filmybuzz

View

యునానిమస్ సూపర్ హిట్ టాక్ తో 'ఫిదా' విజయదుందుభి!

Monday,August14th,2017, 04:13 AM

ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా 'ఫిదా' గురించే హాట్‌ టాపిక్‌. తెలంగాణ నేటివిటీని, తెలంగాణ మట్టి వాసనని, తెలంగాణ యాసని కళ్లకు కట్టినట్లుగా చూపించి 'ఫిదా' చిత్రాన్ని అత్యద్భుతంగా రూపొందించారు ప్లెజెంట్‌ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల. యంగ్‌ హీరో వరుణ్‌తేజ్‌, సాయిపల్లవి కాంబినేషన్‌లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మించిన యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ 'ఫిదా'. ఈ చిత్రం జూలై 21న విడుదలై యునానిమస్‌గా సూపర్‌హిట్‌ టాక్‌తో విజయదుందుభి మ్రోగిస్తోంది.ఈ సంద‌ర్భంగా ఆదివారం నిజామాబాద్ లో ఫిదా స‌క్సెస్ సంబ‌రాలు జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మంలో పోచారం శ్రీనివాస్‌, బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి, మేయ‌ర్ ఆకుల సుజాత‌, గ‌ణేష్‌, హీరో వ‌రుణ్ తేజ్‌, ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల‌, నిర్మాత దిల్‌రాజు, ఎమ్మెల్సీ రాజేశ్వ‌ర్‌రావు, హ‌రీష్ శంక‌ర్‌, వంశీపైడిప‌ల్లి, ల‌క్ష్మ‌ణ్‌, శిరీష్ త‌దిత‌రులు పాల్గొన్నారు. దిల్‌రాజుకు పౌర స‌న్మానం, ద‌ర్శ‌కుడు అత్మీయ స‌త్కారం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా..


స‌త్యం రాజేష్ మాట్లాడుతూ - నేను నిజామాబాద్ రావ‌డం ఇదే ఫ‌స్ట్‌టైమ్‌. ఫిదాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్ష‌కుల‌కు, సినిమాలో న‌టించే అవ‌కాశం ఇచ్చిన దిల్‌రాజు, శేఖ‌ర్‌క‌మ్ములగారికి థాంక్స్ అన్నారు.


రాజా మాట్లాడుతూ - ఫిదా సినిమా భాన్సువాడ‌లోనే స్టార్ట్ అయ్యింది. ఇంత పెద్ద స‌క్సెస్‌ను భాన్సువాడ‌లోనే సెల‌బ్రేట్ చేసుకుంటే దానికి ప‌రిపూర్ణ‌త వ‌స్తుంద‌నిపించింది. అందుకే టీం అంతా ఇక్క‌డ‌కు వ‌చ్చాం అన్నారు.


ఆకుల సుజాత మాట్లాడుతూ - ఒక వారం క్రితం ఫిదా సినిమా చూశాను. నాకు కూడా చిన్న‌నాటి జ్ఞాప‌కాలు గుర్తుకు వ‌చ్చాయి. ఫిదా సినిమా చాలా చ‌క్క‌గా ఉంది. అచ్చ‌మైన తెలుగు భాష‌లో సినిమా చేశారు. నిజామాబాద్ వాసి దిల్‌రాజుగారికి నేష‌న‌ల్ అవార్డు కూడా వ‌చ్చింది. ఆయ‌న‌కు ఈ సంద‌ర్భంగా అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను. హీరో హీరోయిన్లు చ‌క్క‌గా న‌టించారు. ఇలాంటి సినిమాలు మ‌రిన్ని రావాలి అన్నారు.


గ‌ణేష్ మాట్లాడుతూ - ఒక‌ప్పుడు సినిమాలంటే భీమ‌వ‌రం, విజ‌య‌వాడ‌, పాల‌కొల్లు అంటూ వేరే నేప‌థ్యాల్లో న‌డిచేది. దిల్‌రాజు నిజామాబాద్ వాస్త‌వ్యుడు. శేఖ‌ర్ క‌మ్ములగారు మా జిల్లాలో ఎంత అందంగా సినిమా తీయ‌వ‌చ్చో చూపించాడు. ఫిదా సినిమా చూసిన‌ప్పుడు వ‌రుణ్‌, సాయిప‌ల్ల‌వి ఇక్క‌డే పుట్టి పెరిగార‌నేలా న‌టించారు. దిల్‌రాజు, శేఖ‌ర్‌క‌మ్ముల‌గారికే ఈ సినిమా స‌క్సెస్ క్రెడిట్ ద‌క్కుతుంది. ఇలాంటి సినిమాలు మ‌రిన్ని రావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్ రెడ్డి మాట్లాడుతూ - సాయిప‌ల్ల‌వి తెలంగాణ యాస‌లో మాట్లాడిన విధానం చూస్తే తెలంగాణ అమ్మాయిలు అగ్గిలా ఉంటార‌ని అర్థ‌మైంది. సినిమా చూసి గ‌ర్వంగా అనిపించింది. దిల్ ఉన్న రాజు ఏ సినిమా తీసినా స‌క్సెస్ సాధిస్తున్నాడు. ఆయ‌న మా జిల్లాకు చెందిన‌వాడు కావ‌డం హ్యాపీ. శేఖ‌ర్ క‌మ్ముల‌గారికి అభినంద‌న‌లు. నేను చిరంజీవిగారికి ఫ్యాన్‌ని. ఆయ‌న త‌మ్ముడి కుమారుడు వ‌రుణ్ ఈ సినిమాలో చ‌క్క‌గా న‌టించాడు. సాయిప‌ల్ల‌వి తెలంగాణ యాస‌ను చ‌క్క‌గా ప‌లికింది. ఫిదా యూనిట్‌కు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను అన్నారు.


శేఖ‌ర్ క‌మ్ముల మాట్లాడుతూ - తెలంగాణ సినిమా తీయ‌డంతో జ‌న్మ‌ధ‌న్య‌మైన‌ట్లు భావిస్తున్నాను. భాన్సువాడ‌కు రావ‌డం ఇంటికి వ‌చ్చిన‌ట్లు అనిపిస్తుంది. అంద‌రికీ థాంక్స్ అన్నారు.


వ‌రుణ్ తేజ్ మాట్లాడుతూ - మా ఫిదా సినిమాను ఆద‌రించిన ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌. సినిమాలోన‌టించే అవ‌కాశం ఇచ్చినందుకు శేఖ‌ర్‌క‌మ్ముల‌, దిల్‌రాజుగారికి థాంక్స్‌ అన్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోననే ఆసక్తి అందరిలో ఉంది. ప్రిన్స్ మహే ..

Read More !

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటో ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. స ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

Gossips

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !