View

22 టీజర్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది - యంగ్‌ రెబల్ స్టార్ ప్ర‌భాస్

Saturday,February22nd,2020, 12:38 PM

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌, సూపర్‌ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ మారుతి వద్ద దర్శకత్వ శాఖలో అనుభవం సంపాదించుకున్న శివకుమార్‌ బి. à°•à°¥, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపేష్ కుమార్‌ చౌదరి, సలోని మిశ్రా హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ '22'. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇటీవ‌à°² డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్ చేతుల‌మీదుగా విడుద‌లైన ఫస్ట్‌లుక్‌, కింగ్ నాగార్జున విడుద‌à°²‌చేసిన టీజ‌ర్ కు  à°Ÿà±à°°à±†à°®à°‚à°¡‌స్ రెస్పాన్ à°µ‌స్తోంది. తాజాగా à°ˆ చిత్రం నుండి 'మార్ మార్ కె జీనా హై..బార్ బార్ యహ మర్నాహై...' లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను 22-02-2020à°¨ ఉద‌యం 8:59 నిమిషాలకు యంగ్‌ రెబల్ స్టార్ ప్ర‌భాస్ విడుద‌à°² చేశారు. అనంత‌à°°à°‚...


యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ మాట్లాడుతూ  - ఇప్పుడే 22 మూవీ లిరికల్ వీడియో సాంగ్ చూశాను. వెరీ నైస్.. చాలా బాగుంది. శివకు దర్శకుడిగా మొదటి సినిమా. బిఎ రాజు గారు, జయ గారు ఎప్పటినుంచో మాకు తెలుసు.  à°°à±‚పేష్ పోలీస్ డ్రెస్ లో చాలా బాగున్నాడు. సినిమా బిగ్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ à°—à°¾ ఉంది. 22 à°•‌చ్చితంగా à°’à°• à°¡à°¿à°«‌రెంట్ మూవీ అవుతుంది. టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్. ప్లీజ్ à°¸‌పోర్ట్ ది ఫిల్మ్‌ అన్నారు.


à°ˆ సంద‌ర్భంగా హైదరాబాద్ దసపల్లా హోటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో...


హీరో రూపేష్‌కుమార్ చౌద‌à°°à°¿ మాట్లాడుతూ - à°ˆ రోజు నా à°«‌స్ట్ మూవీ à°«‌స్ట్ సాంగ్‌ను ప్ర‌భాస్‌గారు లాంచ్ చేయ‌à°¡à°‚ చాలా సంతోషంగా ఉంది. à°† ఆనందాన్ని మీతో పంచుకోవ‌డానికి నా à°¦‌గ్గ‌à°° మాట‌ల్లేవు. ప్ర‌భాస్‌గారిలాంటి పెద్ద స్టార్ à°¨‌న్ను à°Žà°‚à°•‌రేజ్ చేస్తూ పోలీస్ డ్రెస్‌లో చాలా బాగున్నావ‌ని à°…à°¨‌à°¡à°‚ à°’à°• అవార్డులా భావిస్తున్నాను. మంచి లిరిక్స్‌రాసిని కాస‌ర్ల‌శ్యామ్‌గారికి,  à°®à°‚à°šà°¿ సంగీతం అందించిన సాయికార్తీక్ గారికి థ్యాంక్స్‌. కార్తీక్‌గారు సినిమాకి మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చి à°®‌మ్మ‌ల్ని ప్రొత్స‌హించారు. à°ˆ à°…à°µ‌కాశం ఇచ్చిన శివ‌గారికి à°§‌న్య‌వాదాలు అన్నారు.


