filmybuzz

View

ఆశించిన‌ ల‌క్ష్యాన్ని చేరుకోగ‌లిగితే... మూడు పువ్వులు ఆరు కాయలు... !

Tuesday,January02nd,2018, 10:06 AM

ప్రేమ గొప్ప‌దే.. జీవిత ల‌క్ష్యం ఇంకా గొప్ప‌ది. ప్రేమంటే చంప‌ట‌మో చావ‌ట‌మో కాదు, చ‌చ్చేదాకా క‌లిసి బ్ర‌త‌క‌టం. క‌న్న‌వాళ్ల క‌ల‌ల‌తో పాటు, ఆశించిన‌ ల‌క్ష్యాన్ని చేరుకోగ‌లిగితే ప్ర‌తి ఒక్క‌రి జీవితం 'మూడు పువ్వులు ఆరు కాయ‌లు' గా వ‌ర్ధిల్లుతుంది అనే క‌థాంశంతో స్మైల్ పిక్చ‌ర్స్ ఓ సినిమాను తెర‌కెక్కిస్తోంది. దాదాపు 40 చిత్రాల‌కు పైగా సంభాష‌ణల ర‌చ‌యిత‌గా ప‌నిచేసిన రామ‌స్వామి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.


ఈ చిత్రానికి 'మూడు పువ్వులు ఆరు కాయ‌లు' అనే టైటిల్ ను ఖ‌రారు చేశారు. షూటింగ్ పూర్తయింది. అర్జున్ య‌జ‌త్‌, భ‌ర‌త్ బండారు, రామ‌స్వామి హీరోలుగా న‌టించారు. సౌమ్య వేణుగోపాల్, పావ‌ని, సీమా చౌద‌రి నాయిక‌లు. డాక్ట‌ర్ మ‌ల్లె శ్రీనివాస‌రావు స‌మ‌ర్పిస్తున్నారు. వ‌బ్బిన వెంక‌ట‌రావు నిర్మాత‌.


ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ - న‌వ్వినా ఏడ్చినా క‌న్నీళ్లే వ‌స్తాయి. ఈ చిత్రంలో క‌డుపుబ్బా న‌వ్వించే హ‌స్య‌ర‌సంతో పాటు, కంట‌త‌డి పెట్టించే క‌రుణ‌ర‌సం కూడా ఉంటుంది. దాదాపు న‌ల‌భై చిత్రాల‌కు పైగా మాట‌ల ర‌చ‌యిత‌గా ప‌నిచేసిన రామ‌స్వామి మొద‌టిసారి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు అని చెప్పారు.
''షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి'' అని స‌మ‌ర్ప‌కుడు డాక్ట‌ర్ మ‌ల్లె శ్రీనివాస‌రావు అన్నారు.


''చాలా చిత్రాల‌కు మాట‌ల ర‌చ‌యిత‌గా ప‌నిచేశాను. ద‌ర్శ‌కుడిగా ఇదే నా తొలి చిత్రం. మంచి కాన్సెప్ట్ తో స‌కుటుంబాన్ని అల‌రించేలా తెర‌కెక్కించాను'' అని ద‌ర్శ‌కుడు తెలిపారు.


అర్జున్ య‌జ‌త్‌, భ‌ర‌త్ బండారు, రామ‌స్వామి, సౌమ్య వేణుగోపాల్, పావ‌ని, సీమా చౌద‌రి, త‌నికెళ్ల భ‌ర‌ణి, కృష్ణ భ‌గ‌వాన్‌, పృథ్వి, అజయ్ ఘోష్‌, బాలాజీ, డా. మ‌ల్లె శ్రీనివాస‌రావు, రాకెట్ రాఘ‌వ‌, జ‌బ‌ర్ద‌స్త్ ఆటో రామ్‌ప్ర‌సాద్ కీల‌క పాత్ర‌ధారులు.


ఈ సినిమాకు సాహిత్యం: చంద్ర‌బోస్‌, భాస్క‌ర‌భ‌ట్ల, ఫైట్స్: మార్ష‌ల్ ర‌మ‌ణ‌, ఎడిటింగ్‌: ఉపేంద్ర‌, కెమెరా: ఎం.మోహ‌న్ చంద్‌, ఆర్ట్: కె.వి.ర‌మ‌ణ‌, సంగీతం: కృష్ణ సాయి, నిర్మాత‌: వ‌బ్బిన వెంక‌ట రావు, క‌థ‌-స్క్రీన్‌ప్లే-మాట‌లు-ద‌ర్శ‌క‌త్వం: రామ‌స్వామి.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర్' సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరి ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత ..

Read More !

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోననే ఆసక్తి అందరిలో ఉంది. ప్రిన్స్ మహే ..

Read More !

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటో ..

Read More !

Gossips

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

#U Movie Theatrical Trailer

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Read More !