filmybuzz
filmybuzz

View

సరిగ్గా విన్నానా.. నా లవ్ స్టోరీ సాంగ్ రిలీజ్!

Tuesday,November07th,2017, 02:49 PM

కొత్త టాలెంట్ ను ప్రోత్స‌హిస్తూ.. మ‌హీధ‌ర్, సోనాక్షి సింగ్ ల‌ను హీరో హీరోయిన్లుగా ప‌రిచ‌యం చేస్తూ అశ్విని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై జి.ల‌క్ష్మి, కె. శేష‌గిరి రావు క‌లిసి నిర్మిస్తున్న చిత్రం నా ల‌వ్ స్టోరీ. ఈ సినిమాకు సంబంధించి ఆదిత్య మ్యూజిక్ ద్వారా సింగిల్ సాంగ్ రిలీజ్ ను హైదరాబాద్ రేడియో మిర్చిలో మ్యూజిక్ డైర‌క్ట‌ర్ వేద నివాస్, డైర‌క్ట‌ర్ శివ గంగాధ‌ర్, హీరో మ‌హీధ‌ర్ మ‌రియు ఈ సినిమాలో హీరో ఫాద‌ర్ గా న‌టించిన తోట‌ప‌ల్ల మ‌ధు పాల్గొని ఈ సినిమాలో హీరో, హీరోయిన్ల మ‌ధ్య వ‌చ్చే ల‌వ్ డ్యూయెట్ స‌రిగ్గా విన్నానా.. స‌రిగ్గా విన్నానా అనే సాంగ్ ని విడుద‌ల చేశారు.

 

హీరో మ‌హీధ‌ర్ మాట్లాడుతూ, ''ఈ సినిమాతో న‌న్ను హీరోగా ప‌రిచ‌యం చేస్తున్న డైర‌క్ట‌ర్ శివ గారికి స్పెష‌ల్ థ్యాంక్స్. సినిమా బాగా వ‌చ్చేవ‌ర‌కు శివ గారు నా తాట తీశారు. సినిమా మీద ఆయ‌నుకున్న ప్యాష‌న్ అలాంటిది. నా ల‌వ్ స్టోరీ అన్ని వర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంద‌న్నారు. భువ‌న‌చంద్ర గారు రాసిన లిరిక్స్ చాలా అద్భుత‌మ‌ని, ఈ పాట సినిమాలో విజువ‌ల్ గా కూడా చాలా బాగా వ‌చ్చింద‌ని, ఈ సాంగ్ ను బ్యాంకాక్ లో షూట్ చేశామ‌''న్నారు.


డైర‌క్ట‌ర్ శివ మాట్లాడుతూ.. ''నా ల‌వ్ స్టోరీ, ఇదొక రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైన‌ర్. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు నచ్చేలా ఈ సినిమా ఉండ‌బోతుంది. నాకు ఈ అవ‌కాశ‌మిచ్చిన అశ్విని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ ను బాగా నిల‌బెడ‌తార‌ని అనుకుంటున్నాను. యూత్ కు చాలా బాగా న‌చ్చే చిత్ర‌మిది. ప్ర‌తి ఆడ‌వాళ్లూ ఈ చిత్రాన్ని త‌ప్ప‌క చూడాలి. ఇప్ప‌టి వ‌ర‌కూ ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని ఒక కొత్త పాయింట్ ను ఈ చిత్రంలో చాలా కొత్త‌గా చెప్పే ప్ర‌య‌త్నం చేశాన‌''న్నారు.


మ్యూజిక్ డైర‌క్ట‌ర్ మాట్లాడుతూ, ''ఆదిత్య మ్యూజిక్ ద్వారా నేను సంగీతం స‌మ‌కూర్చిన పాట‌ల్ని ఇలా రేడియో మిర్చి లో విడుద‌ల చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. పాట‌లు కూడా చాలా బాగా వ‌చ్చాయి. మొత్తం ఆల్బ‌మ్ లో నాలుగు పాట‌లున్నాయి. ప్ర‌తి పాట చాలా డిఫ‌రెంట్ గా ఉంటుంది. సినిమాను ప్రేక్ష‌కులు బాగా ఆద‌రిస్తార‌నుకుంటున్నాను''.


తోట‌ప‌ల్లి మ‌ధు మాట్లాడుతూ, ''ఈ సినిమాలో నాకు చాలా మంచి క్యారెక్ట‌ర్ ఇచ్చిన డైర‌క్ట‌ర్ శివ గారికి చాలా థ్యాంక్స్. అంద‌రి నుంచి చాలా మంచి న‌ట‌న రాబ‌ట్టుకున్నారు. మ‌హిధ‌ర్ సినిమాలో న‌టించాడు అనేకంటే జీవించాడు అన‌డ‌మే క‌రెక్ట్. ఈ సినిమాతో శివ చాలా మంచి డైర‌క్ట‌ర్ గా పేరు తెచ్చుకుంటాడు'' అన్నాడు.


న‌టీన‌టులుః మహీధ‌ర్, సోనాక్షి సింగ్, తోట‌ప‌ల్లి మ‌ధు, శివ‌న్నార‌య‌ణ‌, చ‌మ్మ‌క్ చంద్ర, డి.వి ల‌తో పాటూ, కొత్త ట్యాలెంట్ ను ప్రోత్స‌హిస్తూ క్ర‌మంలో మ‌రికొంద‌రు నూత‌న న‌టీన‌టులు కూడా వెండితెర‌కు ప‌రిచయం కానున్నారు.
సాంకేతిక నిపుణులుః
సినిమాటోగ్ర‌ఫీః కిర‌ణ్
పీ.ఆర్.ఓః గాండ్ల శ్రీనివాస్ (జీఎస్ మీడియా)
ఎడిట‌ర్ః నంద‌మూరి హ‌రి
సంగీతంః వేద నివాస్
డైలాగ్స్ః మ‌ల్కారి శ్రీనివాస్
బ్యాన‌ర్ః అశ్విని క్రియేష‌న్స్
కో-డైర‌క్ట‌ర్ః సేతుప‌తి
డైర‌క్ట‌ర్ః జి. శివ గంగాధ‌ర్Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ..

Read More !

Gossips

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Moodu Puvvulu AAru Kaayalu Teaser

#U Movie Theatrical Trailer

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

Read More !