View

ప్రేమతో నవంబర్ 2వ వారంలో వస్తానంటున్న కార్తీక్!

Monday,October09th,2017, 11:51 AM

మూడు జెన‌రేష‌న్స్ మద్య ప్రేమ ఆప్యాయ‌త‌ల్ని చ‌క్క‌గా తెర‌కెక్కించిన‌ చిత్రం `ప్రేమ‌తో మీ కార్తీక్`. రిషి ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ర‌వీంద‌ర్ ఆర్‌.గుమ్మ‌కొండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో కార్తికేయ‌, సిమ్రాత్ లు హీరోహీరోయిన్స్ గా ప‌రిచ‌యం అవుతున్నారు. షాన్ రెహ‌మాన్ అందించిన ఆడియో అండ్ వీడియో సాంగ్ ని స‌క్స‌స్‌ఫుల్ నిర్మాత దిల్ రాజు గారి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సాంగ్ కి దాదాపు 1.5 మిలియ‌న్‌ డిజిట‌ల్ వ్యూస్ రావ‌టం విశేషం. చిత్రం విడుద‌ల కి ముందే ప్ర‌మెష‌న్ నిమిత్తం ఫుల్ సాంగ్ ని విడుద‌ల చేయ‌టం కూడా తెలుగు లో ఇదే మెట్ట‌మెద‌టిసారి కావ‌టం విశేషం. ఇదిలా వుంటే సాయిప్ర‌కాష్ ఉమ్మ‌డిసింగ్ అందించిన సినిమాటోగ్ర‌ఫి విజ‌వ‌ల్ గా గ్రాండియ‌ర్ గా వుండ‌టంతో ఇంత‌లా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంది. ఈ చిత్రానికి సంభందించిన ట్రైల‌ర్ ని త్వ‌ర‌లో విడుల చేయ‌నున్నారు. చిత్రాన్ని న‌వంబ‌ర్ రెండ‌వ వారంలో విడుదల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నారు.


ద‌ర్శ‌కుడు రిషి మాట్లాడుతూ - మోస్ట్ స‌క్స‌స్ ఫుల్ నిర్మాత దిల్ రాజు గారు చేతుల మీదుగా మా మెద‌టి సాంగ్ విడుద‌ల చేయ‌టం శుభ‌ప్ర‌దం గా భావిస్తున్నాము. ఎందుకంటే చిన్న చిత్రం లో ఓ సాంగ్ కి 1.5 మిలియ‌న్ డిజిట‌ల్ వ్యూస్ రావ‌టం విశేషం. అది దిల్ రాజు గారి హ‌స్త‌వాసు అని న‌మ్ముతున్నాను. అలాగే మా చిత్రం మంచి ఫీల్ గుడ్ ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా ప్రేక్ష‌కుల ఆద‌రణ పొందుతుంది. ఊరు వ‌దిలి విదేశాలు వెల్లిన ఓ కొడుకు త‌ను కొల్పోయిన జీవితాన్ని త‌న కొడుకుకి ఇవ్వాల‌ని చేసిన ప్ర‌య‌త్నంమా చిత్ర మూల‌క‌థ‌. సీనియ‌ర్ న‌టులు గొల్ల‌పూడి మారుతిరావు గారు, ముర‌ళి శ‌ర్మ గారు చాలా మంచి పాత్రల్లో న‌టించారు. మా చిత్రానికి సంభందించిన ట్రైల‌ర్ ని త్వ‌ర‌లో విడుదల చేస్తాము. చిత్రాన్ని న‌వంబ‌ర్ రెండ‌వ వారంలో విడుదల చేస్తాము అన్నారు.


నిర్మాత అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ మాట్లాడుతూ - ప్రేమ‌తో మీ కార్తిక్ చిత్రానికి సంభందించిన సాంగ్ ని విడుదల చేశాము. ఇప్ప‌టికి 1.5 డిజిట‌ల్ వ్యూస్ రావ‌టం విశేషం. మా అన్న‌య్య గారి అబ్బాయ్ కార్తిక్ హీరో గా చేస్తున్నాడు. మాకు అన్నివిధాల స‌హ‌క‌రిస్తున్న మీడియా వారికి మా ధ‌న్య‌వాదాలు. అలాగే అతి త్వ‌ర‌లో చిత్రం యెక్క టీజ‌ర్ ని లాంచ్ చేస్తాము. న‌వంబ‌ర్ రెండ‌వ వారంలో చిత్రాన్ని విడుద‌ల చేస్తాము అన్నారు.


కార్తికేయ‌,సిమ్ర‌త్‌, గొల్ల‌పూడి మారుతీరావు, సుమిత్ర‌, ముర‌ళీశ‌ర్మ‌, పృథ్వీ, ప్ర‌గ‌తి, ఝాన్సీ, దువ్వాసి, కారుమంచి ర‌ఘు త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి గీత మన్నం, రమణ శ్రీ గుమ్మకొండ సమర్పకులు సాహిత్యంః శ్రీమ‌ణి, ఎడిట‌ర్ః మ‌ధు, ఆర్ట్ః హ‌రివ‌ర్మ‌, సినిమాటోగ్ర‌ఫీః సాయిప్ర‌కాష్ ఉమ్మ‌డిసింగు, సంగీతంః షాన్ రెహ‌మాన్, లైన్ ప్రొడ్యూస‌ర్ః అశోక్‌రెడ్డి గుమ్మ‌కొండ‌, నిర్మాతః ర‌వీంద‌ర్ ఆర్‌.గుమ్మ‌కొండ‌, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వంః రిషి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడా ..

Read More !

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కైనా సంతోషంగానే ఉంటుంది. కానీ ఆ అవకాశం ..

Read More !

Gossips

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటన బయటికి రాగానే టాలీవుడ్ కి చెందిన ఓ స ..

నందమూరి హీరో కళ్యాణ్ రామ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఓ మల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం వస్తే.. ఎగిరి గంతేసి ..

'జనతాగ్యారేజ్' చిత్రం తర్వాత ఎన్టీఆర్ చేయబోయే తదుపరి సినిమా ఏంటీ.. ఎవరి దర్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Aadi Starrer Nuvve Theatrical Trailer

Devadasi Motion Poster

Pratikshanam 1min Trailer

Mahesh babu, A.R.Murugadoss SPYDER New Teaser

Read More !