View

వైభవంగా దసపల్లా లో కేక్ మిక్సింగ్.. పాల్గొన్న రాజశేఖర్, పూజాకుమార్ తదితరులు!

Tuesday,November07th,2017, 07:04 AM

హైద‌రాబాద్ సిటీలో నెల‌రోజుల‌కు ముందుగానే క్రిస్మ‌స్ సంబురాలు మొద‌లైపోయాయి. ట్రెడీష‌న‌ల్ క‌ల్చ‌ర్ తో క్రిస్మ‌స్ వేడుక కూడా కొత్త పుంత‌లు తొక్కుతోంది. విదేశాల్లో ఈ క‌ల్చ‌ర్ అనాటి కాలం నుంచే ఉన్నా..భార‌త‌దేశంలో మాత్రం ఇప్పుడిప్పుడే కొత్త క‌ల్చ‌ర్ వ‌స్తోంది. డిసెంబ‌ర్ 25న క్రిస్మ‌స్ సంద‌ర్భంగా సిటీలో కేకు మిక్సింగ్ ల‌తో క్రిస్మ‌స్ వేడుక‌లు ప్రారంభ‌మైపోయాయి. సోమ‌వారం సాయంత్రం హైద‌రాబాద్ లో హోట‌ల్ ద‌స‌ప‌ల్లా యాజ‌మాన్యం కేక్ మిక్సింగ్ కార్య‌క్ర‌మాన్ని ఘ‌నంగా జ‌రిపింది. హీరోలు రాజ‌శేఖ‌ర్, సునీల్, ఆదిత్, హీరోయిన్లు పూజా కుమార్, నందితా శ్వేత ఖ‌రీదైన ఆల్కాహాల్..ప్రూట్ మిక్సింగ్ తో ఘ‌నంగా కేక్ మిక్సింగ్ ప్రారంభించారు.


అనంత‌రం హీరో రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ - క్రిస్మ‌స్ కేక్ అంటే చెన్నై లో ఎక్కువ‌గా దొరుకుతుంది. హైద‌రాబాద్ లో ఇప్పుడిప్పుడే ఈ క‌ల్చ‌ర్ వ‌స్తోంది. అందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కేక్ అంటే స్పెష‌ల్ గా తింటా. కానీ ఎలా త‌యారు చేస్తారో తెలీదు. ఈరోజు ఆ విష‌యం కూడా తెలుసుకున్నా. అంద‌రికీ అడ్వాన్స్ గా హ్యీపీ క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌లు తెలిపారు.


హీరో సునీల్ మాట్లాడూతూ - చిన్న‌ప్ప‌టి నుంచి కేకులంటే బాగా ఇష్టం. ఎక్కువ‌గా తినేవాడిని. ఈరోజు క్రిస్మ‌స్ కేక్ మిక్సింగ్ రావ‌డం చాలా సంతోషంగా ఉంది. అలాగే దాన్ని ప్రిప‌రేష‌న్ కూడా తెలుసుకున్నా. అంద‌రికీ ముందుగా హ్యాపీ క్రిస్మ‌స్ అన్నారు.


హీరోయిన్ నందితా శ్వేత మాట్లాడూతూ - క్రిస్మ‌స్ కేక్ ఫంక్ష‌న్ కు రావ‌డం ఇదే తొలిసారి. మంచి ఎక్స్ పీరియ‌న్స్ ఇది. త‌యారీ విధానం బాగుంది అన్నారు.


ద‌స‌ప‌ల్లా ఏజిఎం జె.వి ర‌మ‌ణ మాట్లాడుతూ - ఈ క‌ల్చ‌ర్ విదేశాల్లో ఎక్కువ‌గా ఉంటుంది. ఇప్పుడిప్పుడే మ‌న‌దేశానికి కూడా వ‌స్తుంది. సెల‌బ్రిటీల న‌డుమ‌ మా ఫంక్ష‌న్ గ్రాండ్ గా జ‌రిగినందుకు సంతోషంగా ఉంది` అని అన్నారు.

 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడా ..

Read More !

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కైనా సంతోషంగానే ఉంటుంది. కానీ ఆ అవకాశం ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా విడుదలై భారీ వసూళ్లను సాధించిన విష ..

Read More !

Gossips

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటన బయటికి రాగానే టాలీవుడ్ కి చెందిన ఓ స ..

నందమూరి హీరో కళ్యాణ్ రామ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఓ మల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం వస్తే.. ఎగిరి గంతేసి ..

'జనతాగ్యారేజ్' చిత్రం తర్వాత ఎన్టీఆర్ చేయబోయే తదుపరి సినిమా ఏంటీ.. ఎవరి దర్ ..

సరైనోడు' చిత్రంలో వైరా ధనుష్ గా విలన్ పాత్ర పోషించిన డైరెక్టర్ పినిశెట్టి ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Aadi Starrer Nuvve Theatrical Trailer

Devadasi Motion Poster

Pratikshanam 1min Trailer

Mahesh babu, A.R.Murugadoss SPYDER New Teaser

Read More !