చిత్ర à°¦‌ర్శ‌కుడు శివ‌కుమార్. బి మాట్లాడుతూ - 22-02-2020 రోజున మా 22 మూవీ à°«‌స్ట్ లిరిక‌ల్ వీడియోను ప్ర‌భాస్‌గారు విడుద‌à°² చేయ‌à°¡à°‚ సంతోషంగా ఉంది. ప్ర‌భాస్‌గారి గురించి చెప్పాలంటే...డిక్ష‌à°¨‌రీలో à°²‌వ్, డార్లింగ్ అనే à°ª‌దాల‌ను తీసేసి ప్ర‌భాస్ అనే ఒక్క‌ à°ª‌దం పెడితే à°¸‌రిపోతుందెమో. à°…à°‚à°¤ మంచి à°ª‌ర్స‌నాలిటీ.  à°ªà±à°°‌భాస్‌గారు à°ˆ సాంగ్  à°²à°¾à°‚చ్ చేస్తున్నారు à°…à°¨‌గానే చాలా ఎగ్జైటింగ్‌à°—à°¾ అనిపించింది. సాంగ్ లాంచ్ చేసి, సినిమా కాన్సెప్ట్ గురించి à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకుని, à°•‌à°¥‌లో మంచి డెప్త్ ఉంది. à°ˆ సినిమాను బాగా  à°ªà±à°°‌మోట్ చేయండి, à°¤‌ప్ప‌కుండా బిగ్ హిట్ అవుతుంది అని  à°šà±†à°ªà±à°ªà°¿  à°®à°¾ టీమ్ à°…à°‚à°¦‌ర్నీ విష్ చేశారు.  à°ªà±à°°‌భాస్‌గారికి హృద‌à°¯‌పూర్వ‌à°• à°§‌న్య‌వాదాలు. ఇక సాంగ్ గురించి చెప్పాలంటే...సాయికార్తీక్, నేను  à°ˆ పాట à°Žà°µ‌రు రాస్తే బాగుంటుంది అని అనుకున్న‌ప్పుడు  à°®à°¾ అమ్మ‌గారు à°ª‌à°°à°¿à°š‌యం చేసిన శ్యామ్ అయితే బాగుంటుంద‌నిపించి ఇలా ప్లాన్ చేశాం. నిజానికి ఇది ప్లాన్ కాదు. డెస్టినీ అనిపిస్తోంది. సాంగ్ కొత్త‌à°—à°¾ ఉండాల‌ని నేను, సాయి, శ్యామ్ అనుకోని హిందీ లిరిక్స్‌ను మిక్స్ చేశాం. à°®‌à°°à°¿..సింగ‌ర్ à°Žà°µ‌రు అని à°…à°¡‌à°—‌గానే..సాయికార్తీక్ నేను పాడించి చూపిస్తాను అని చెప్పారు. నేను పాట విన‌గానే..à°ˆ పాట పాడింది మ్యాడీయేనా అనుకున్నాను. à°…à°‚à°¤ గొప్ప‌à°—à°¾ పాడారు. à°† à°¤‌ర్వాత టీజ‌ర్‌లో ఏదైతే à°¨‌వ్వు à°µ‌స్తుందో దాని గురించి చాలా మంది అడిగారు. à°† గొంతు మ్యాడీదే. దాని à°µ‌ల్ల సినిమాకు మంచి à°¬‌జ్ క్రియేట్ అయ్యింది. 22 సినిమా ఇంత బాగా రావ‌డానికి కార‌ణమైన‌ హీరో రూపేష్‌గారికి థ్యాంక్స్‌. à°°‌వికిర‌ణ్, పెద్దిరాజు బాగా à°¸‌పోర్ట్ చేశారు. నాకు à°¦‌ర్శ‌à°•‌త్వ శాఖ‌లో à°ª‌ని చేసే à°…à°µ‌కాశం ఇచ్చి à°¦‌ర్శ‌à°•‌త్వంలో మెళుకువలు నేర్పించిన à°¦‌ర్శ‌కులు పూరీ జగన్నాథ్, వి.వి.వినాయ‌క్‌, మారుతి గార్ల‌కు ప్ర‌త్యేక à°§‌న్య‌వాదాలు అన్నారు.


చిత్ర నిర్మాత శ్రీమ‌తి సుశీలాదేవీ మాట్లాడుతూ - à°ˆ సినిమా టాకీపార్ట్‌ పూర్త‌యింది. ప్ర‌స్తుతం  à°ªà±‹à°¸à±à°Ÿà± ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు à°¶‌à°°‌వేగంగా à°œ‌రుగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి త్వ‌à°°‌లోనే విడుద‌à°² తేదీని ప్ర‌à°•‌టిస్తాం అన్నారు.


