filmybuzz
filmybuzz

View

అమీర్ పేట్ టు అమెరికా పోస్టర్ లాంఛ్ విశేషాలు!

Friday,January05th,2018, 03:28 PM

రాధా మీడియా బ్యానర్ పై శ్రీమతి స్వప్న కొమండూరి సమర్పించు ఎ టు ఎ, ‘‘అమీర్ పేట్ టు అమెరికా’’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ పోస్టర్ ని నగర ప్రధమ పౌరుడు ,హైదరాబాద్ మేయర్ శ్రీ బొంతు రామ్‌మోహన్, డిప్యూటి మేయర్ శ్రీబాబా ఫసివుద్దీన్ కలిసి శుక్రవారం రిలీజ్ చేసారు. చిత్రానికి కర్త, కర్మ, క్రియ గా వున్న రామ్ మోహన్ కొమండూరి ‘‘ఏ టు ఏ’’ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ని వినూత్నంగా డిజైన్ చేసారు. తెలంగాణాకి రారాజు సి.ఎం. కెసిఆర్ ఐతే అమెరికా కిరారాజు డోనాల్డ్ ట్రంప్. ఇటు తెలంగాణా నుండి అమెరికా కి ఎగురుతున్న విమానం తో కాన్సెప్ట్ ని సూటిగా చెప్తున్న కొత్త తరహా పోస్టర్ అని పలువురు ప్రశంసించారు.


బ్రహ్మానందం,మణిచందన, సమ్మెట గాంధీ, రజని, వేణుగోపాల్, వేణుమాధవ్, వారిజ, తేజస్, పల్లవి దొర, వంశీ కోడూరి, మేఘనా లోకేష్, వంశీ కృష్ణ, సాషా సింగ్, వైవా హర్ష,ప్రధానపాత్ర లుగా, అమెరికా నుండి కొందరు, ఇండియా నుండికొందరు నటించిన చిత్రం ‘‘అమీర్ పేట్ టు అమెరికా’’. ఇటీవలనే చిత్రంలోని పాటను ఫ్లాష్ మాబ్ ద్వారా వినూత్నంగా విడుదల చేసారు. త్వరలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చిత్ర యూనిట్ పేర్కొంది.


ఈ చిత్రానికి దర్శకుడు- చల్లా భానుకిరణ్. కెమెరా-అరుణ్, జిఎల్ బాబు. ఎడిటర్ -ప్రవీణ్ పూడి, సంగీతం- కార్తీక్ కొడకండ్ల.


Ameerpet to America Poster Launched


Ram Mohan Komanduri who is Kartha karma kriya of A2A Ameerpet to America Movie was very delighted to get the first poster launched in GHMC.. The poster design is very unique and innovative. The poster reveals the concept of the movie, the background representing the state of Telangana, and Sri KCR, the supreme and father of Telangana, United States of America, the first citizen and supreme Sir Donald Trump. Two A’s from A2A movie, first A with tricolors representing India, starting from Ameerpet and 2nd A representing USA Flag colors. the flight from "Ameerpet to America" connecting and making global village, is perfectly designed...


A2A- Ameerpet to America: The movie is about few enthusiastic friends who wanted to study in the U.S. Their expedition unfolds various elements in each of their lives. A2A touches many aspects of human emotions culminating at a touching climax.


The first look of the poster is awesome and appreciated by everyone. A2A, Ameerpet to America is releasing soon around the Globe, producer said..


Cast-
Tejas,Pallavi Dora. Vamsi Koduri, Meghana,Vamsi Krishna,Sasha singh,Brahmanandam,Thanikella
Bharani,Manichandana,Sammeta gandhi,Rajini,Venumadhav,Venugopal,Viva Harsha and others.
Crew.-
DOP’s: Arun IKC, GL Babu,
Music: Karthik Kodakandla
Editor: Praveen Pudi
Producers: Komanduri Padmaja & Komanduri Madan
Director: Bhanu Kiran Challa
Kartha, Karma, Kriya: Mr. Ram Mohan Komanduri.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !