View

కేరాఫ్ సూర్యను డిఫరెంట్ గా ప్రమోట్ చేస్తున్న సందీప్ కిషన్.. నవంబర్ 10న విడుదల!

Sunday,November05th,2017, 07:48 AM

సందీప్ కిషన్, మెహ్రీన్ జంటగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్, జాతీయ అవార్డు గ్రహీత సుశీంద్రన్ దర్శకత్వంలో, శంకర్ చిగురు పాటి సమర్పణలో, లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లో  చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న చిత్రం కేరాఫ్ సూర్య. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజ‌ర్‌, ధియేట్రిక‌ల్ ట్రైల‌ర్ మ‌రియు సాంగ్స్ తో ఈ సినిమాకు మంచి బజ్ ఏర్పడింది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి న‌వంబ‌ర్ 10 న గ్రాండ్ గా విడుద‌ల చేస్తున్నారు. ఈ చిత్రం కోసం హీరో సందీప్ కిష‌న్ చాలా వైవిధ్యంగా ప్ర‌మెష‌న్స్ చేస్తున్నారు. మా మ్యూజిక్ ఛాన‌ల్ లో న‌వంబ‌ర్ 6 నుండి నవంబ‌ర్ 10 వ‌ర‌కు ఓ ఆఫ్ అన్ అవ‌ర్ యాంకర్ గా అవ‌తార‌మెత్తి త‌న చిత్రాన్ని ఢిఫ‌రెంట్ గా ప్ర‌మెట్ చేస్తున్నాడు. అంతే కాకుండా పాపుల‌ర్ సీరియ‌ల్స్ త‌న ఎంట్రి ఇచ్చి త‌న‌దైన స్టైల్లో చిత్రాన్ని సామాన్య ప్రేక్ష‌కుల‌కి రీచ్ అయ్యేలా త‌న‌వంతు కృషి చేస్తున్నాడు. ఇప్ప‌టికే పాజిటివ్ బ‌జ్ వున్న కేరాఫ్ సూర్య చిత్రం న‌వంబ‌ర్ 10న గ్రాండ్ గా విడుద‌లవుతుంది. ఇదిలా వుంటే ఓ ప్ర‌ముఖ ఛాన‌ల్ ద్వారా మెద‌టి మూడు రోజులు చూసిన ప్రేక్ష‌కుల‌కి ఐ10 కారు, 2 ఐఫోన్స్ మ‌రియు ప‌ట్టుచీర‌లు బ‌హుమ‌తులుగా ఇవ్వ‌బ‌డుతుంది. 

 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత చక్రి చిగురుపాటి మాట్లాడుతూ.... కేరాఫ్ సూర్య చిత్రం ఈ నెల 10న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఈ చిత్రం సందీప్ కిషన్ కెరీర్లో ది బెస్ట్ మూవీగా నిలుస్తుందని ఆశిస్తున్నాం. తనదైన పెర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటాడు. మెహ్రీన్ కు చాలా మంచి క్యారెక్టర్ దొరికింది. ఎంటర్ టైన్ మెంట్, ఎమోషన్స్, లవ్ తో పాటు ఓ యూనిట్ పాయింట్ ను ఇందులో చెప్పబోతున్నాం. ఇమ్మాన్ మ్యూజిక్ మరో ఎస్సెట్ గా నిలవబోతోంది. అయితే చిత్రం తీయ‌టం ఎలావున్నా ఆ చిత్రాన్నిధియేట‌ర్ ర‌ప్పించ‌టం అనేది చాలా పెద్ద స‌మ‌స్య‌గా మారింది. మా హీరో సందీప్ కిష‌న్ త‌న‌వంతు గా ఢిఫెరెంట్ ప్ర‌మోష‌న్ చేస్తూ ఇప్ప‌టికే పాజిటివ్ బ‌జ్ ని తీసుకువ‌చ్చాడు. మా వంతుగా మెద‌టి మూడురోజులు చిత్రాన్ని చూసిన ప్రేక్ష‌కుల్లో ల‌క్కి డ్రా ద్వారా సెల‌క్ట్ చేసి ఐ10 కారు, ఐఫోన్స్ మ‌రియు ప‌ట్టుచీర‌లు ఇవ్వ‌టం జ‌రుగుతుంది. ఈ చిత్రం త‌ప్ప‌కుండా అంద‌ర్ని ఆక‌ట్టుకుంటుంది అన్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడా ..

Read More !

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కైనా సంతోషంగానే ఉంటుంది. కానీ ఆ అవకాశం ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా విడుదలై భారీ వసూళ్లను సాధించిన విష ..

Read More !

Gossips

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటన బయటికి రాగానే టాలీవుడ్ కి చెందిన ఓ స ..

నందమూరి హీరో కళ్యాణ్ రామ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఓ మల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం వస్తే.. ఎగిరి గంతేసి ..

'జనతాగ్యారేజ్' చిత్రం తర్వాత ఎన్టీఆర్ చేయబోయే తదుపరి సినిమా ఏంటీ.. ఎవరి దర్ ..

సరైనోడు' చిత్రంలో వైరా ధనుష్ గా విలన్ పాత్ర పోషించిన డైరెక్టర్ పినిశెట్టి ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Aadi Starrer Nuvve Theatrical Trailer

Devadasi Motion Poster

Pratikshanam 1min Trailer

Mahesh babu, A.R.Murugadoss SPYDER New Teaser

Read More !