filmybuzz
filmybuzz

View

వాన విల్లు ట్రైలర్ లాంఛ్ విశేషాలు

Thursday,November02nd,2017, 10:59 AM

రాహుల్ ప్రేమ్( ఆర్ పి) మూవీ మేకర్స్ బ్యానర్ పై లంక ప్రతీక్ ప్రేమ్ కరణ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వానవిల్లు. ఈ చిత్రానికి నిర్మాత లంక కరుణాకర్ దాస్ కాగా శ్రావ్య రావు, విశాఖ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇదువరకె విడుదలైన వానవిల్లు టీజర్ ప్రేక్షాదరణ పొందింది. ప్రస్తుతం వానవిల్లు ట్రైలర్ ను బుధవారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్ లో నటుడు కాశినాథ్ చే విడుదల చేయించారు. మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్, డైరెక్టర్ చిన్ని కృష్ణ, నటి అనిత చౌదరి, నవీన్, జబర్దస్త్ ఫణి, భాస్కర్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.


ఈ సంధర్బంగా ఈ చిత్ర నిర్మాత లంకా కరుణాకర్ మాట్లాడుతూ - అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రాన్ని ఈ నెలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఎన్ హెచ్ 7 సినిమా తరువత నా తనయుడు ప్రతీక్ చేస్తున్న చిత్రం ఇది. తనకున్న టాలెంట్, ఇంట్రెస్ట్ లను గుర్తించి కమర్షియల్ ఎల్మినెంట్స్ తో సమాజానికి ఉపయోగ పడేలా ఒక సినిమా చేయాలను కొని చేస్తున్న చిత్ర మిది. తన మనసులో ఏదైతే ఉందొ దాన్ని ఇంప్లిమెంట్ చేసాడో అదే ఈ వానవిల్లు. ఫ్యామిలీ, యూత్, సమాజానికి ఇలా ఎవరికి ఏం కావాలో అన్నీ ఈ చిత్రంలో ఉన్నాయి. తప్పకుండా ఆదరిస్తారని భావిస్తున్నా అన్నారు.

 

సంగీత దర్శకుడు ప్రభు మాట్లాడుతూ - నా మాటపై గౌరవం ఉంచి ఇక్కడకు వచ్చిన సాయి కార్తీక్ కు నా కృతఙ్ఞతలు. నా తమ్ముడు ప్రతీక్ చాలా కష్టపడి మంచి అవగాహన తో సినిమా చేశాడు. ఒక పెద్ద డైరెక్టర్లకు ఉన్న టెక్నికల్ నాలెడ్జ్ తనకుంది. నిర్మాత మా బాబాయి కరుణాకర్ ఖర్చుకు వెనకాడకుండా నేను ఏది అడిగితే అది ఇచ్చి ప్రోత్సహించారు అని అన్నారు.


కాశినాథ్ మాట్లాడుతూ - మాస్ ఎంటర్త్సైన్మెంట్స్ అన్నీ ఈ వానవిల్లు లో ఉన్నాయి. చాలా క్లారిటీ గా సీన్స్ ను ఫినిష్ చేసాడు దర్శకుడు ప్రతీక్. తమిళ దర్శకుడు సుందద్ రాజేంద్రన్ క్వాలిటీస్ తనలో కనపడుతున్నాయి. తప్పకుండా విజయం సాధిస్తుందని భావిస్తున్నా అన్నారు. క్లాస్ టైటిల్ లో, మాస్ ట్రైలర్లో కనపడుతోంది. చాలా బాగుంది. అన్నీ ఒకతనే చేయడం చాలా కష్టం. ప్రతీక్ ఈ సాహసం వెనుక ఇతని తండ్రే అతని ధైర్యం అయ్యుంటుందని, సినిమా బాగా ఆడి అందరికీ మంచి పేరు రావాలని ఆశిస్తున్నామంటూ దర్శకుడు చిన్ని కృష్ణ, మరియు సాయి కార్తీక్ తెలిపారు.


చివరిగా హీరో మరియు దర్శకుడు ప్రతీక్ లంకా మాట్లాడుతూ - ఒక సినిమా చేయాలంటే ముఖ్యంగా 4 స్థంబాలాంటి వారు ఆ నాలుగు స్తంభాలు నాకు ఉండటంతోనే ఈ సినిమాను చేయగలిగాను. 200 మంది రెండున్నర సంవత్సరాలుగా పడిన కష్టమే ఈ వానవిల్లు సినిమా. ప్రేక్షకులకు నచ్చే వరకు సినిమాలు చేస్తూనే ఉంటా, నవంబర్ లో విడుదలవనుంది. కచ్చితంగా అందరికీ నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నా, నాకు సపోర్ట్ చేసినవారందరికీ నా కృతఙ్ఞతలు తెలుపు తున్నా అన్నారు.


లంక ప్రతీక్ ప్రేమ్ కరణ్, శ్రావ్య, విశాఖ, కాశినాథ్, అనిత చౌదరి, హేమ, ప్రవీణ్, సత్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ప్రభు ప్రవీణ్, సినిమాటోగ్రఫీ: ఎస్ డి. జాన్, కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్, వేణు మాస్టర్, ఫైట్స్: నందు మాస్టర్, నిర్మాత: లంక కరుణాకరణ్ దాస్, కథ-స్క్రీన్ ప్లే- ఎడిటింగ్-డైరెక్షన్: లంక ప్రతీక్ ప్రేమ్ కరుణా కరన్.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ..

Read More !

Gossips

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Moodu Puvvulu AAru Kaayalu Teaser

#U Movie Theatrical Trailer

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

Read More !