సంగీత à°¦‌ర్శ‌కుడు  à°¸à°¾à°¯à°¿à°•à°¾à°°à±à°¤à±€à°•à± మాట్లాడుతూ  -  మా సాంగ్ లాంచ్ చేసిన ప్ర‌భాస్‌గారికి, à°ˆ  à°¸à°¿à°¨à°¿à°®à°¾à°¨à± ఆయ‌à°¨ à°µ‌à°°‌కు తీసుకువెళ్లిన మా బాబాయి బి.à°Ž.రాజుగారికి à°§‌న్య‌వాదాలు. à°ˆ సినిమా హీరోగా రూపేష్‌à°•à°¿, à°¦‌ర్శ‌కుడిగా శివ‌కు పెద్ద à°Ÿ‌ర్నింగ్ పాయింట్ అవుతుంది. à°¤‌ప్ప‌కుండ సూప‌ర్‌హిట్ అవుతుంది. ఇది నేను సినిమా చూసి చెబుతున్న‌మాట‌ అన్నారు.


సూప‌ర్ హిట్ అధినేత, నిర్మాత బి.à°Ž.రాజు మాట్లాడుతూ  - మా అబ్బాయి శివ à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హించిన తొలి సినిమా 22  à°«‌స్ట్ సాంగ్‌ వీడియోను ప్ర‌భాస్‌గారు రిలీజ్ చేసి సిసిమా బిగ్ హిట్ అవ్వాల‌ని టీమ్ ని విష్ చేయ‌à°¡à°‚ చాలా ఆనందంగా ఉంది. ఇది మీడియా సినిమా. చాలా బాగా ప్ర‌మోట్ చేస్తున్నారు. మీడియా à°¸‌à°¹‌కారంతోనే à°ˆ సినిమా à°•‌చ్చితంగా పెద్ద రేంజ్‌à°•à°¿ వెళ్తుంది. 22 టీమ్ à°¤‌à°°‌పున ప్ర‌భాస్ గారికి హృద‌à°¯‌పూర్వ‌à°• à°§‌న్య‌వాదాలు అన్నారు.


గీత à°°‌à°š‌యిత కాస‌ర్ల‌శ్యామ్ మాట్లాడుతూ  - à°¨‌న్నుచంటిగాడు సినిమాతో à°œ‌à°¯‌మేడ‌మ్‌గారు గీత à°°‌à°š‌యిత‌à°—à°¾ ఇండ‌స్ట్రీకి à°ª‌à°°à°¿à°š‌యం చేశారు. à°†  à°¸à°¿à°¨à°¿à°®à°¾à°²à±‹ నా చేత హీరో ఇంట్ర‌à°¡‌క్ష‌న్ సాంగ్ కొక్కొర‌కో పాట రాయించి, à°¨‌న్ను ప్రొత్స‌హించారు. à°­‌విష్య‌త్‌లో గీత à°°‌à°š‌యిత‌à°—à°¾ మంచిస్థాయికి వెళ‌తావ‌ని ఆశీర్వ‌దించారు. ఆమె ఆశీర్వాద à°¬‌లంతోనే à°ˆ రోజు నేను ఇండ‌స్ట్రీలో రాములో...రాములా, దిమ్మాక్ à°–‌రాబ్, వాటేబ్యూటీ ..లాంటి పాట‌à°²‌తో ఎంతో పాపుల‌ర్ అయ్యాను. చంటిగాడు సినిమా కోసం నేను రాసిన ఇంకోపాట సిగ్గులొలికే సీతాలు.. పాట రిలీజ్ టైమ్‌లో సినిమాలో లేదు. సినిమా పెద్ద హిట్ అయ్యాక 50 రోజులు పూర్తి చేసుకున్న à°¤‌ర్వాత à°† పాట‌ను డిజిట‌ల్‌లో షూట్ చేసి అన్ని సెంట‌ర్స్‌లో యాడ్ చేయ‌à°¡à°‚ à°®‌ర్చిపోలేని అనుభూతి. à°œ‌à°¯‌గారి సినిమాతో à°ª‌à°°à°¿à°š‌మైన నేను వారి అబ్బాయి శివ à°¦‌ర్శ‌కుడిగా à°ª‌à°°à°¿à°š‌యం అవుతున్న 22 సినిమాలో హీరో ఇంట్ర‌à°¡‌క్ష‌న్ సాంగ్‌తో పాటు à°®‌రో పాట‌ను కూడా రాయడం చాలా సంతోషంగా ఉంది. శివ చాలా కూల్ à°ª‌ర్స‌న్‌. à°ª‌ని విష‌యంలో మాత్రం సిన్సియ‌ర్‌à°—à°¾ ఉండి, తాను అనుకున్న మంచి అవుట్‌పుట్ రాబ‌ట్టుకుంటారు.  à°¸à°¾à°‚గ్‌ను లాంచ్ చేసిన ప్ర‌భాస్‌గారికి థ్యాంక్స్‌. అలాగే 22 హీరో రూపేష్‌కు కృత‌జ్ఞ‌à°¤‌లు అన్నారు.


