filmybuzz

View

డాన్ నేపథ్యంలో అక్రమ్.. టీజర్ రిలీజ్ విశేషాలు!

Thursday,November02nd,2017, 02:47 PM

న‌వ్యాంధ్ర ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి అచ్చ తెలుగు నేల‌పై... హాలీవుడ్ త‌ర‌హాలో నిర్మిoచబడిన సినిమా అక్ర‌మ్. ఈ సినిమా టీజ‌ర్ రిలీజ్ ఫంక్ష‌న్ విజ‌య‌వాడ‌లోని ఒక స్టార్ హోట‌ల్ లో ఘ‌నంగా జ‌రిగింది. మేడిది సురేష్ హీరోగా డాన్ నేప‌థ్యంలో సాగే అక్ర‌మ్ సినిమాపై ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ న‌డుస్తోంది. పూర్తిగా అమ‌రావ‌తి, విజ‌య‌వాడ ప‌రిస‌ర ప్రాంతాల్లో ఈ సినిమా తీస్తున్నారు.


అమ‌రావ‌తిని ఏపీ సిఎం చంద్ర‌బాబు ప్ర‌పంచ దేశాలు నివ్వెర‌పోయేలా నిర్మించే ప్ర‌య‌త్నంలో ఉండ‌గా, ఇక్క‌డ రాజ‌ధాని అమ‌రావ‌తి మూవీస్ బ్యానర్ పై అక్ర‌మ్ చిత్రం అంత‌ర్జాతీ స్థాయి ప్ర‌మాణాల‌తో హాలీవుడ్ త‌ర‌హాలో రూపొందుతోంది. సినిమా నిర్మాణ స‌మ‌యంలోనే...అశేషంగా, విశేషంగా ప్ర‌జాద‌ర‌ణ పొందుతోంది. సినీ అభిమానుల అంద‌రి నోటా ఒక‌టే మాట‌... అస‌లు ఎవ‌రీ అక్ర‌మ్? ఆయ‌న చూపు ఇపుడు ఈ స్టేట్ పై ఎందుకు ప‌డింది... ఈ డాన్ ఏం చేయ‌బోతున్నాడు... తెలుగు సినీ ఇండ‌స్ట్రీని ఎలా కుదిపేయ‌బోతున్నాడు... ఇదే ఇపుడు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్. అన్నారు... టీజ‌ర్ రిలీజ్ చేసిన ప్ర‌ముఖ సినీ నిర్మాత అంబికా కృష్ణ‌. అమ‌రావ‌తిలో నిర్మిస్తున్న తొలి యాక్ష‌న్ చిత్ర‌మిద‌ని, టీజ‌ర్ చూస్తే అక్ర‌మ్ సురేష్ టాలీవుడ్ ని షేక్ చేస్తాడ‌నిపిస్తోంద‌న్నారు.


హీరో మాట్లాడుతూ...
డాన్ అక్ర‌మ్ స్టయిలే డిఫ‌రెంట్... డాన్ అక్ర‌మ్ ని చూస్తే, ఎవ‌రికైనా క‌ళ్ళు డేజిల్ కావాల్సిందే... హార్లీ డేవిడ్ స‌న్ నైట్ రాడ్ బైక్ పై దూసుకొస్తూ... గోల్డ్ కార్లో ప్ర‌త్య‌ర్థుల్ని ఛేజ్ చేస్తూ, అత్యాధునిక ఆయుధాల‌ను వాడే అక్ర‌మ్ ని చూస్తే, ఎవ‌రైనా స్ట‌న్ కావాల్సిందే. హార్లీ డేవిడ్ స‌న్ నైట్ రాడ్ బైక్ పై దూసుకొస్తూ... గోల్డ్ కార్లో ప్ర‌త్య‌ర్థుల్ని ఛేజ్ చేస్తూ, అత్యాధునిక ఆయుధాల‌ను వాడే అక్ర‌మ్ ప్రేక్షకులకు నచ్చుతాడు. రిలీజ్ ఫంక్ష‌న్ కు రావ‌డం కూడా డాజిలింగ్ గానే సాగింది. డాన్ అక్ర‌మ్ గోల్డ్ కారులో విజ‌య‌వాడ‌లో ర‌హ‌దారుల‌పై కాన్వాయిగా హోట‌ల్ డి.వి.మ‌నార్ కు చేరారు. గ‌న్ మెన్ల‌ ఎస్కార్ట్ తో టీజ‌ర్ రిలీజ్ ఫంక్ష‌న్ కు చేరారు.


టాలీవుడ్ త‌లైవా... అక్ర‌మ్ సురేష్: పద్మ‌శ్రీ తుర్ల‌పాటి కుటుంబ‌రావు
స‌భ‌కు అధ్య‌క్ష‌త వ‌హించిన ప‌ద్మ‌శ్రీ తుర్ల‌పాటి కుటుంబ‌రావు అక్ర‌మ్ సినిమా టీజ‌ర్ ని చూసి హీరో సురేష్ ని అభినందించారు. స్ట‌యిల్ కి సిగ్నేచ‌ర్ గా క‌నిపిస్తున్న అక్ర‌మ్ సురేష్... టాలీవుడ్ త‌లైవా! అని కొనియాడారు. అక్ర‌మ్ స్టిల్స్ చూస్తే ఎవ‌రికైనా క‌ళ్ళు డేజిల్ కావాల్సిందే అన్నారు. టీజర్ రిలీజ్ ఫంక్ష‌న్లో అక్ర‌మ్ హీరో మేడిది సురేష్, హీరోయిన్ శ్వేత భాత్రియా, ద‌ర్శ‌కుడు అనిల్ కుమార్ తో పాటు ఫిలిం ఛాంబ‌ర్ అధ్య‌క్షుడు అలంకార్ ప్ర‌సాద్, సంగీత ద‌ర్శ‌కుడు ఎం.వి.సాయి, ఆర్ట్ డైరెక్ట‌ర్ ర‌వీంద్ర‌న్, చిత్ర స‌మ‌ర్ప‌కులు విస్సాకోటి మార్కండేయులు, నిర్మాత శివ‌కుమారి త‌దిత‌రులు పాల్గొన్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ..

Read More !

Gossips

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Moodu Puvvulu AAru Kaayalu Teaser

#U Movie Theatrical Trailer

super sketch teaser release video

Read More !