filmybuzz

View

ఈ 24న సందడి చేయడానికి వస్తున్న నెపోలియన్!

Wednesday,November22nd,2017, 12:52 PM

ఆచార్య క్రియేషన్స్‌, ఆనంద్‌రవి కాన్సెప్ట్‌బ్యానర్స్‌పై రూపొందుతున్న చిత్రం 'నెపోలియన్‌'. ఆనంద్‌రవి హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కోమ‌లి, ర‌వివ‌ర్మ‌, కేదార్ శంక‌ర్‌, మ‌ధుమ‌ణి, గురురాజ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ధారులు. భోగేంద్ర గుప్త మడుపల్లి నిర్మాత. ఈ సినిమా న‌వంబ‌ర్ 24న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా బుద‌వారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జ‌రిగిన స‌మావేశంలో...

 

ఆనంద్ ర‌వి మాట్లాడుతూ - ఈ వారం రిలీజ్ అవుతున్న చిత్రాల్లో మా నెపోలియ‌న్ చిత్రానికే మంచి క్రేజ్ ఉంటుంది. మంచి టీం క‌లిసి చేసిన క‌ష్ట‌మిది. చిన్న సినిమాగా మొద‌లై పెద్ద రేంజ్‌లో నిల‌బ‌డింది. నీడ‌పోయింద‌ని రిపోర్ట్ ఇచ్చే కామ‌న్ మ్యాన్ క‌థే ఈ చిత్రం.  ఆడియెన్స్‌ను ఎగ్జ‌యిట్‌మెంట్‌కు గురిచేసే చిత్రం. న‌వంబ‌ర్ 24న విడుల‌వుతున్న ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కు త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది. గీతాఆర్ట్స్ బ‌న్నీ వాసుగారు మాకు విడుద‌ల స‌మ‌యంలో స‌హ‌కారం అంద‌స్తున్నందుకు ఆయ‌న‌కు స్పెష‌ల్ థాంక్స్‌ అన్నారు.

 

భోగేంద్ర గుప్త మాట్లాడుతూ - కొత్త కాన్సెప్ట్‌తో చేసిన చిత్ర‌మిది. కొత్త టీంతో బాగా క‌ష్ట‌ప‌డ్డారు. అవుట్‌పుట్ బాగా వ‌చ్చింది. గీతాఆర్ట్స్‌వారు సినిమా రిలీజ్‌కు స‌పోర్ట్ చేస్తుండ‌టం ఆనందంగా ఉంది. సినిమా యు.ఎస్‌., యు.కెలో కూడా విడుద‌ల‌వుతుంది. సినిమాను ప్రేక్ష‌కులు పెద్ద హిట్ చేయించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు. 

 

కోమ‌లి మాట్లాడుతూ - సినిమాపై ఆస‌క్తితో డాక్ట‌ర్ ప్రాక్టీస్ కూడా మానేశాను. ఒకప్పుడు నాకు న‌చ్చిన సినిమాలే చూసేదాన్ని. కానీ నెపోలియ‌న్ నా అభిప్రాయాన్ని మార్చేసింది. ప్ర‌తి సినిమాకు ప‌డే క‌ష్టం అర్థ‌మైంది. సినిమా డిఫ‌రెంట్‌గా ఉండి ఆడియెన్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తుంది అన్నారు. 

 

ర‌వివ‌ర్మ మాట్లాడుతూ - నాకెరీర్‌లో నిలిచిపోయే వ‌న్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇది. ఎమోష‌న‌ల్ ఫ్లో ఉంటుంది. కొత్త కాన్సెప్ట్ మూవీ అన్నారు. 

 

ఈ కార్య‌క్ర‌మంలో మ్యూజిక్ డైరెక్ట‌ర్ సిద్ధార్థ్ స‌దాశివుని, సినిమాటోగ్రాఫ‌ర్ మార్గ‌ల్ డేవిడ్ త‌దిత‌రులు పాల్గొని సినిమాను ఆద‌రించాల‌ని ప్రేక్ష‌కుల‌ను కోరారు. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర్' సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరి ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత ..

Read More !

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోననే ఆసక్తి అందరిలో ఉంది. ప్రిన్స్ మహే ..

Read More !

Gossips

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

#U Movie Theatrical Trailer

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Read More !