filmybuzz

View

విజయ్ కి మ్యాజిక్ ట్రిక్స్ నేర్చించిన రేఖియం - అదిరింది కోసమే!

Thursday,October12th,2017, 08:39 AM

సినిమా సినిమాకు తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువ‌వుతున్నాడు విజ‌య్. ఈయ‌న న‌టించిన తాజా చిత్రం మెర్స‌ల్ ను తెలుగులో అదిరింది పేరుతో అనువ‌దిస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని నార్త్ స్టార్ ఎంట‌ర్ టైన్మెంట్స్ ప‌తాకంపై శ‌ర‌త్ మ‌రార్ విడుద‌ల చేస్తున్నారు. అక్టోబ‌ర్ 18న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది అదిరింది. ఇందులో విజ‌య్ మూడు భిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. పంచాయ‌తి పెద్ద‌గా.. డాక్ట‌ర్ గా.. మెజీషియ‌న్ గా మూడు భిన్న‌మైన పాత్ర‌ల్లో క‌నిపిస్తున్నాడు విజ‌య్. పంచాయతీ పెద్ద‌.. డాక్ట‌ర్ పాత్ర‌లకు సంబంధించిన షూటింగ్ ను ఇండియాలోనే పూర్తి చేసాడు ద‌ర్శ‌కుడు అట్లీకుమార్. మెజీషియ‌న్ పాత్ర‌ను మాత్రం యూర‌ప్ లో చిత్రీక‌రించారు. ఈ పాత్ర కోసం విజ‌య్ చాలా హోమ్ వ‌ర్క్ చేసాడు. ఈయ‌న కోస‌మే ప్ర‌త్యేకంగా ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతి గాంచిన మెజీషియన్లు మెసిడోనియాకు చెందిన‌ గోగో రెఖియం.. బ‌ల్లేరియాకు చెందిన డానీ బెలెవ్.. కెన‌డాకు చెందిన రామ‌న్ శ‌ర్మ ఈ చిత్రంల విజ‌య్ కు మ్యాజిక్ ట్రిక్స్ నేర్పించారు. అంతేకాదు.. మెసిడోనియాలో షూటింగ్ చేసుకున్న తొలి ఇండియన్ సినిమా ఇదే కావ‌డం విశేషం. మూడు పాత్ర‌ల‌ను అద్భుతంగా చేసిన విజ‌య్.. మెజీషియ‌న్ పాత్ర కోసం బాగా ఎక్కువ క‌ష్ట‌ప‌డ్డాడు.


ఇందులో విజ‌య్ కు మ్యాజిక్ ట్రిక్స్ నేర్పించిన రేఖియం మాట్లాడుతూ - విజ‌య్ చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. ఇలాంటి మ్యాజిక్స్ నేర్చుకోవాలంటే చాలా టైమ్ ప‌డుతుంది. కానీ విజ‌య్ మాత్రం చాలా త్వ‌ర‌గా.. త‌క్కువ టైమ్ లోనే ఈ ట్రిక్స్ అన్నీ ప‌ట్టేసాడు. ఆయ‌న చాలా తీక్ష‌ణంగా ప‌రిశీలిస్తాడు.. త్వ‌ర‌గా నేర్చుకుంటాడు అని తెలిపాడు.
సినిమాలో విజ‌య్ చేసే మ్యాజిక్స్ అద్భుతంగా ఉంటాయంటున్నాడు ద‌ర్శ‌కుడు అట్లీకుమార్. మెసిడోనియాలో 70-80 మంది భార‌తీయులు మెర్స‌ల్ షూటింగ్ కోసం సాయ‌ప‌డ్డార‌ని చెప్పారు చిత్ర‌యూనిట్. అంతేకాదు..


మ‌రో మెజీషియ‌న్ రామ‌న్ శ‌ర్మ మాట్లాడుతూ - విజ‌య్ గానీ మెజీషియ‌న్ అవ్వాల‌ని కోరుకుంటే.. అత‌డు చాలా పెద్ద స్థాయికి ఎదుగుతాడంటున్నాడు. ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో స‌మంత‌, నిత్యామీన‌న్, కాజ‌ల్ హీరోయిన్లుగా న‌టించారు. అక్టోబ‌ర్ 18న తెలుగు, త‌మిళ భాష‌లతో పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా 3000 థియేట‌ర్స్ కు పైగా విడుద‌ల‌వుతుంది అదిరింది..!Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోననే ఆసక్తి అందరిలో ఉంది. ప్రిన్స్ మహే ..

Read More !

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటో ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. స ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

Gossips

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !