filmybuzz

View

డిఫరెంట్ కాన్సెఫ్ట్ తో కుటుంబ కథా చిత్రం … టీజర్ విడుదల!

Thursday,November16th,2017, 03:32 PM

భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా సమర్పణలో నందు, శ్రీముఖి, కమల్ కామరాజు ప్రధాన పాత్ర దారులుగా వి ఎస్ వాసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'కుటుంబ కథా చిత్రం' ఈ చిత్రానికి నిర్మాత దాసరి భాస్కర్ యాదవ్. ఈ చిత్ర మోషన్ పోస్టర్ ను హీరో నందు, కమల్ కమరాజు, కత్తి మహేష్ విడుదల చేయగా టీజర్ ను నిర్మాత మల్కాపురం శివ కుమార్ గురువారం ప్రసాద్ ల్యాబ్ లో విడుదల చేసారు...


ఈ సందర్భంగా ఈ చిత్ర నిర్మాత భాస్కర్ మాట్లాడుతూ - టీజర్, మోషన్ పోస్టర్లు ఏవిధంగా అలరించాయో అదేవిధంగా ట్రైలర్ మరియు సినిమా కూడా ఉంటాయి, నిజంగా కుటుంబ కథా చిత్రంగా ఉంటుంది ఈ చిత్ర కాన్సెప్ట్.. డైరెక్టర్ వాసు కథ చెప్పినప్పుడే ఈ సినిమా చేయడానికి నిర్ణయించుకున్నాను..  అనుకున్న బడ్జెట్ లొనే సినిమాను పూర్తి చేసాము, సపోర్ట్ చేసిన ప్రతి ఆర్టిస్ట్ కు నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నా అన్నారు.


దర్శకుడు వాసు మాట్లాడుతూ - ప్రతి మనిషి జీవితంలో ఎవరో ఒకరికి మనం రుణపడి ఉంటాము నేను కూడా నా జీవితంలో నిర్మాత భాస్కర్ గారికి ఋణపడి ఉంటాను, నన్ను నమ్మి సినిమా చేస్తున్నందుకు...1980 లో కుటుంబం అంటే అందరూ కలసి ఉండేవారు కానీ 2017 లో కుటుంబం అంటే ముగ్గురు లేక నలుగురు మాత్రమే ఉంటున్నారు.. ఈ చిత్రం కూడా 2017 సంవత్సరం లో ఉన్న జెనెరేషన్ కు తగ్గట్టు కాన్సెప్ట్ ఉంటుంది.. ప్రేమతో గొడవ పడే  ఒక ఫ్యామిలీ లోకి ఆ ఇంటి సెక్యూరిటీనే రాబంధువులా మారితే ఆ పరిణామం ఎలా ఉంటుందో తెలిపేదే ఈ మా కుటుంబ కథాచిత్రం.. తప్పకుండా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా అన్నారు.


ఏ చిత్రానికైనా కావాల్సింది ఆర్ ఆర్..  అదే ఈ చిత్రంలో ఉందని టీజర్ చూస్తే అర్థమవుతుందని అన్నారు కత్తి మహేష్.


మల్కాపురం శివ కుమార్ మాట్లాడుతూ - తెలుగు సినిమా పరిస్థితి ఎలా ఉందంటే  ప్రతి ఫ్రైడే దాదాపు 10 నుంచి 15కోట్లు హుసేన్ సాగర్లో పోసినట్టు ఉంటోంది.. ప్రమోషన్స్ కు ఒక కోటి రూపాయలు ఖర్చుపెడుతా అని చెప్పిన నిర్మాత భాస్కర్ గట్స్ ను అభినందించాల్సిన అవసరం ఉంది.. ప్రతి ప్రేక్షకునికి రీచ్ అయ్యే టైటిల్ పెట్టడం లొనే సగం సక్సెస్ అయ్యారని అనుకుంటున్నా... టైటిల్ సాఫ్ట్ గా ఉన్నా టీజర్ మాత్రం పెద్ద సినిమా డైరెక్షన్ లా కనిపిస్తుంది అందుకే  ఈ టీజర్ చూసినప్పుడే నిర్ణయించుకున్నా చిత్రానికి అండగా ఉండాలని, ఆల్ ది బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవరీ వన్" అని చెప్పారు. 


"డిఫరెంట్ కాన్సెప్ట్, ఫ్రెష్  స్క్రీన్ ప్లే ఉండడం తోనే ఈ చిత్రంలో నటించడానికి  అంగీకరించాను, కొత్త ఎక్స్పీరియన్స్ ను ఇచ్చింది ఈ సినిమా" అని హీరో నందు తెలిపారు.


అనంతరం కమల్ కామరాజు మాట్లాడుతూ - "ఇంతకుముందు నేను చేసిన సినిమాల కంటే ఈ సినిమాలో చేసిన  రోల్ కు మంచి పేరొస్తుందని భావిస్తున్నా... డిఫరెంట్ కాన్సెప్ట్  ఉండడం వలనే ఈ సినిమా చేయడానికి అంగీకరించడం జరిగింది, ఇందులో నా పాత్ర  నెగటివ్ షేడో పోసిటివ్ షెడో సినిమా ఎండింగ్ లో తెలుస్తుంది..  ఒక కట్ కూడా లేకుండా నటించడం జరిగింది గ్రేట్ స్క్రిప్ట్ ఉండడమే దీనికి కారణం ఈ స్టోరీ ని ఏ భాషలో చేసినా ఆడే దమ్ముందని ఘంటాపదంగా చెప్పగలను" అని చెప్పారు.


"డిఫరెంట్ కాన్సెప్ట్.. కొత్త స్క్రీన్ ప్లే ఉండటంతోనే ఈ సినిమా కు పని చేయడానికి అంగీకరించాను " అని డీఓపీ జోషి అన్నారు.


నందు, శ్రీముఖి, కమల్ కామరాజు, సూర్య నటిస్తున్న ఈ చిత్రానికి సంగీత దర్శకుడు:  సునీల్ కశ్యప్, ఎడిటర్: ప్రవీణ్ పూడి, డీఓపీ: మల్హర్ భట్ జోషి, నిర్మాత: దాసరి భాస్కర్ యాదవ్, డైరెక్టర్: వి. ఎస్ వాసు, పిఆర్వో: వంశి శేఖర్..Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !