filmybuzz

View

మంచి, చెడు, తింగరితనం - గుడ్ బ్యాడ్ అగ్లీ టీజర్ రిలీజ్!

Friday,September22nd,2017, 07:38 AM

గుడ్ అంటే మంచి, బ్యాడ్ అంటే చెడు, అగ్లీ అంటే తింగ‌రిత‌నం అనే ప‌దాలు మ‌న‌కు తెలిసిందే. వీటిని సంద‌ర్భానుసారం బ‌య‌ప‌డుతుంటాయి. మ‌నం వాటిని అలాగే త‌గిన సంద‌ర్భంలో ఉప‌యోగిస్తుంటాం. ఇప్పుడు వీటినే టైటిల్‌గా పెట్టి ర‌చ‌యిత హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ తెరకెక్కిస్తోన్న చిత్రం `గుడ్ బ్యాడ్ అగ్లీ`. ఈ సినిమాకు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ సంగీత సారథ్యం వ‌హించ‌డం కూడా విశేషం. అంజిరెడ్డి ప్రొడ‌క్ష‌న్‌, ఎస్‌.కె.విశ్వేష్‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. అంజి రెడ్డి నిర్మాత‌. ఈ సినిమా టీజ‌ర్‌ను చిత్ర‌యూనిట్ విడుద‌ల చేసింది. ఈ సంద‌ర్భంగా...


సంగీత ద‌ర్శ‌కుడు, ద‌ర్శ‌కుడు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ మాట్లాడుతూ - గుడ్ బ్యాడ్ అగ్లీ` చిత్రం ద‌ర్శ‌కుడిగా నా తొలి చిత్రం. మంచి కాన్సెప్ట్ బేస్డ్ మూవీ. సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు తుది ద‌శ‌కు చేరుకున్నాయి. సినిమా 1988-89 కాలంలో ఓ మారుమూల గ్రామంలో జ‌రిగిన ప్రేమ‌కథే ఈ చిత్రం. ఫీల్ గుడ్ ఎలిమెంట్స్‌తో పాటు ప‌క్కాక‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. పెద్ద హీరోల స్థాయికి త‌గ్గ‌కుండా సినిమా ఉంటుంది. రైట‌ర్ నుండి దర్శ‌కుడిగా మారిన నేను పాత్ర‌ల‌కు త‌గ్గ‌ట్లు న‌టీన‌టుల‌ను ఎంపిక చేసుకున్నాను. సినిమాలో ఏకైక లేడీ క్యారెక్ట‌ర్‌ను శ్రీముఖి చేసింది. అడగ్గానే ఒప్పుకుని చేసింది. అలాగే కిషోర్ గారు ఎంతో గొప్ప‌గా న‌టించారు. సినిమాలో హీరో పాత్ర‌లో న‌టించిన ముర‌ళి కొత్త డైమ‌న్ష‌న్ ఉన్న పాత్ర చేశారు. ఫ‌స్ట్‌లుక్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. ఇప్పుడు టీజ‌ర్‌ను విడుద‌ల చేశాం. టీజ‌ర్ చాలా బావుంద‌ని అంటున్నారు. ఒక చిన్న సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్ రావ‌డం మా యూనిట్‌కు ఎన‌ర్జీనిచ్చింది. త్వ‌ర‌లోనే సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం అన్నారు.


ముర‌ళి, శ్రీముఖి, కిషోర్‌, అజ‌య్‌గోష్‌, టిఎన్ఆర్‌; మ‌హేష్ క‌త్తి, సంతోష్‌, చెర్రి, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీః సురేష్‌, ర‌వి, ఎడిటింగ్ఃకిషోర్‌, ఆర్ట్ః ఆనంద్‌, స్టంట్స్ః శ్రీధ‌ర్‌, మ్యూజిక్ డిజైన్‌, ప్రోగ్రామింగ్ః క‌మ‌ల్‌, సాహిత్యంః చైత‌న్య ప్ర‌సాద్‌, శ్రీమ‌ణి, నిర్మాతః అంజిరెడ్డి, ర‌చ‌న‌, సంగీతం, ద‌ర్శ‌క‌త్వంః హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర్' సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరి ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత ..

Read More !

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోననే ఆసక్తి అందరిలో ఉంది. ప్రిన్స్ మహే ..

Read More !

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటో ..

Read More !

Gossips

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

#U Movie Theatrical Trailer

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Read More !