filmybuzz
filmybuzz

View

కథ డిమాండ్ చేస్తే గ్లామర్ గా నటిస్తాను - రషీకా దత్

Friday,January05th,2018, 04:27 PM

తెలుగు తెరకు మరో కన్నడ సోయగం రాబోతోంది. పేరు రషీకా దత్. ఈ బ్యూటీ మిస్ రాజస్థాన్ కాంపిటీషన్ లో రన్నరప్ గా నిలిచింది. ప్రస్తుతం తెలుగులో ‘నీవేనా నను పిలిచినది’అనే రొమాంటిక్ హారర్ సినిమాలో మెయిన్ లీడ్ చేస్తోంది. ఫ్యాషన్ డిజైనింగ్ లోనూ డిప్లమా చేసిన రషీక శనివారం తన బర్త్ డే సందర్భంగా తన కెరీర్ ను తెలుగులోనే మలచుకోవాలనుకుంటున్నానని చెప్పిందీ భామ. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే చూద్దాం...


‘‘నేను పుట్టింది పెరిగింది బెంగళూరులో. అక్కడే చదువుకున్నాను. రాజస్తాన్ లో గ్రాడ్యుయేషన్ చేశాను. అప్పుడే మిస్ రాజస్తాన్ పోటీలో పాల్గొని.. రన్నరప్ గా నిలిచాను. ఆ తర్వాత ముంబైకి వెళ్లాను. రంగ్ రసియా థియేటర్ ఆర్ట్స్ లో యాక్టింగ్ లో శిక్షణ తీసుకున్నా. థియేటర్ ఆర్ట్స్ లో ఉన్నప్పుడే కొన్ని యాడ్స్ లో ఆఫర్స్ వచ్చాయి. నేను చేసిన యాడ్స్ అన్నీ చాలా గుర్తింపు తెచ్చాయి. అదే టైమ్ లో హిందీ టివి సీరియల్ లో అవకాశం వచ్చింది. నేను మెయిన్ లీడ్ లో నటించిన ఆ సీరియల్ పేరు ‘ట్విస్ట్ వాలా లవ్’. ఈ సీరియల్ తో పాటు కొన్ని సౌత్ యాడ్స్ లోనూ నన్ను చూసిన తెలుగు ఫిల్మ్ మేకర్స్ నన్ను అప్రోచ్ అయ్యారు. కథ నచ్చడంతో పాటు ఎప్పటి నుంచో తెలుగులో నటించాలన్న నా కోరిక కూడా నెరవేరుతుందని ఈ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పాను. నిజానికి దీనికంటే ముందే చాలా పెద్ద ప్రాజెక్ట్ నుంచి నాకు ఆఫర్ వచ్చింది. ఆ టైమ్ లో స్టడీస్ చేస్తున్నాను. అలాగే యాడ్స్ లోనూ బిజీగా ఉన్నాను. దీంతో ఆ ప్రాజెక్ట్ మిస్ అయింది. అయితే ఇకపై పెద్ద సినిమాల్లోనే నటించాలనుకుంటున్నాను. నాకు హైదరాబాద్ చిన్నప్పటి నుంచీ తెలుసు. ఇక్కడ నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. బెంగళూరు నుంచి వచ్చిన అమ్మాయిగానే కాదు కానీ.. నాకు అనుష్క అంటే చాలా ఇష్టం. ఆమెలా మంచి నటి అన్న ఇమేజ్ తెచ్చుకోవాలనుకుంటున్నాను. కథ డిమాండ్ చేస్తే గ్లామరస్ పాత్రలూ ఓకే. నేను తెలుగు పరిశ్రమలోనే సెటిల్ కావాలనుకుంటున్నాను. ప్రస్తుతం నా దృష్టంతా ఇక్కడే ఉంది. అందుకే ఓ ట్యూటర్ సాయంతో తెలుగు నేర్చుకుంటున్నాను. ఇక్కడ షూటింగ్ చేస్తున్నప్పుడు చాలా తెలుగు సినిమాలు చూశాను. లేటెస్ట్ గా నాని ఎమ్.సి.ఏ చూశాను. నాని నటనకు ఫ్యాన్ అయిపోయా. అలాగే రానా ‘నేనే రాజు నేనే మంత్రి’కూడా చూశా. బాగా నచ్చింది. ఓ నటిగా అందరూ గుర్తుపెట్టుకునే పాత్రలు చేయాలనుకుంటున్నాను. అందుకు తగ్గట్టుగా చాలా ఆఫర్స్ వస్తున్నాయి. వీటిలో నాకు నచ్చినవాటినే సెలెక్ట్ చేసుకుంటున్నా.. ప్రస్తుతం ఓ పెద్ద హీరోతో సినిమాకు సంబంధించిన డిస్కషన్స్ నడుస్తున్నాయి. త్వరలోనే అందుకు సంబంధించిన గుడ్ న్యూస్ తో మీ ముందుకు వస్తాను’’ అని ముగించిందీ ముద్దుగుమ్మ...


Rasheeka Dutt Ready for Glamour Roles


Another TV actress from Mumbai is making her Telugu debut. Rasheeka Dutt, who did a Hindi serial titled ‘‘Twist Wala Love’’ will be seen as the female lead in telugu film ‘‘NivenaNanu Pilichinadi.’’ Born and brought up in Bengaluru and partly educated in Rajasthan, Rasheeka was the runner-up of the Miss Rajasthan contest in 2013.


After Her graduation, she shifted to Mumbai and joined the theatre group Rang Rasiya and worked with them for more than a year and then did a few commercials. It was after she was spotted in a South Indian advertisement that Rasheeka was approached for this Telugu film called ‘‘Nivena Nanu Pilichinadi’’ which is horror thriller.


Rasheeka dutt is familiar with Hyderabad since her childhood. She is happy to work in tollywood and concentrating on learning telugu language.Earlier She approached for some big projects, but they didn’t happen because of her study.but now she is now ready to do glamorous roles in notable films.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !