filmybuzz
filmybuzz

View

టాలీవుడ్ కి రాజరథంతో పరిచయమవుతున్న హ్యాండ్ సమ్ హీరో నిరూప్

Saturday,November04th,2017, 05:00 AM

నిరూప్ భండారి, రంగితరంగ వంటి బ్లాక్‌బస్టర్ మూవీలో నటించిన హ్యాండ్సమ్ హీరో. ఆస్కార్ నామినేషన్స్ కోసం పంపిన 305 చిత్రాల్లో రంగితరంగ కూడా వుండడం విశేషం. ఇప్పుడు రాజరథం చిత్రంతో తెలుగులో హీరోగా పరిచయమవుతున్నారు నిరూప్ భండారి. ఈ చిత్రంలో తమిళ హీరో ఆర్యతోపాటు అవంతిక శెట్టి నటిస్తున్నారు. రంగితరంగ చిత్రంలో దర్శకుడు అనూప్, నిరూప్ల టాలెంట్ చూసిన జాలీహిట్స్ ప్రై. లిమిటెడ్ అధినేత అజయ్‌రెడ్డి గొల్లపల్లి వారిద్దరితో ఓ మంచి ఎంటర్టైనర్ని నిర్మించడానికి డిసైడ్ అయ్యారు. నిరూప్ భండారి హీరోగా, అనూప్ భండారి దర్శకత్వంలో రాజరథం చిత్రాన్ని నిర్మించారు అజయ్‌రెడ్డి గొల్లపల్లి.


ఇప్పుడు రాజరథం చిత్రంలోని నిరూప్ క్యారెక్టర్ పోస్టర్ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్‌ను కాని స్టూడియోస్‌తో కలిసి అనూప్ భండారి రూపొందించారు. బాలీవుడ్ ప్రొఫెషనల్ మనీష్ ఠాకూర్ లేటెస్ట్ కెమెరా హసెల్బ్లాడ్తో కాలేజ్ బిల్డింగ్‌పైన ఫన్నీ సూపర్‌మేన్ షర్ట్‌తో నిరూప్ నిలబడి వుండే ఫోటోలను తీశారు. రొమాంటిక్ కామెడీగా రూపొందిన రాజరథం చిత్రంలో నిరూప్ కాలేజ్ స్టూడెంట్‌గా నటిస్తున్నారు. బాలనటుడిగా జాలీ జాలీ పిక్నిక్ అనే టి.వి. సీరియల్లో నటించారు నిరూప్. థియేటర్ యాక్టింగ్ ద్వారా నటనలోని స్కిల్స్‌ని పెంపొందించుకున్నారు. నిరూప్ హండ్రెడ్ పర్సెంట్ కమిటెడ్ యాక్టర్. క్యారెక్టర్ కోసం ఎలాంటి రిస్క్ తీసుకోవడానికైనా అతను సిద్ధంగా వుంటారు. రంగితరంగ షూటింగ్ టైమ్‌లో తడి నేలపై స్పిన్ డాన్స్‌ను చాలా అద్భుతంగా చేశారు నిరూప్. ఈ సందర్భంలో నిరూప్ స్లిప్ అయి పడిపోవడం వల్ల తలకి పెద్ద గాయమైంది. అలాగే రాజరథం చిత్రంలో కూడా కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లకు డూప్‌ని ఉపయోగించడానికి నిరూప్ అంగీకరించలేదు. డూప్ లేకుండానే రిస్క్ తీసుకొని యాక్షన్ సీక్వెన్స్‌లను పూర్తి చేశారు. ఆ సమయంలో చేతికి రెండు గాయాలయ్యాయి. దాంతో రెండు నెలలు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ సూచించారు. దీనివల్ల రాజరథం టైటిల్ సాంగ్ చిత్రీకరణ ఆలస్యమైంది. ఈ పాటను జానీ మాస్టర్ న త్య దర్శకత్వంలో షూట్ చేస్తారు.


ముంబాయికి చెందిన అవంతిక శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. చాలా యాడ్ ఫిలిం అల్లు అర్జున్ వంటి స్టార్స్‌తో కలిసి ఆమె నటించింది. నిరూప్ తదుపరి చిత్రాల్లో పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్, ఒక టాలీవుడ్ టాప్‌స్టార్ నటించే మల్టీస్టారర్ చిత్రం ఒకటి వుంది. ఈ చిత్రాన్ని అనూప్ భండారి డైరెక్ట్ చేస్తున్నారు. పాపులర్ హీరోయిన్ రాధిక పండిట్‌తో కలిసి నిరూప్ ఓ చిత్రంలో నటిస్తున్నారు. రాక్‌లైన్ వెంకటేష్ నిర్మించే ఈ చిత్రానికి మణిరత్నం అసోసియేట్ డైరెక్టర్ ప్రియ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్ భండారి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత అనూప్, నిరూప్ అందించిన కథతో తెలుగులో ఓ గ్యాంగ్‌స్టర్ చిత్రాన్ని కిరిక్ పార్టీ ఫేమ్ రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందనుంది.


రాజరథం చిత్రంలో ఆరు మెలోడీ, ఫాస్ట్ బీట్ సాంగ్స్‌ని అనూప్ భండారి కంపోజ్ చేశారు. రామజోగయ్యశాస్త్రి సాహిత్యాన్ని అందించారు. ఈ చిత్రానికి అబ్బూరి రవి మాటలు రాశారు.


తమిళ హీరో ఆర్య ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. నిరూప్ కామ్‌గా వుంటారు. డైరెక్టర్ యాక్షన్ చెప్పగానే ఎలాంటి పొరపాట్లు చేయకుండా ఫుల్ ఎనర్జీతో క్యారెక్టర్లోకి వెళ్ళిపోతారు. తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తారు. నిరూప్ స్క్రీన్‌పై సూపర్ హ్యాండ్సమ్గా వుంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అన్నారు ఆర్య.
రాజరథం\\\' చిత్రం జాలీహిట్స్ ప్రై. లిమిటెడ్ బేనర్‌పై అజయ్‌రెడ్డి, అంజు వల్లభనేని, విషు దకప్పగారి, సతీష్ శాస్త్రి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సుధాకర్ సాజ.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ..

Read More !

Gossips

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Moodu Puvvulu AAru Kaayalu Teaser

#U Movie Theatrical Trailer

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

Read More !