View

కేరాఫ్ సూర్య విడుదలకు రంగం సిద్ధం.. నవంబర్ 10న విడుదల!

Thursday,October19th,2017, 01:26 AM

న‌గ‌రం, స‌మంత‌క‌మ‌ణి లాంటి చిత్రాల త‌రువాత సందీప్ కిషన్, మ‌హ‌నుభావుడు, రాజాదిగ్రేట్ చిత్రాల త‌రువాత హ్య‌ట్రిక్ క్వీన్‌ మెహ్రీన్ జంటగా , నా పేరు శివ లాంటి నేచుర‌ల్ హిట్ ని అందించిన కోలీవుడ్ స్టార్ డైరెక్టర్, జాతీయ అవార్డు గ్రహీత సుశీంద్రన్ దర్శకత్వంలో, శంక‌ర్‌ చిగురు పాటి సమర్పణలో, లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లో , స్వామిరారా, వీడుతేడా లాంటి మంచి చిత్రాల త‌రువాత‌ చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న చిత్రం కేరాఫ్ సూర్య. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైల‌ర్, రెండు సాంగ్స్‌ తో ఈ సినిమాకు ట్రేడ్ లో మంచి బజ్ ఏర్పడింది. ఇటీవ‌లే సెన్సారు కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని యుఏ స‌ర్టిఫికేట్ తో ప్ర‌పంప‌చ వ్యాప్తంగా న‌వంబ‌ర్ 10న విడుద‌ల కానుంది.


ఈ సందర్భంగా చిత్ర నిర్మాత చక్రి చిగురుపాటి మాట్లాడుతూ.... కేరాఫ్ సూర్య చిత్ర టీజర్, రెండు సాంగ్స్ ని విడుద‌ల చేశాము. టీజ‌ర్ కి అనూహ్య‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే విడుద‌ల చేసిన రెండు పాట‌ల‌కి కూడా ఆ రేంజి ప్ర‌శంశ‌లు రావ‌టం చాలా ఆనందంగా వుంది. అంతేకాకుండా ట్రేడ్ లో బిజినెస్ కూడా స్పీడ్ అందుకోవ‌టం విశేషం. మా టీజ‌ర్ ని విడుల చేసిన నాని గారికి, సాంగ్స్ విడుదల చేసిన ర‌కూల్ ప్రీత్ సింగ్‌, కాజ‌ల్ గారికి మా ధ‌న్య‌వాదాలు. ఈ చిత్రాన్ని నేషనల్ అవార్డ్ విన్నర్ సుశీంద్రన్ గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సందీప్ కిషన్ కెరీర్లో ది బెస్ట్ మూవీగా నిలుస్తుంది. ప‌క్కింటి కుర్రాడుగా తనదైన పెర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటాడు. టాలీవుడ్ ల‌క్కీ హీరోయిన్ మెహ్రిన్‌ కు చాలా మంచి క్యారెక్టర్ దొరికింది. ఎంటర్ టైన్ మెంట్, ఎమోషన్స్, లవ్ తో పాటు ఓ యూనిక్‌ పాయింట్ ను ఇందులో చెప్పబోతున్నాం. ఇమ్మాన్ మ్యూజిక్ మరో ఎస్సెట్ గా నిలవబోతోంది. త్వరలోనే ధియోట్రిక్ ట్రైల‌ర్ ని, ఆడియో ఫంక్ష‌న్ ని చేస్తున్నాం. ఇటీవ‌లే సెన్సారు కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని న‌వంబ‌ర్ 10న చిత్రాన్ని విడుదల చేస్తున్నాము అని అన్నారు


సందీప్ కిషన్ మాట్లాడుతూ.... కేరాఫ్ సూర్య షూటింగ్ దశలోనే నాకు పూర్తి సంతృప్తి ఇచ్చిన చిత్రం. అలాంటి చిత్ర టీజర్ ను నా బెస్ట్ ఫ్రెండ్స్ నాని, సాంగ్స్ ని ర‌కూల్‌, కాజ‌ల్ లు రిలీజ్ చేయడం అవి మంచి రెస్పాన్స్ రావ‌టం విశేషం. ద‌ర్శ‌కుడు సుశీంద్రన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సూపర్ టాలెంటెడ్ డైరెక్టర్ తో వర్క్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. నా పేరు శివ చిత్రానికి నేషనల్ అవార్డ్ అందుకున్న డైరెక్టర్ తో వర్క్ చేయడం నిజంగా కొత్త అనుభూతినిచ్చింది. ప్రతీ ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే పాత్రలో కనిపించబోతున్నాను. ప్రతీ సీన్, ప్రతీ ఎమోషన్ ప్రతీ ఒక్కరినీ టచ్ చేస్తుంది. అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాం. మెహ్రీన్ సూపర్ యాక్ట్రెస్. ఆమెకు ఈ సినిమా చాలా మంచి పేరు తెస్తుంది. ఇమ్మాన్ మ్యూజిక్ మరో లెవల్ కు తీసుకెళ్తుంది. చిత్రాన్ని న‌వంబ‌ర్ 10న విడుద‌ల చేస్తున్నారు. అని అన్నారు.
సంగీతం- ఇమ్మాన్ , యాక్ష‌న్‌- అంబు అర‌వి, డాన్స్‌- షోబి, లిరిక్స్‌- రామ‌జోగ‌య్య శాస్త్రి, స‌హ‌నిర్మాత‌- రాజేష్ దండు, నిర్మాత‌- చ‌క్రి చిగురుపాటి, ద‌ర్శ‌కుడు- సుశీంద్ర‌న్‌



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడా ..

Read More !

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కైనా సంతోషంగానే ఉంటుంది. కానీ ఆ అవకాశం ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా విడుదలై భారీ వసూళ్లను సాధించిన విష ..

Read More !

Gossips

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటన బయటికి రాగానే టాలీవుడ్ కి చెందిన ఓ స ..

నందమూరి హీరో కళ్యాణ్ రామ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఓ మల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం వస్తే.. ఎగిరి గంతేసి ..

'జనతాగ్యారేజ్' చిత్రం తర్వాత ఎన్టీఆర్ చేయబోయే తదుపరి సినిమా ఏంటీ.. ఎవరి దర్ ..

సరైనోడు' చిత్రంలో వైరా ధనుష్ గా విలన్ పాత్ర పోషించిన డైరెక్టర్ పినిశెట్టి ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Aadi Starrer Nuvve Theatrical Trailer

Devadasi Motion Poster

Pratikshanam 1min Trailer

Mahesh babu, A.R.Murugadoss SPYDER New Teaser

Read More !