View

హారర్ థ్రిల్లర్ 'షాలిని'.. అంగరంగా వైభవంగా ప్లాటినం డిస్క్ వేడుక!

Tuesday,August15th,2017, 10:02 AM

స్వర్ణ ప్రొడక్షన్స్ పతాకం ఫై ఆమోగ్ దేశపతి ,అర్చన ,శ్రేయవ్యాస్ హీరో హీరోయిన్ లు గా పార్సిల్ ఫెమ్ షెరాజ్ దర్శకత్వంలో"లయన్" సాయి వెంకట్ సమర్పణలో పి. వి. సత్యనారాయణ నిర్మించిన హారర్ థ్రిల్లర్ మరియు లవ్ ఎంటర్ టైన్మెంట్ మూవీ చిత్రం"షాలిని' ఇటీవల ఈ చిత్రం యొక్క పాటలు శివరంజని మ్యూజిక్ ద్వారా విడుదలై ప్రేక్షకుల నుండి మంచి స్పందన రావడం తో ..సోమవారం సాయంత్రం ప్రసాద్ లాబ్ లో. ఈ చిత్రం ప్లాటినం డిస్క్ ని రంగ రంగ వైభవంగా చిత్ర యూనిట్ సభ్యులు జరుపుకున్నారు.


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ...తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్,తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సినీ నటి కవిత, నిర్మాత.. లయన్ సాయి వెంకట్, ప్రొడ్యూసర్.. మోహన్ గౌడ్, సెన్సార్ బోర్డ్ మెంబర్.. అట్లూరి రామకృష్ణ తిరుమల తిరుపతి దేవస్థానం.. ఎ. వి. వి .సురేష్ మొదలగు వారు హాజరయ్యారు.


ప్లాటినం డిస్క్ షీల్డ్ లను ప్రతాని రామకృష్ణ గౌడ్,కవిత చేతులు మీదగా చిత్ర యూనిట్ సబ్యులకు అందచేశారు.


రామకృష్ణ గౌడ్ మాటలాడుతూ... షెరాజ్ ను అభినందిస్తున్నాను. మేకింగ్ చూసాను చాలా బాగుంది చిన్న సినిమా అయినా పెద్ద సినిమాలాగా ఉంది .సాయి వెంకట్ ఈ సినిమాను ప్రెజెంట్ చేస్తున్నాడు .సాయి వెంకట్ కి , ప్రొడ్యూసర్, సతన్నారాయణకు మంచి లాభాలు రావాలి . ఖచ్చితంగా నా తరుపున మెయిన్ సెంటర్లలో థియేటర్లు ఇప్పిస్తానని అన్నారు


కవిత మాటలాడుతూ.. షెరాజ్ ను అభినందిస్తున్నాను.మంచి కథ తీసుకున్నారు ఇది మంచి సినిమా అవుతుంది. న్యూ జనరేషన్ కి మా సపోర్ట్ ఉంటుంది.
పాటలు విన్నాను చాలా బాగున్నాయి మ్యూజిక్ చాలబాగుంది నవనీత్ మంచి భవిష్యత్తు ఉంది. ఈ సినిమాలో పని చేసిన టెక్నీషియన్ లందరికి శుభాకాంక్షలు నిర్మాతకు మంచి లాభాలు రావాలన్నారు.

 

సమర్పకుడు సాయి వెంకట్ మాట్లాడుతూ.. సినిమాకు షాలిని పేరు చాల బాగుంది. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి A సర్టిఫికెట్ రావడం జరిగింది. ఇందులో హార్రర్ ఎక్కువగా ఉండడం తో సెన్సార్ వాళ్ళు A సర్టిఫికెట్ అన్నారు దాంతో మేము రీజనల్ కు వెళ్ళాము అక్కడ జీవిత రాజశేఖర్ గారు మాకు సహాయం అందించారు. ఇక ఈ చిత్ర పాటల విషయానికి వస్తే అల్రెడీ శివరంజని మ్యూజిక్ ద్వారా విడుదలైన పాటలు లక్షల వ్యుస్ ను పొందింది. టైటిల్ సాఫ్ట్ అయినా సినిమా మాత్రం భయపెడుతుంది.

దర్శకుడు షెరాజ్ మాట్లాడుతూ...నిర్మాత సత్యనారాయణ తో ఇది నా రెండో సినిమా.ఈ కథ చెప్పిన వెంటనే ఒకే చెప్పారు . మా సినిమా కు ' A ' సరిఫికెట్ రావడం ఎందుకంటే హార్రర్ ఎక్కువగా ఉండటం వలనే అంటే హర్రర్ ఇష్టపడే వారికి తప్పకుండా నచ్చుతుంది విజయం సాధిస్తుంది కనుక. డిఫరెంట్ మూవీ ప్రతి క్షణం ఉత్కంఠ కలిగిస్తుంది.నేను ఆల్రెడీ హీరో గా చేసాను కాబట్టి ఈ సినిమా చేస్తుండగా నాకు మూడు సినిమాల్లో హీరో అవకాశాలు వచ్చాయి . బూచోడు సినిమాలో హీరోగా, మరో భక్తి రస చిత్రం లో వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ లు చేస్తున్నాను అని అన్నారు .


చిత్ర హీరో ఆమోగ్ దేశపతి మాట్లాడుతూ... ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు దర్శకనిర్మాతలకు థాంక్స్


ఈసినిమా చిన్న సినిమా పెద్ద సినిమా కాదు ఒక మంచి సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు.


చిత్ర నిర్మాత మాట్లాడుతూ... షెరాజ్ తో నాకు రెండో సినిమా ఈ కథ చెప్పిన వేటనే ఒక చేసాను. పిలవగానే ఈ పంక్షన్ కి వచ్చినందుకు అందరికి కృతఙ్ఞతలు ఈ సినిమాను సెప్టెంబర్ ఒకటి న విడుదల చేస్తున్నాము అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడా ..

Read More !

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కైనా సంతోషంగానే ఉంటుంది. కానీ ఆ అవకాశం ..

Read More !

Gossips

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటన బయటికి రాగానే టాలీవుడ్ కి చెందిన ఓ స ..

నందమూరి హీరో కళ్యాణ్ రామ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఓ మల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం వస్తే.. ఎగిరి గంతేసి ..

'జనతాగ్యారేజ్' చిత్రం తర్వాత ఎన్టీఆర్ చేయబోయే తదుపరి సినిమా ఏంటీ.. ఎవరి దర్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Aadi Starrer Nuvve Theatrical Trailer

Devadasi Motion Poster

Pratikshanam 1min Trailer

Mahesh babu, A.R.Murugadoss SPYDER New Teaser

Read More !