filmybuzz

View

శ్రీ షిరిడి సాయి సప్త స్వరాలు.. ఆడియో ఆల్బమ్ రిలీజ్!

Monday,November20th,2017, 01:19 PM

శ్రీ ల‌క్ష్మి నారాయ‌ణ క్రియేష‌న్స్  ప‌తాకంపై  కుంద‌న మ్యూజిక్ అకాడ‌మి స‌మ‌ర్ప‌ణ‌లో  శ్రీ షిరిడి సాయి స‌ప్త స్వ‌రాలు ప్రైవేట్ ఆడియో ఆల్బ‌మ్  స‌తీష్ సాలూరి సంగీత సార‌థ్యంలో శ్రీమ‌తి ప‌ల్ల‌వి వెంక‌టేష్ వెంగ‌ళ‌దాస్ రూపొందించారు. తెలుగు హిందీ భాష‌ల్లో రూపొందిన ఈ ఆల్బ‌మ్ లోని పాట‌లు హైద‌రాబాద్ లోని ఫిలించాంబ‌ర్ లో విడుద‌ల‌య్యాయి.


ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కులు సాలూరి వాసురావు, ప్ర‌ముఖ పాట‌ల ర‌చ‌యిత‌ గురుచరణ్, ఏవియ‌న్ రావు సీడీల‌ని ఆవిష్క‌రించారు. 


అనంత‌రం సాలూరి వాసురావు మాట్లాడుతూ - స‌తీష్ ది కూడా సాలూరు కావ‌డంతో నాకు చిన్న‌ప్ప‌టి నుంచి తెలుసు. మంచి సంస్కారం ఉన్న మ‌నిషి. చాలా వ‌ర‌కు నా ద‌గ్గ‌ర సంగీతం నేర్చుకున్నాడు.  శ్రీ షిరిడి సాయి స‌ప్త స్వ‌రాలు ఆల్బ‌మ్ చేయ‌డం చాలా సంతోషం. మంచి సంగీతం, సాహిత్యం కుదిరింది పాట‌ల‌కు.  హిందీ కి కూడా త‌గిన విధంగా స‌తీష్ బాణీలు చేశాడు. గ‌ర్వంగా నా శిష్యుడు అని చెప్పుకునే స్థాయిలో పాట‌లు కంపోజ్ చేశాడు.  స‌తీష్ సినిమాలు కూడా చేస్తున్నాడ‌ని తెలిసింది. చాలా సంతోషం. భ‌విష్య‌త్ లో మంచి సంగీత ద‌ర్శ‌కుడుగా ఎద‌గాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నారు.


ప్ర‌ముఖ పాట‌ల ర‌చ‌యిత గురు చ‌ర‌ణ్  మాట్లాడుతూ - సాలూరి వాసూరావు గారి శిష్యుడు స‌తీష్ అని చెప్పుకునే స్తాయిలో పాట‌లు చేశాడు. చ‌క్క‌టి సంగీతం, సాహిత్యం కుదిరాయి. స‌తీష్ భ‌విష్య‌త్ లో మంచి సంగీత ద‌ర్శ‌కుడుగా ఎద‌గాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నారు.


ఏవియ‌న్ రావు మాట్లాడుతూ - పాట‌లు విన‌సొంపుగా ఉన్నాయి. ఈ ఆల్బ‌మ్ కోసం ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ మంచి భ‌విష్య‌త్ ఉండాల‌ని కోరుకుంటున్నా అన్నారు.


నిర్మాత శ్రీమ‌తి ప‌ల్ల‌వి వెంక‌టేష్ వెంగ‌ళ‌దాస్ మాట్లాడుతూ - స‌తీష్ గారు  స‌మ‌కూర్చిన చ‌క్క‌టి బాణీల‌కు చ‌క్క‌టి సాహిత్యాన్ని స‌మ‌కూర్చారు మా పాట‌ల ర‌చ‌యిత‌లు. మా పాట‌ల‌ను విని మ‌మ్మ‌ల్ని దీవిస్తార‌ని ఆశిస్తున్నా అన్నారు.


పాట‌ల ర‌చయిత పూర్ణాచారి మాట్లాడుతూ - ఇటీవ‌ల ప్రేమ‌మ్ చిత్రానికి రెండు పాట‌లు రాశాను. వాటికి మంచి పేరొచ్చింది. మ‌రికొన్ని పెద్ద సంస్థ‌ల్లో పాట‌లు రాస్తున్నా. ఈ క్రమంలో సాయినాథుని అనుగ్ర‌హంతో ఈ ఆల్బ‌మ్ లో ఐదు పాట‌లు రాయడం నా అదృష్టంగా భావిస్తున్నా.  ఈ అవ‌కాశం క‌ల్పించిన సంగీత ద‌ర్శ‌కుడు స‌తీష్ గారికి, నిర్మాత శ్రీమ‌తి ప‌ల్ల‌వి వెంక‌టేష్ వెంగ‌ళ‌దాస్ గారికి నా కృత‌జ్ఞ‌త‌లు, మా పాట‌లు అంద‌రూ విని మమ్మ‌ల్ని దీవిస్తార‌ని కోరుకుంటున్నాఅన్నారు.


ఎన్.టి.నాయుడు, శ్యామ్ కొల్లి మాట్లాడుతూ - ఇందులో పాట‌లు రాసే అవ‌కాశం క‌ల్పించ‌న స‌తీష్ గారికి ధ‌న్య‌వాదాలు అన్నారు.


ఇందులోని పాట‌ల‌కు పూర్ణాచారి, ఎన్‌.టి నాయుడు, శ్యామ్ కొల్లి  సాహిత్యాన్ని స‌మ‌కూర్చారు. య‌స్‌.పి. బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం. శ్రీమ‌తి ప్ర‌జ్ఞ వెంక‌టేష్‌, స‌తీష్ సాలూరి, వెంక‌టేష్ వెంగ‌ళ‌దాస్ మ‌రియు శ్వేత నాయుడు పాట‌ల‌ను ఆల‌పించారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర్' సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరి ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత ..

Read More !

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోననే ఆసక్తి అందరిలో ఉంది. ప్రిన్స్ మహే ..

Read More !

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటో ..

Read More !

Gossips

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

#U Movie Theatrical Trailer

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Read More !