filmybuzz

View

తారామణి టీజర్ రిలీజ్ విశేషాలు!

Sunday,October22nd,2017, 07:15 AM

అంజ‌లి, ఆండ్రియా, వ‌సంత్ ర‌వి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం `తారామ‌ణి`. రామ్ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్నియశ్వంత్ మూవీస్ స‌మర్ప‌ణ‌లో డి.వి.సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై డి.వి.వెంక‌టేష్ తెలుగు ప్రేక్ష‌కులకు అందిస్తున్నారు. ఈ సినిమా టీజ‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం ఆదివారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జ‌రిగింది.
ఈ కార్య‌క్ర‌మానికి ద‌ర్శ‌కుడు మారుతి ముఖ్య అతిథిగా విచ్చేశారు.


ఈ సంద‌ర్భంగా నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ - చిన్న సినిమాలు, చిన్న నిర్మాత‌ల‌ను ప్రోత్స‌హించ‌డానికి ముందుండే వారిలో మారుతిగారు ఒక‌రు. ఆయ‌న తారామ‌ణికి త‌న స‌పోర్ట్ అందించ‌డానికి ముందుకు రావ‌డం ఎంతో ఆనందంగా ఉంది. నిర్మాత డి.వెంక‌టేష్‌గారు ఈ సినిమాను తెలుగు ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా అందంగా మ‌లిచారు. డిఫ‌రెంట్ పాయింట్‌తో తెరకెక్కిన ఈసినిమా టీజ‌ర్ చాలా ట్రెండీగా అనిపిస్తుంది. సినిమా కూడా పెద్ద హిట్ అవుతుంద‌ని కోరుకుంటున్నాను అన్నారు.


మారుతి మాట్లాడుతూ - మంచి సినిమా, మ‌హానుభావుడు రీ రికార్డింగ్ స‌మ‌యంలో సినిమాను చూశాను. చాలా బాగా న‌చ్చింది. ఇప్పుడు సోసైటీ జ‌రుగుతున్న సిచ్యువేష‌న్స్‌ను బేస్ చేసుకుని స్ట్రాంగ్ కంటెంట్‌తో సినిమాను ద‌ర్శ‌కుడు రామ్ తెర‌కెక్కించారు. ద‌ర్శ‌కుడు తాను చెప్పాల‌నుకున్న విష‌యాన్ని స్ట్ర‌యిట్‌గా చెప్పారు. డి.వెంక‌టేష్‌గారు ఓ స్ట్ర‌యిట్ సినిమా త‌ర‌హాలో సినిమాను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. త‌ప్ప‌కుండా సినిమా అంద‌రికీ న‌చ్చుతుంది అన్నారు.


ఆర్‌.పి.ప‌ట్నాయ‌క్ మాట్లాడుతూ - సినిమా సూప‌ర్‌హిట్ అయ్యి, నిర్మాత‌కు సంతోషం క‌ల‌గాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


నిర్మాత డి.వెంక‌టేష్ మాట్లాడుతూ - త‌మిళంలో ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్‌లు ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. అదే త‌ర‌హాలో తెలుగులో పెద్ద ద‌ర్శ‌కుల్లో ఒక‌రైన మారుతిగారు ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌డం ఆనందంగా ఉంది. ప్ర‌తి కుటుంబాన్ని డిస్ట్ర‌బ్ చేయ‌డానికి ఎవ‌డో ఒక‌డు వ‌స్తుంటాడు. అలాంటివేమీ లేకుండా ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌నేదే ఈ సినిమా. క‌చ్చితంగా అంద‌రిలో అవేర్‌నెస్ క‌లిగించే సినిమా. సినిమా పెద్ద హిట్ అవుతుంద‌ని నాకు పెద్ద న‌మ్మ‌కం ఉంది అన్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోననే ఆసక్తి అందరిలో ఉంది. ప్రిన్స్ మహే ..

Read More !

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటో ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. స ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

Gossips

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !