View

22 టీజ‌ర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సినిమా పెద్ద హిట్ అవుతుంది - కింగ్ నాగార్జున

Sunday,February02nd,2020, 09:46 AM

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌, సూపర్‌ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ మారుతి వద్ద దర్శకత్వ శాఖలో అనుభవం సంపాదించుకున్న శివకుమార్‌ బి. à°•à°¥, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపేష్ కుమార్‌ చౌదరి, సలోని మిశ్రా హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ '22'.  à°ªà±à°°à°¸à±à°¤à±à°¤à°‚ పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇటీవ‌à°²  à°¡à°¾à°·à°¿à°‚గ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్ చేతుల‌మీదుగా  à°µà°¿à°¡à±à°¦‌లైన హీరో ఫస్ట్‌లుక్‌ గ్లింప్స్ కు ట్రెమండ‌స్ రెస్పాన్ వచ్చింది. తాజాగా à°ˆ చిత్రం టీజర్ ను 2ఫిబ్రవరి2020à°¨ ఉద‌యం 8:59 నిమిషాలకు కింగ్ నాగార్జున విడుదల చేశారు. à°ˆ కార్యక్రమంలో యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య పాల్గొన్నారు.  à°ˆ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సూపర్‌ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ మారుతి ముఖ్య అతిథిగా పాల్గొని 22 మూవీ క్యాలెండర్ ని ఆవిష్కరించారు. à°ˆ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత కొండా కృష్ణం రాజు పాల్గొన్నారు.


కింగ్ నాగార్జున మాట్లాడుతూ - "అందరికి ఎంతో ఇష్టమైన బి.à°Ž.రాజు గారి, జయగారి అబ్బాయి శివ. జయగారు అంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి చాలా ఇష్టం. వాళ్ళిద్దరితో నేను బాగా క్లోజ్ à°—à°¾ ఉంటాను. జయగారు ఇప్పుడు మన మధ్య లేరు కానీ వాళ్ళ అబ్బాయి డైరెక్టర్ అవుతున్నాడు అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆమె అందరికి బాగా తెలిసిన మహిళా దర్శకురాలు. శివ à°¦‌ర్శ‌కుడిగా జయగారి పేరు నిలబెట్టాలి. అలాగే  à°¬à°¿.à°Ž.రాజు గారిది కూడా. రూపేష్ వెల్ కమ్ టు ఫిలిం ఇండస్ట్రీ. బయట ఎన్నో సక్సెస్ ఫుల్ బిజినెస్ లు ఉన్నా సినిమా అంటే ఫ్యాషన్ తో ఇండస్ట్రీ à°•à°¿ వచ్చాడు. ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. ఇప్పుడే టీజర్  à°šà±‚శాను. à°’à°• క్రైమ్ థ్రిల్లర్ మూవీలా చాలా ఇంట్రెస్టింగ్ à°—à°¾ ఉంది. టైటిల్ 22. టీజర్ విడుదలయింది 2-2-2020. అన్ని రెండులే ఉన్నాయి. న్యూమరాల‌జి ప్రకారం నాది కూడా రెండు అయినందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్" అన్నారు.


