View

డేర్ ఆడియో లాంఛ్ విశేషాలు

Tuesday,July25th,2017, 01:22 AM

ప్ర‌వీణ క్రియేష‌న్స్ ప‌తాకంపై ఎస్ .క‌ర‌ణ్ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్. రామారావు నిర్మిస్తోన్న చిత్రం డేర్. న‌వీన్ అనే కొత్త కుర్రాడు హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. కె. కృష్ణ ప్ర‌సాద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. జి.ఆర్.న‌రేన్ సంగీతం స‌మ‌కూర్చారు.


ఈ సినిమా ఆడియో ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం సోమ‌వారం సాయంత్రం హైద‌రాబాద్ సార‌థి స్టూడియో లో జ‌రిగింది. ల‌హ‌రి మ్యూజిక్ ద్వారా పాట‌లు విడుద‌ల‌య్యాయి.


అనంత‌రం చిత్ర ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ - ఆద్యంత ఆస‌క్తిక‌రంగా సాగే సినిమా ఇది. న‌వీన్ కొత్త కుర్రాడైనా చ‌క్క‌గా న‌టించాడు. మిగ‌తా ప్యాడింగ్ కూడా బాగుండ‌టంతో మంచి అవుట్ ఫుట్ వ‌చ్చింది. పాట‌లు, ఫైట్స్ సినిమాకు హైలైట్ గా ఉంటాయి. అన్ని ప‌నులు పూర్తిచేసి త్వ‌ర‌లోనే సినిమా రిలీజ్ చేస్తాం అని అన్నారు.


నిర్మాత రామారావు మాట్లాడుతూ - క‌థానుగుణంగా చ‌క్క‌ని పాట‌లు కుదిరాయి. స‌దా చంద్ర మంచి పాట‌లు రాశారు. వాటికి న‌రేన్ మంచి ట్యూన్స్ తో అంద‌ర్ని ఆక‌ట్టుకునే లా కంపోజ్ చేశారు. సినిమాకు పాట‌లు పెద్ద అస్సెట్ అవుతాయి. అలాగే రాఘ‌వ మాట‌లు చ‌క్క‌గా రాశారు. న‌వీన్ న‌ట‌న ప్ర‌శంస‌నీయం. జీవా, సుమ‌న్ శెట్టిల న‌ట‌న సినిమాకు అద‌న‌పు బ‌లం. సినిమా పెద్ద విజ‌యం సాధిస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది అని అన్నారు.


హీరో న‌వీన్ మాట్లాడుతూ - టీమ్ అంతా క‌ష్ట‌ప‌డి ఇష్ట‌ప‌డి ప‌నిచేశాం. మంచి అవుట్ ఫుట్ వ‌చ్చింది. కెమెరా ప‌నిత‌నం హైలైట్ గా ఉంటుంది. విజువ‌ల్స్ బాగున్నాయి. సినిమా అంద‌రికీ న‌చ్చుతుంద‌ని డేర్ గా చెప్ప‌గ‌ల‌ను అని అన్నారు.


ఇత‌ర పాత్ర‌ల్లో జీవా, మ‌ధు, సుమ‌న్ శెట్టి, నారి, రాఘ‌వ‌, పొట్టి మ‌ధు, సురేష్ , ప‌ల్ల‌వి, జ్యోతి, సుహాసిని, అనూష రెడ్డి, సాక్షి, మేఘ‌న‌, త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

 

ఈ చిత్రానికి మాట‌లు: రాఘ‌వ‌, పాట‌లు: స‌దా చంద్ర‌, ఫైట్స్: దేవ‌రాజ్, కొరియోగ్ర‌ఫీ, తాజ్ ఖాన్, ఎడిటింగ్: పాపారావు, ఛాయాగ్ర‌హ‌ణం: ద‌ంతు వెంక‌ట్, సంగీతం: జి.ఆర్. న‌రేన్, నిర్మాత ఎస్: రామారావు, క‌థ‌, క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వం: కె. కృష్ణ ప్ర‌సాద్Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడా ..

Read More !

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కైనా సంతోషంగానే ఉంటుంది. కానీ ఆ అవకాశం ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా విడుదలై భారీ వసూళ్లను సాధించిన విష ..

Read More !

Gossips

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటన బయటికి రాగానే టాలీవుడ్ కి చెందిన ఓ స ..

నందమూరి హీరో కళ్యాణ్ రామ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఓ మల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం వస్తే.. ఎగిరి గంతేసి ..

'జనతాగ్యారేజ్' చిత్రం తర్వాత ఎన్టీఆర్ చేయబోయే తదుపరి సినిమా ఏంటీ.. ఎవరి దర్ ..

సరైనోడు' చిత్రంలో వైరా ధనుష్ గా విలన్ పాత్ర పోషించిన డైరెక్టర్ పినిశెట్టి ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Aadi Starrer Nuvve Theatrical Trailer

Devadasi Motion Poster

Pratikshanam 1min Trailer

Mahesh babu, A.R.Murugadoss SPYDER New Teaser

Read More !