View

భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఆచారి అమెరికా యాత్ర!

Wednesday,October25th,2017, 03:04 AM

విష్ణు మంచు, ప్రగ్య జైస్వాల్, బ్రహ్మానందం ముఖ్య తారాగణం గా వస్తున్న 'ఆచారి అమెరికా యాత్ర' చిత్రం అమెరికాలో భారీ షెడ్యూల్ ను పూర్తి చేసుకొంది. జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మలేషియా మరియు హైదరాబాద్ లో రెండు షూటింగ్ షెడ్యూల్స్ పూర్తి చేసుకోగా, తాజా గా అమెరికాలో షూటింగ్ పూర్తి చేసుకొని చిత్రం బృందం హైదరాబాద్ చేరుకున్నారు.


“ఆధ్యంతం కామెడీ ప్రధానం గా సాగే చిత్రం 'ఆచారి అమెరికా యాత్ర'. దేనికైనా రెడీ, ఈడోరకం ఆడోరకం తరహాలో విష్ణు చేస్తున్న పూర్తి వినోదాత్మక చిత్రం ఇది. కీలక సన్నివేశాలతో పాటు రెండు పాటలు కూడా అమెరికా షూటింగ్ చేసాము," అన్నారు దర్శకుడు. "దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి ఇదివరకటి చిత్రాలవలె ఆచారి అమెరికా యాత్ర కూడా ప్రేక్షకుల పై నవ్వుల జల్లు కురిపిస్తుందని ధీమా వ్యక్తం చేసారు నిర్మాతలు కీర్తి చౌదరి మరియు కిట్టు.


ఇతర తారాగణం:
తనికెళ్ళ భరణి, కోట శ్రీనివాస్ రావు, ఎల్ బి శ్రీరామ్, పోసాని కృష్ణ మురళి, పృథ్వి, ప్రవీణ్, విద్యుల్లేఖ రామన్, ప్రభాస్ శ్రీను, ప్రదీప్ రావా, అనూప్ ఠాకూర్ సింగ్
సాంకేతిక వర్గం:
రచయత: మల్లాది వెంకటకృష్ణ మూర్తి
ఛాయాగ్రాహకుడు: సిద్దార్థ్
ఎడిటింగ్: శేఖర్
సంగీతం: ఎస్ ఎస్ థమన్
మాటలు: డార్లింగ్ స్వామి
ఆర్ట్ : కిరణ్
యాక్షన్ : సెల్వ
బ్యానర్ : పద్మజ పిక్చర్స్
సమర్పించు : ఎం ఎల్ కుమార్ చౌదరి
నిర్మాతలు: కీర్తి చౌదరి , కిట్టు
స్క్రీన్ప్లే , దర్శకత్వం : జి నాగేశ్వర్ రెడ్డి

 

Vishnu Manchu’s upcoming movie ‘Achari America Yatra’ has completed a massive shooting schedule in the USA. Directed by G. Nageswar Reddy the film is shaping up into a laugh riot. Pragya Jaiswal is pairing Vishnu in this action-comedy entertainer. Comedy king Brahmanandam is playing a key role. Earlier, the team wrapped two shooting schedules in Malaysia and Hyderabad.


Vishnu was injured in a bike accident during Malaysia schedule. After recovering from injury, Vishnu resumed shooting in the USA. Few crucial scenes and two songs are filmed in this schedule lasting nearly a month. Recently, the team has returned back to Hyderabad.


“The film will be out and out family entertainer. Vishnu will shine in yet another tailor made role for him. It will be as hilarious entertainer as Denikaina Ready and Eedo Rakam Aado Rakam,” said the director. Producers expressed confidence that the film will be a wholesome entertainer with all ingredients satisfying all sections of audience.


Artists:
Vishnu Manchu, Pragya Jaiswal, Brahmanandam, Tanikella Bharani, Kota Sreenivas Rao, LB Sriram, Posani Krishna Murali, Prudhvi, Praveen, Vidyullekha Raman, Prabhas Srinu, Pradeep Rawat, Anup Thakun Singh
Technicians List:
Writer: Malladi Venkatakrishna Murthy
Cameraman: Siddarth
Editing: Sekhar
Music: SS Thaman
Dialogues: Darling Swamy
Art: Kiran
Action: Selva
Banner: Padmaja Pictures
Presenters: ML Kumar Chowdari
Producers: Keerti Chowdari, Kittu
Screenplay, Direction: G Nageshwar ReddyAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడా ..

Read More !

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కైనా సంతోషంగానే ఉంటుంది. కానీ ఆ అవకాశం ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా విడుదలై భారీ వసూళ్లను సాధించిన విష ..

Read More !

Gossips

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటన బయటికి రాగానే టాలీవుడ్ కి చెందిన ఓ స ..

నందమూరి హీరో కళ్యాణ్ రామ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఓ మల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం వస్తే.. ఎగిరి గంతేసి ..

'జనతాగ్యారేజ్' చిత్రం తర్వాత ఎన్టీఆర్ చేయబోయే తదుపరి సినిమా ఏంటీ.. ఎవరి దర్ ..

సరైనోడు' చిత్రంలో వైరా ధనుష్ గా విలన్ పాత్ర పోషించిన డైరెక్టర్ పినిశెట్టి ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Aadi Starrer Nuvve Theatrical Trailer

Devadasi Motion Poster

Pratikshanam 1min Trailer

Mahesh babu, A.R.Murugadoss SPYDER New Teaser

Read More !