సినిమాటోగ్రాఫ‌ర్ à°°‌వికిర‌ణ్ మాట్లాడుతూ - శ్యామ్‌గారు à°ˆ సినిమాలో రెండు మంచి పాట‌లు రాశారు. à°ˆ సాంగ్ లో తెలుగు, హిందీ లిరిక్స్‌ను బాగా మ్యాచ్ చేశారు అన్నారు.


ఆర్ట్ డైరెక్ట‌ర్ పెద్దిరాజు అడ్డాల మాట్లాడుతూ - ప్ర‌భాస్‌గారు మా సినిమా పాట‌ను విడుద‌à°² చేయ‌à°¡à°‚ సంతోషంగా ఉంది. సాయికార్తీక్ సంగీతం, కాస‌ర్ల‌శ్యామ్ సాహిత్యం à°š‌క్క‌à°—à°¾ కుదిరాయి. à°ˆ à°…à°µ‌కావం ఇచ్చిన à°¦‌ర్శ‌à°•‌-నిర్మాత‌à°²‌కు థ్యాంక్స్‌.


సింగ‌ర్ మ్యాడీ మాట్లాడుతూ - నేను పాడిన పాట‌ను ప్ర‌భాస్‌గారు విడుద‌à°² చేయ‌à°¡à°‚ ఎప్ప‌à°Ÿà°¿à°•à±€ à°®‌ర్చిపోలేను.à°ˆ పాటను నిజంగా నేను ఇంత‌మంచిగా పాడ‌టానికి కార‌ణమైన‌ సాయికార్తీక్‌, లిరిక్స్ రాసిన‌ శ్యామ్ గార్ల‌కు à°§‌న్య‌వాదాలు అన్నారు.


ఫిబ్ర‌à°µ‌à°°à°¿ 23(ఆదివారం)à°ˆ చిత్ర సంగీత à°¦‌ర్శ‌కుడు సాయికార్తీక్ పుట్టిన‌రోజు. à°ˆ సంద‌ర్భంగా à°ˆ కార్య‌క్ర‌మంలో సాయికార్తీక్ à°¬‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ చిత్ర‌బృందం à°¸‌à°®‌క్షంలో à°œ‌రిగాయి.


రూపేష్‌ కుమార్‌ చౌదరి, సలోని మిశ్రా, విక్రమ్‌ జీత్‌ విర్క్‌, దేవిప్రసాద్‌, జయప్రకాష్‌, రవి వర్మ, శశిధర్‌ కోసూరి, ఫిదా శరణ్య, రాజశ్రీనాయర్‌, పూజా రామచంద్రన్‌, కృష్ణ చైతన్య, ఆఫ్ఘనిస్తాన్‌ రామరాజు, బేబి సంస్కృతి, మాస్టర్‌ తరుణ్‌, మాస్టర్‌ దేవాన్ష్‌, బేబి ఓజల్‌ తదితరులు నటిస్తున్న à°ˆ చిత్రానికి సినిమాటోగ్రఫీ : బి.వి.రవికిరణ్‌, సంగీతం: సాయికార్తీక్‌, ఎడిటింగ్‌: శ్యామ్‌ వాడవల్లి, కొరియోగ్రఫీ: అనీలామా, ఆర్ట్‌: పెద్దిరాజు అడ్డాల, స్టంట్స్‌: జాషువ, లిరిక్స్: భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్, ప్రొడక్షన్‌ మేనేజర్‌: కిరణ్‌ కాసా, పిఆర్ఓ: బి.à°Ž రాజు, చీఫ్‌ కో-డైరెక్టర్‌: పుల్లారావు కొప్పినీడి, నిర్మాత: శ్రీమతి సుశీలాదేవి, à°•à°¥, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: శివకుమార్‌ బి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !