View

అనగనగా ఓ ప్రేమకథ… యునిక్ లవ్ ప్టోరీ

Saturday,November25th,2017, 12:25 PM

ప్రముఖ నిర్మాత డి వి ఎస్ రాజు గారి అల్లుడు కె. ఎల్.ఎన్ రాజు గారు గత ౩౦ సంవత్సరాలుగా సినిమా రంగంలో ప్రముఖ నిర్మాతలకు ఫైనాన్షియర్ గా పేరుపొంది ఉన్నారు . చాలా రోజుల తర్వాత నిర్మాత గా Thousand Lights Media Pvt Ltd అనే బ్యానర్ ను స్థాపించి 'అనగనగా ఓ ప్రేమకథ' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


ఈ రోజు (25-11 -2017 శనివారం) నిర్మాత కె.ఎల్.ఎన్ రాజు గారి నివాసంలో పూజా కార్యక్రమాలు నిర్వహించ బడ్డాయి.


ప్రముఖ దర్శకులు ఎన్. శంకర్ గారి వద్ద అసోసియేట్ గా పనిచేసిన టి.ప్రతాప్ గారు ఈ చిత్రం ద్వారా నూతన దర్శకునిగా పరిచయం అవుతున్నారు.


ఈ చిత్రానికి హీరో గా ప్రముఖ ఎడిటర్ మార్తాండ్.కె . వెంకటేష్ గారి మేనల్లుడు విరాజ్ జె అశ్విన్ ను పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రానికి హీరోయిన్ లుగా రిద్ధి కుమార్ మరియు రాధా బంగారు పరిచయమవుతున్నారు


ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కె.ఎల్.ఎన్ రాజు గారు క్లాప్ కొట్టారు. సీనియర్ ఫైనాన్షియర్ సత్యరంగయ్య గారు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ గారు గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత కె.ఎల్.ఎన్. రాజు గారు స్క్రిప్ట్ ని దర్శకుడు ప్రతాప్ గారికి అందజేశారు.


చిత్ర నిర్మాత కె ఎల్ ఎన్ రాజు గారు మాట్లాడుతూ... Thousand Lights Media అనే బ్యానర్ ని స్థాపించి ఈ సినిమా ధ్వారా నూతన హీరో హీరోయిన్ లను పరిచయం చేస్తున్నాం ., ప్రతాప్ గారు ఈ సినిమా ధ్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.ఓ మంచి కథతో రూపొందుతున్న ఈ చిత్రం విజయంసాధించాలని ఆశిస్తున్నాను అని తెలిపారు.


దర్శకుడు ప్రతాప్ మాట్లాడుతూ... కె ఎల్ ఎన్ రాజు గారు బ్యానర్ స్థాపించి మొట్టమొదటి సినిమా నాకు దర్శకుడిగా అవకాశం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది అన్నారు.


హీరో విరాజ్ జె అశ్విన్ మాట్లాడుతూ... ఈ సినిమా ద్వారా హీరో గా పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉంది అన్నారు.


హీరోయిన్ లు కూడా తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.


ఈ సినిమా లో హీరో తండ్రిగా నటిస్తున్న దర్శకుడు నటుడు కాశి విశ్వనాధ్ గారు మాట్లాడుతూ కథ చాలా ఫ్రెష్ గా ఉంది. ఈ సినిమా తో అందరికి పేరు రావాలని కోరుకుంటున్న అని చెప్పారు.


నాయక,నాయికలుగా విరాజ్.జె.అశ్విన్., రిధి కుమార్, రాధా బంగారు పరిచయం అవుతుండగా. ఇతర ప్రధాన పాత్రలలో కాశీ విశ్వనాధ్,అనీష్ కురువిల్ల, వేణు తిళ్ళు నటిస్తున్నారు.


ఛాయాగ్రహణం; ఎదురొలు రాజు,
సంగీత ; కృష్ణ చేతన్ టి.ఆర్.
ఎడిటింగ్; మార్తాన్డ్ కె వెంకటేష్
పాటలు; శ్రీమణి
ఆర్ట్; రామాంజనేయులు
ఫైట్స్: రామకృష్ణ
నృత్యాలు: యస్వంత్
ప్రొడక్షన్ కంట్రోలర్ : బెక్కెం రవీందర్
నిర్మాత: కె.ఎల్.ఎన్. రాజు
దర్శకుడు : ప్రతాప్. టి.

 

 

KLN Raju Garu son in law of noted producer late DVS Raju .he is associated with Telugu film industry for past 30 years financing leading Producers . After a short gap of producing film ,he kick started to the new banner Thousand Lights Media under which our new project Anaganaga O Prema Katha is getting its grand launch on 25 .11.2017.He decided to continue producing promising film from now onwards ...


Movie Details :Anaganaga O Prema Katha
Coming to detailing, the movie is a pure love story with one interesting new scientific element fascinatingly connecting the love story to all the five human senses. To say it is an out and out “U” rated youth and family oriented unique love story.


Programming has been done with one schedule at Hyderabad the second at Vizag and the rest is being planned abroad.


Director: Pratap.T
Finally captain of the ship promising Director Pratap, has his start up working as a programming director for a few channels and has stepped into the film industry working as an assistant director under famed director N Shankar and also has his experience working as an associate for a couple of films. Now it’s time to take charge as the captain directing his debut film associating with such prestigious cast and crew.


Female Lead 1:Riddhi kumar
Coming up next is the heroine lead which is being played by Ridhi hailing from pune has done a few commercials, she has that promising look that made her the lead in a female role.


Female Lead 2: Radha Bangaru
Nextly introducing Radha Bangaru as the second lead in the film. She has her experience working as a VJ for a few channels and has also been a trained actress.


Cast Details
Male Lead: Viraj J Ashwin
Introducing Viraj J Ashwin as the main lead who is the nephew of renowned editor Marthand K Venkatesh who has his record of nearly 400 film editing’s. Ashwin making his debut is definitely a promising actor who has made a couple of Promotionals who has also been trained by the Star Maker Sathyanand.
Technicians list
Producer : KLN Raju
Director : T Pratap
DOP. : Edurolu raju
Music. : krishna Chethan TR
Editor. : Marthand K Venkatesh
Art : Ramanjaneylu
Lyricist : shreemani
PRO : Venugopal
Choreographer : Yashwanth ( dhee )
Fight master : Ramakrishna master

 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

Gossips

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటన బయటికి రాగానే టాలీవుడ్ కి చెందిన ఓ స ..

నందమూరి హీరో కళ్యాణ్ రామ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఓ మల ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Aadi Starrer Nuvve Theatrical Trailer

Devadasi Motion Poster

Pratikshanam 1min Trailer

Read More !