filmybuzz

View

నయనం కాంటెస్ట్ లో పాల్గొనండి...థీమ్ ఏంటో గెస్ చెయ్యండి!

Sunday,September24th,2017, 09:51 AM

లావోస్ మోష‌న్ పిక్చ‌ర్స్ వారు త‌మ మొద‌టి చిత్రానికి న‌య‌నం టైటిల్ క‌న్ ఫ‌ర్మ్ చేశారు. ఎస్తేర్‌, నోయెల్ సేన్‌, శ్రీ మంగం మ‌రియు అర్జున్ ఆనంద్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించ‌గా క్రాంతి కుమార్ వ‌డ్ల‌మూడి ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవ‌లే షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని శ‌ర‌వేగంగా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటోంది. న‌వంబ‌ర్ లో సినిమా రిలీజ్ చేయ‌డానికి చిత్ర యూనిట్ స‌న్నాహాలు చేస్తున్నారు.


ఈ చిత్రం ప్ర‌మోష‌న్ లో భాగంగా చిత్ర యూనిట్ ప్రేక్ష‌కుల‌కి ఒక వినూత్న‌మైన కాంటెస్ట్ నిర్వ‌హించ‌నుంది. ఈ సినిమా యొక్క సారాంశాన్ని పైన ఇవ్వ‌బ‌డిన చిత్రం ద్వారా (సింబ‌ల్‌) తెలియ‌జేస్తూ ప్రేక్ష‌కుల‌ని అది ఏమై ఉంటుందో ఊహించ‌మంటున్నారు. విజేత‌ల‌కు న‌య‌నం ప్రివ్యూ షో ల‌కి ఉచిత పాస్ లు అంద‌జేస్తారు. పాస్ లు అందుకున్న‌వారు చిత్ర బృందంతో క‌లిసి ఈ సినిమాని వీక్షించ‌వ‌చ్చు. సెప్టెంబ‌ర్ 29న జ‌ర‌గ‌నున్న ఫ‌స్ట్ లుక్ రిలీజ్ కార్య‌క్ర‌మంలో విజేత‌ల‌ను ప్ర‌క‌టిస్తారు.
మ‌రి ఆల‌స్యం ఎందుకు! లింక్ ఫాలో అవ్వండి!! గెస్ చెయ్యండి!!!


NAYANAM - Guess the theme Contest??


Laos Motion Pictures just officially announced the name of their maiden movie as “Nayanam”. Esther, Noel Sean, Sree Mangam and Arjun Anand are playing the lead roles and the movie is directed by Kranthi Kumar Vadlamudi in this movie. Earlier in the month the movie completed the shooting and currently the post production is happening at a brisk pace. The makers are planning for a November release. In the mean time, to kick off the promotions, the team has come up with “Nayanam Theme Contest”. The team captured the theme of the movie in the above symbol and wants the audience to guess and write the theme in words. The winners would get free pass to the movie preview show and get a chance to watch the movie along with the star cast. Winners would be announced on 29th September during the first look launch event.


Time to guess and comment now. Follow the link to the contest page.


https://www.facebook.com/laosenterprises/photos/a.1626736080920011.1073741828.1615801
782013441/1901857646741185/?type=3&theaterAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోననే ఆసక్తి అందరిలో ఉంది. ప్రిన్స్ మహే ..

Read More !

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటో ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. స ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

Gossips

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !