filmybuzz

View

డ్రైవర్ రాముడు గా వస్తున్న స్టార్ కమెడీయన్ శంకర్!

Thursday,October26th,2017, 03:55 AM

డ్రైవ‌ర్ రాముడు చిత్రం అన‌గానే నంద‌మూరి తార‌క రామారావు గారు మాత్ర‌మే గుర్తుకొస్తారు. ఆయ‌న కెరీర్ లో బిగ్గెస్ట్ క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల్లో డ్రైవ‌ర్ రాముడు ఒక‌టి. అలాంటి చిత్రం టైటిల్ వేరే చిత్రాల‌కి పెట్టాలంటే ఆ చిత్రం కూడా ఆ రేంజి కంటెంట్‌ కాక‌పోయినా ప‌ర్వాలేదు కాని ఆ టైటిల్ ని దుర్వినియోగం చెయ్య‌కూడదు. ద‌ర్శ‌కుడు రాజ్ స‌త్య ఇదే మైండ్ లో పెట్టుకుని త‌న చిత్రానికి డ్రైవ‌ర్ రాముడు టైటిల్ క‌రెక్ట్ గా వుంటుంద‌ని ఈ దైర్యం చేశారు.


జబర్ధస్ తో కామెడీ షోతో పాపులారిటీ తెచ్చుకొని ఆ తరువాత సినిమాల్లో కమీడియన్ గా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం స్టార్ కమీడియన్ గా రాణిస్తున్న శంకర్ ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ డ్రైవర్ రాముడు చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా ని పీపుల్ పతాకం పై మాస్టర్ రాజ్ ప్రణవ్ తేజ్ సమర్పణలో ఎమ్ ఎల్ రాజు, ఎస్ ఆర్ కిషన్ నిర్మిస్తున్నారు.


డ్రైవర్ రాముడు చిత్రం ఫస్ట్ లుక్ ని ఈరోజు విడుదల చేశారు .


ఈ సందర్భంగా దర్శకుడు రాజ్ సత్య మాట్లాడుతూ... స్టార్ కమీడియన్ గా ప్రేక్షకుల్ని అలరిస్తొన్న శంకర్ ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ తెర‌కెక్కిస్తున్న చిత్రం డ్రైవర్ రాముడు. ఇప్ప‌టివ‌ర‌కూ తెలుగు ప్రేక్ష‌కుల్ని క‌డుపుబ్బా న‌వ్వించిన శంక‌ర్ లో మ‌రో కొత్త కొణం ఈచిత్రం ద్వారా చూస్తారు. శంక‌ర్ టైప్ కామెడి వుంటూనే మంచి క‌థ‌తో కూడిన ఎమెష‌న్ వుంటుంది. ఈ సినిమాలో శంకర్ ఓ కొత్త లుక్ తో తెర పై కనిపించబోతున్నారు. మిగ‌తా వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌జేస్తాం . అని అన్నారు


నిర్మాతలు ఎమ్ ఎల్ రాజు, ఎస్ ఆర్ కిషన్ మాట్లాడుతూ... తెలుగు ప్ర‌జ‌లు దేవుడుగా భావించే నటసార్వభౌమ నందమూరి తారకరామారావు గారు నటించిన బ్లాక్ బస్టర్ డ్రైవర్ రాముడు టైటిల్ ని మళ్లీ తమ సినిమాకి పెట్టుకోవడం తొలి సక్సెస్ గా భావిస్తున్నట్లుగా తెలిపారు. శంకర్ ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వడమే కాకుండా తన మార్క్ కామెడీతో ప్రేక్షకుల్ని నూటికి నూరు శాతం అలరించడం ఖాయం అని చిత్ర నిర్మాతలు ఎమ్ ఎల్ రాజు, ఎస్ ఆర్ కిషన్ అన్నారు.


హీరో శంకర్ మాట్లాడుతూ... ఇప్పటివరుకు కమీడియన్ న‌న్ను ఆద‌రించిన ప్ర‌పంచంలో వున్న‌ తెలుగు ప్రేక్షకులంద‌రికి నా ధ‌న్య‌వాదాలు. ఇప్పుడు హీరోగా కూడా ఆదిస్తారని, ఆశీర్వ‌దిస్తార‌ని న‌మ్ముతాను. నా కామెడీ టైమింగ్ ఏ మాత్రం మిస్ కాకుండా థియేటర్ కి వచ్చే ప్రతి ఆడియెన్ కడుపుబ్బా నవ్వుకునేలా డైవర్ రాముడు తెరకెక్కుతుంది. న‌న్ను న‌మ్మి ఈ చిత్రాన్ని తీస్తున్న ద‌ర్శ‌కుడుకి నిర్మాత‌ల‌కి నా ప్ర‌త్యేఖ ధ‌న్య‌వాదాలు. ఈ చిత్రం మెద‌టి లుక్ అంద‌రికి న‌చ్చుతుందని ఆశిస్తున్నాను. నంద‌మూరి తార‌క రామారావు గారి గెట‌ప్ తో విడుద‌ల చేసిన మెద‌టి లుక్ కి అంద‌రూ ప్రశంశ‌లు కురిపిస్తున్నారు. చాలా ఆనందంగా వుంది. అని అన్నారు.


తారాగణం - శంకర్ ప్రదీప్ రావత్, తాగుబోతు రమేశ్, అదుర్స్ రఘు, నల్లవేణు, లోబో
బ్యానర్ - సినిమా పీపుల్
సమర్పణ - మాస్టర్ ప్రణవ్ తేజ్
మ్యూజిక్ - సునీల్ కశ్యాప్
ఆర్ట్ - రఘు కుల్ కర్ణి
డిఓపి - అమర్ నాథ్
నిర్మాతలు - ఎమ్ ఎల్ రాజు, ఎస్ ఆర్ కిషన్
దర్శకత్వం - రాజ్ సత్య



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటో ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. స ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

Gossips

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !