View

మనోజ్ 'ఒక్కడు మిగిలాడు' ట్రైలర్ ని విడుదల చేసిన మంచు ల‌క్ష్మి

Saturday,August19th,2017, 06:41 AM

అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా ప‌ద్మ‌జ ఫిలింస్ ఇండియా ప్రై.లి బ్యాన‌ర్‌ఫై `ఒక్క‌డు మిగిలాడు` చిత్రాన్ని ఎస్.ఎన్.రెడ్డి, లక్ష్మీకాంత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని శనివారం థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను మంచు ల‌క్ష్మి చేత హైద‌రాబాద్ ప్ర‌సాద్‌ల్యాబ్స్‌లో జరుపుకున్నారు.

 

 

ఈ సందర్భంగా మంచు ల‌క్ష్మి ప్ర‌స‌న్న మాట్లాడుతూ..  ట్రైల‌ర్‌ను చాలాసార్లు చూశాను. నా తమ్ముడు మనోజ్ ఒక న‌టుడిగా నాకెంతో ఇన్‌స్పిరేష‌న్ ఇస్తుంటాడు. త‌ను కొత్త‌గా ఏదో ఒక‌టి చేస్తూ ఉంటాడు. త‌ను ఇండ‌స్ట్రీకి వ‌రం అని భావిస్తున్నాను. నిజ‌మైన క‌థ‌ను సినిమాగా చెప్పాల‌నుకున్న‌ప్పుడు చాలా క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంది. డైరెక్ట‌ర్ అజ‌య్ ఇంటెన్స్ ఉన్న వ్య‌క్తి. ఇలాంటి సినిమాను చేయ‌డం కూడా ఫ్యాష‌నే. అలాంటి ప్యాష‌న్ ఉన్న నిర్మాత‌ల‌ను కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను అన్నారు.


ద‌ర్శ‌కుడు అజ‌య్ అండ్రూస్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం మ‌నోజ్‌తో ఏడాదిన్న‌ర‌గా ట్రావెల్ అవుతున్నాను. హింస‌ - అహింస అనే రెండు అనుభవాలు ఎదురైతే పరిస్థితులకు తగ్గట్టు ఎలా అయితే ప్రవర్తిస్తామో అదేవిధంగా ఉంటుంది మనోజ్ గారి క్యారెక్టరైజేషన్. ఒక దేశం, రాష్ట్రం, కుటుంబంలో పెద్ద ఫెయిల్ అయితే దాని ప్ర‌భావం ఆ స‌మాజం లేదా కుటుంబంపై ఎలా ప్ర‌భావం చూపుతుంద‌నేదే ఈ క‌థ‌. శ‌ర‌ణార్థులు సంఖ్య పెరిగిపోతున్నాయి. ఆస్ట్రేలియా జ‌నాభా కంటే ఎక్కువ‌. పాకిస్థాన్‌, అప్ఘ‌నిస్థాన్‌, భూటాన్‌, శ్రీలంక దేశస్థులంద‌రూ మ‌న అన్మ‌ద‌మ్ములే. కానీ అన్ని దేశాలు ప్ర‌శాంతంగా ఉంటున్నాయి. అంద‌రూ చేస్తున్న మార‌ణ‌హోమాలు ఇక్క‌డితో ఆగిపోవు. 21వ శ‌తాబ్ద‌మైనా మ‌నిషి ఆక‌లి కోసం, మ‌నుగ‌డ కోసం పోరాడుతూనే ఉన్నాడు. ఓ నాయ‌కుడు పోరాడుతున్న‌ప్పుడు ఎలాంటి ఫలితాన్ని చూపుతాయ‌నేదే ఈ సినిమా. సామాన్యులు అణ‌గదొక్క‌బ‌డ్డ ప్ర‌తిసారి వారి నుండి ఓ నాయ‌కుడు పుడ‌తాడు. అత‌ను ఏ మార్గం ఎంచుకుంటూ అనేది ప‌రిస్థితి బ‌ట్టి ఉంటుంది. అలాంటి క‌థే ఒక్క‌డు మిగిలాడు. ఈ సినిమా కోసం మ‌నోజ్ చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. పాత్ర కోసం 20 కిలోలు పెరిగాడు. 10 కిలోలు త‌గ్గాడు. నిర్మాతగారు ఎంతో స‌పోర్ట్ చేశారు. సినిమాను సెప్టెంబ‌ర్ 8న విడుద‌ల చేస్తున్నారు. సినిమా చాలా వండ‌ర్‌ఫుల్‌గా వ‌చ్చిందని క్లుప్తంగా తెలిపారు. సినిమాలో రెండు పాత్ర‌ల‌ను నేను చేయ‌గ‌ల‌ను న‌మ్మి నాతో సినిమా చేసిన ద‌ర్శ‌కుడు అజ‌య్‌కు, నిర్మాత‌ల‌కు నా కృతజ్ఞతలని హీరో మంచు మ‌నోజ్ తెలిపారు.


నిర్మాతలు ఎస్.ఎన్.రెడ్డి లక్ష్మీకాంత్ మాట్లాడుతూ.. ఆడు మగాడ్రా బుజ్జి సినిమా తరువాత చేస్తున్న చిత్రం ఇది. ఈ సినిమా కోసం మనోజ్ గారు బరువు తగ్గడం పెరగడం లాంటివి చేసి చాలా కష్టపడ్డారు. కొత్త కథ అందులోనూ డిఫరెంట్ చిత్రం కనుకే ఈ చిత్రాన్ని చేయడానికి ముందుకొచ్చాం.. ఈ సినిమా లో పని చేసిన ప్రతి ఒక్కరికీ, ముఖ్యం గా టెక్నీషియన్స్ కు మంచి పేరొస్తుంది.. సెప్టెంబర్ 8 న విడుదల చేస్తున్నాం అని తెలిపారు.


మ్యూజిక్ డైరెక్ట‌ర్ శివ నందిగామ మాట్లాడుతూ.. "సినిమా చాలా బాగా వ‌చ్చింది. సినిమాకు చాలా మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కుదిరింది అన్నారు.


మంచు మనోజ్, అనీషా ఆంబ్రోస్, మిలింద్ గునాజీ, పోసాని, సుహాసిని, సూర్య, బెనర్జీ, జెన్నిఫర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ: పి.ఎస్.వర్మ, సినిమాటోగ్రాఫర్: వి.కోదండ రామరాజు, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, స్క్రీన్ ప్లే: గోపీమోహన్, సంగీతం: శివ నందిగామ, నిర్మాత: ఎస్.ఎన్.రెడ్డి-లక్ష్మీకాంత్, దర్శకత్వం: అజయ్ ఆండ్రూస్ నూతక్కి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడా ..

Read More !

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కైనా సంతోషంగానే ఉంటుంది. కానీ ఆ అవకాశం ..

Read More !

Gossips

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటన బయటికి రాగానే టాలీవుడ్ కి చెందిన ఓ స ..

నందమూరి హీరో కళ్యాణ్ రామ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఓ మల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం వస్తే.. ఎగిరి గంతేసి ..

'జనతాగ్యారేజ్' చిత్రం తర్వాత ఎన్టీఆర్ చేయబోయే తదుపరి సినిమా ఏంటీ.. ఎవరి దర్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Aadi Starrer Nuvve Theatrical Trailer

Devadasi Motion Poster

Pratikshanam 1min Trailer

Mahesh babu, A.R.Murugadoss SPYDER New Teaser

Read More !