శివ à°¦‌ర్శ‌కుడిగా à°¤‌ప్ప‌à°• à°¸‌క్సెస్ అవుతాడు!!
సూపర్‌ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ మారుతి మాట్లాడుతూ - శివ à°¦‌ర్శ‌కుడు కావ‌à°¡à°‚ చాలా సంతోషంగా ఉంది. à°«‌స్ట్ కాపీ కూడా వారం రోజుల్లో రెడీ అవుతుంద‌ని చెప్పాడు. à°’à°• అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌à°—à°¾ నా à°µ‌ద్ద‌కు à°µ‌చ్చి à°“ సినిమా ప్రొస్ట్ ప్రొడ‌క్ష‌న్ అంతా హ్యాండిల్ చేశాడు. రాజుగారు ఎలా à°’à°• సినిమా à°¸‌క్సెస్ అవ్వాల‌ని à°®‌à°¨‌స్పూర్తిగా కోరుకొని à°•‌ష్ట‌à°ª‌à°¡à°¿  à°ªà±à°°‌మోష‌న్ చేస్తారో... అలా శివ కూడా చాలా à°•‌ష్ట‌à°ª‌à°¡‌తాడు. à°¦‌ర్శ‌కుడుగా à°¸‌క్సెస్ కావ‌డానికి à°ˆ సినిమాతో à°’à°• మంచి ప్ర‌à°¯‌త్నం చేశాడు. కొత్త‌à°—à°¾  à°¦‌ర్శ‌కులు కావాల‌నుకునేవారు తొలుత ప్రేమ‌à°•‌à°¥‌ను తీయాల‌నుకుంటారు. కానీ శివ విభిన్నంగా ఆలోచించి à°“ క్రైమ్ థ్రిల్ల‌ర్ à°¸‌బ్జెక్ట్‌ను తీసుకుని ఇంత బాగా తీశాడంటే à°…à°¤‌ని మెచ్యూరిటీ లెవ‌ల్ ఏంటో తెలుస్తోంది.  à°ˆ à°•‌à°¥‌ను à°¨‌మ్మి, రూపేష్ హీరోగా à°¨‌టించాడు. రూపేష్ కూడా చాలా హార్డ్ à°µ‌ర్క్ చేశాడ‌నిపిస్తోంది.  à°¸‌లోనితో పాటు టీమ్ à°…à°‚à°¦‌రు బాగా చేశారు. టీమ్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ ఆల్‌దిబెస్ట్‌.అలాగే నాగార్జున‌గారు కొత్త‌వారిని ప్రొత్స‌హించ‌డంలో ఎప్పుడూ  à°®à±à°‚దుఉంటారు. టీజ‌ర్ చూసి ఆయ‌à°¨ à°…à°‚à°¤ మాట్లాడారు అంటే...రాజుగారిపై అభిమానం ఉన్న‌ప్ప‌à°Ÿà°¿à°•à±€ టీజ‌ర్ ఆయ‌à°¨‌తో మాట్లాడేలా చేసింది. నేను శివ చేసిన à°“ వెబ్‌సిరీస్ చూసి షాక్ అయ్యాను. టెక్నిక‌ల్‌à°—à°¾  à°¬à°¾à°—à°¾ చేశాడు. à°’à°•‌ à°•‌à°¥ రాసుకుని, ఇంత à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో దాన్ని స్క్రీన్‌మీద‌కు తీసుకురావ‌à°¡à°‚ à°…à°‚à°¤ సులువు కాదు. వి.వి.వినాయ‌క్‌గారు, నేను à°ˆ సినిమా లాంచ్ చేశాం. అప్పుడే à°ˆ సినిమా టీజ‌ర్ లాంచ్‌లో పాల్గొన‌à°¡à°‚ చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి à°¦‌ర్శ‌కుడు ఇండ‌స్ట్రీకి చాలా à°…à°µ‌à°¸‌à°°à°‚. శివ à°¦‌ర్శ‌కుడిగా à°¤‌ప్ప‌à°• à°¸‌క్సెస్ అవుతాడు.  à°•à±‹-డైరెక్ట‌ర్ పుల్లారావుగారు ఉంటే à°† ప్రొడక్ట్ బాగా à°µ‌స్తుంది. ఆయ‌à°¨ సినిమాను సినిమాలాగే చూస్తారు చాలా సిన్సియ‌ర్‌à°—à°¾ à°µ‌ర్క్ చేస్తారు. ఇలాంటి సీనియ‌ర్ à°¦‌ర్శ‌కులతో à°ª‌ని చేసే à°…à°µ‌కాశం శివ‌కు à°µ‌చ్చింది. à°ˆ సినిమాను ఫస్ట్ డే మార్నింగ్ షో చూడాల‌నుకుంటున్నాను.  à°Ÿà±€à°®à± à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ ఆల్‌దిబెస్ట్‌ అన్నారు.


