View

సప్తగిరి ఎల్ ఎల్ బి ట్రైలర్ కి కితాబులిచ్చిన రాంచరణ్!

Monday,November27th,2017, 02:01 PM

కామెడీ కింగ్‌సప్తగిరి కథానాయకుడిగా సాయి సెల్యులాయిడ్‌సినిమాటిక్‌క్రియేషన్స్‌ప్రై లిమిటెడ్‌పతాకంపై చరణ్‌లక్కాకుల దర్శకత్వంలో డా.రవికిరణ్‌నిర్మిస్తున్న చిత్రం 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్‌7న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌కి రెడీ అవుతోంది. కాగా, ఈ చిత్రం థియేట్రికల్‌ట్రైలర్‌ను మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌సోమవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో సప్తగిరి, దర్శకుడు చరణ్‌లక్కాకుల, సంగీత దర్శకుడు విజయ్‌బుల్గానిన్‌, నిర్మాత డా. రవికిరణ్‌పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా మెగా పవర్‌స్టార్‌రామ్‌చరణ్‌మాట్లాడుతూ ''సప్తగిరి అంటే నాకు చాలా ఇష్టం. ఇద్దరం కలిసి ఒక సినిమా చేశాం. మెచ్యూర్డ్‌కమెడియన్‌అతను. చాలా మంచి వ్యక్తి. ఈ సినిమా ట్రైలర్‌చాలా బాగుంది. హిందీ ట్రైలర్‌కంటే తెలుగులో బాగా చేశారు. క్వాలిటీగా, చాలా కలర్‌ఫుల్‌గా వుంది. తప్పకుండా సినిమా పెద్ద హిట్‌అవుతుంది. పాటలు కూడా చూశాను. చాలా బాగున్నాయి. బుల్గానిన్‌మంచి టాలెంట్‌వున్న మ్యూజిక్‌డైరెక్టర్‌. గతంలో నా బర్త్‌డేకి ఒక పాట కూడా చేశాడు. ఈ సినిమాని మెగా అభిమానులే కాకుండా మిగతా పెద్ద హీరోల అభిమానులు కూడా చూసి పెద్ద హిట్‌చెయ్యాలని, నిర్మాతకు మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను'' అన్నారు. 


హీరో సప్తగిరి మాట్లాడుతూ ''ఈరోజు చాలా ఆనందంగా వుంది. జీవితంలో ఎదగాలంటే చిరంజీవిగారిని ఆదర్శంగా తీసుకుంటారు. నేను మెగా అభిమానిగా పుట్టడం నా అదృష్టం. ఒక మెగా అభిమాని హీరోగా ఎదగడం కోసం పవన్‌కళ్యాణ్‌గారు, రామ్‌చరణ్‌గారు, సాయిధరమ్‌తేజ్‌గారు అందిస్తున్న సహకారాన్ని ఎప్పటికీ నేను మర్చిపోలేను. మెగా అభిమానులందరూ గర్వపడేలా, వారి గౌరవం నిలబెట్టేలా ఈ సినిమా వుంటుంది. 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి' ట్రైలర్‌రిలీజ్‌చెయ్యాల్సిందిగా కోరగానే ఎంతో మంచి మనసుతో అంగీకరించిన రామ్‌చరణ్‌గారికి నా ధన్యవాదాలు'' అన్నారు. 


నిర్మాత డా.రవికిరణ్‌మాట్లాడుతూ ''ఎంతో బిజీ షెడ్యూల్‌లో వున్నప్పటికీ మాకు టైమ్‌కేటాయించి ట్రైలర్‌లాంచ్‌చేసిన రామ్‌చరణ్‌గారికి ధన్యవాదాలు. రామ్‌చరణ్‌గారు గుడ్‌హ్యూమన్‌బీయింగ్‌అంటారు. అది ఈరోజు కళ్ళారా చూశాను. ఇది నేను జీవితంలో మర్చిపోలేని రోజు'' అన్నారు. 


దర్శకుడు చరణ్‌లక్కాకుల మాట్లాడుతూ ''మా ట్రైలర్‌ని రిలీజ్‌చేసిన మెగాపవర్‌స్టార్‌రామ్‌చరణ్‌గారికి చాలా థాంక్స్‌. 'రచ్చ' సినిమాకి నేను కో డైరెక్టర్‌గా పనిచేశాను. రామ్‌చరణ్‌గారితో సంవత్సరం పాటు ట్రావెల్‌చేశాను. లొకేషన్‌లో చాలా జోవియల్‌గా వుంటూ అందరితో సరదాగా మాట్లాడే మంచి మనసున్న వ్యక్తి. చాలా గ్రేట్‌పర్సన్‌. ఆయన ట్రైలర్‌లాంచ్‌చేయడం చాలా ఆనందంగా వుంది'' అన్నారు. 


సంగీత దర్శకుడు విజయ్‌బుల్గానిన్‌మాట్లాడుతూ ''రామ్‌చరణ్‌గారి బర్త్‌డే సందర్భంగా ఒక పాట కంపోజ్‌చేశాను. ఆ పాటకు జానీ మాస్టర్‌కొరియోగ్రఫీ చేశారు. ఆ పాట చూసి చరణ్‌గారు నన్ను ఎంతో మెచ్చుకున్నారు. 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి' పాటలు చూసి అప్రిషియేట్‌చెయ్యడం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను'' అన్నారు. 


డిసెంబర్‌ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రంలో కామెడీ కింగ్‌సప్తగిరి సరసన కశిష్‌వోరా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్‌, సంగీతం: విజయ్‌బుల్గానిన్‌, కో-డైరెక్టర్‌: రాజశేఖర్‌రెడ్డి పులిచెర్ల, ఫొటోగ్రఫీ: సారంగం ఎస్‌.ఆర్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: అర్జున్‌, పాటలు: చంద్రబోస్‌, కందికొండ, ప్రొడక్షన్‌ఎగ్జిక్యూటివ్‌: భిక్షపతి తుమ్మల, నిర్మాత: డా. రవికిరణ్‌, దర్శకత్వం: చరణ్‌లక్కాకుల.


https://youtu.be/dW6Hok0k-Go



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

Gossips

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటన బయటికి రాగానే టాలీవుడ్ కి చెందిన ఓ స ..

నందమూరి హీరో కళ్యాణ్ రామ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఓ మల ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Aadi Starrer Nuvve Theatrical Trailer

Devadasi Motion Poster

Pratikshanam 1min Trailer

Read More !