ప్ర‌ముఖ నిర్మాత కొండా కృష్ణంరాజు మాట్లాడుతూ - నాగార్జునగారు, పూరీ à°œ‌à°—‌న్నాథ్‌గారు, మారుతిలాంటి ఇండ‌స్ట్రీలోని ప్ర‌ముఖులు à°ˆ సినిమాకు ముందుకొచ్చి శివ‌మీద వారికి ఉన్న‌ప్రేమ‌ను, à°¨‌మ్మ‌కాన్ని తెలియ‌జేస్తుంటే శివ చాలా అదృష్ట‌వంతుడ‌నిపిస్తోంది. ఇంత‌మంది పెద్ద‌à°² అశీస్సుల‌తో శివ‌కు, రూపేష్ గారికి à°ˆ సినిమా పెద్ద బ్రేక్ అవ్వాల‌ని, ఎంటైర్ యూనిట్‌à°•à°¿ à°ˆ ఇదొక  à°ªà±†à°¦à±à°¦ సినిమా అవ్వాల‌ని à°®‌à°¨‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టీమ్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ ఆల్ ది బెస్ట్‌ అన్నారు.
ఆదిత్య‌మ్యూజిక్ నిరంజ‌న్‌ మాట్లాడుతూ  - రాజుగారు, à°œ‌à°¯‌గారు మొద‌à°Ÿà°¿ సినిమా నుంచి  à°®‌మ్మ‌ల్ని ఆద‌à°°à°¿à°‚à°šà°¿, వారి సినిమాల ఆడియో à°¹‌క్కుల‌ను మాకే ఇచ్చి à°®‌మ్మ‌ల్ని ప్రోత్స‌హిస్తున్నారు. à°† à°ª‌à°°à°‚à°ª‌à°°‌ని అలాగే కొన‌సాగిస్తూ ఇప్పుడు వారి అబ్బాయి శివ‌గారు డైరెక్ట‌ర్‌à°—à°¾ రూపొందించిన à°ˆ సినిమా ఆడియో à°¹‌క్కుల‌ను కూడా మాకు ఇవ్వ‌à°¡à°‚ చాలా సంతోషం. శివ‌గారికి à°œ‌à°¯‌గారితో à°¸‌à°¹ మా à°…à°‚à°¦‌à°°à°¿ ఆశీస్సులు ఉన్నాయి. అలాగే బి.à°Ž.రాజుగారు తోడుగా ఉన్నారు. à°­‌విష్య‌త్‌లో ఇంకా మంచి సినిమాలు చేయాలి.  à°µà±€à°°à°¿ à°ª‌à°°à°‚à°ª‌à°° ఇలాగే మాతోనే కొన‌సాగ‌à°²‌ని కోరుకుంటున్నాను. à°ˆ సినిమాను ముందుకు తీసుకెళ్ల‌డానికి మాకు సాధ్య‌మైనంత à°¸‌హాయం చేస్తామ‌ని à°¸‌భాముఖంగా తెలియ‌జేస్తున్నాను అన్నారు.


కో డైరెక్ట‌ర్ పుల్లారావు కొప్పినీడి మాట్లాడుతూ  -  à°¶à°¿à°µ à°«‌స్ట్ à°•‌à°¥ చెప్పిన‌ప్పుడు à°Žà°‚à°¤ గొప్ప‌à°—à°¾ ఫీల‌య్యామో, సినిమాను కూడా అంతే గొప్ప‌à°—à°¾ తీశాడు. సినిమా చాలా బాగా à°µ‌చ్చింది. టీజ‌ర్ అద్భుతంగా ఉంది. హీరోహీరోయిన్లు చాలా బాగా చేశారు. à°ˆ సినిమా à°¤‌ప్ప‌à°• విజ‌యం సాధిస్తుందని నేను పూర్తిగా à°¨‌మ్ముతున్నాను.


హీరో రూపేష్‌కుమార్ చౌద‌à°°à°¿ మాట్లాడుతూ - మా అయి à°ˆ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ లొగొ లాంచ్ కార్య‌క్ర‌మానికి మారుతిగారు à°µ‌చ్చి వారి ఆశీస్సులు  à°…ందించారు. à°®‌ళ్లీ à°ˆ సినిమా క్యాలెండ‌ర్ లాంచ్ చేసినందుకు మారుతిగారికి థ్యాంక్స్‌. నాగార్జున‌గారిచేతుల మీదుగా మా సినిమా టీజ‌ర్ లాంచ్ à°…à°µ‌à°¡à°‚  à°¨à±†à°•à±à°Ÿà±à°¸à± లెవ‌ల్ ఆనందంగా ఉంది అన్నారు.


చిత్ర à°¦‌ర్శ‌కుడు శివకుమార్‌ బి.మాట్లాడుతూ - నాగార్జున టీజ‌ర్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. కొత్త à°¦‌ర్శ‌కుల‌ను ప్రొత్స‌హించే నాగార్జున‌గారి చేతుల మీదుగా మా టీజ‌ర్ లాంచ్ కావ‌à°¡à°‚ చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎంటైర్ 22టీమ్ à°¤‌రఫున నాగార్జున‌గారికి థ్యాంక్స్‌. మారుతిగారు ఇటీవ‌à°² ప్ర‌తిరోజూపండ‌గే సినిమాతో పెద్ద à°¸‌క్సెస్ అందుకున్నారు. à°† పండ‌à°—‌ను à°ˆ పండ‌à°—‌à°•à°¿ తీసుకువ‌చ్చారు. మా 22లో à°† పండ‌à°— à°œ‌రుగుతుంది. à°ˆ సినిమాకు à°ª‌ని చేసిన సాంకేతిక నిపుణులు à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ థ్యాంక్స్‌. కొండాకృష్ణంరాజుగారికి, మారుతిగారికి స్పెష‌ల్ థ్యాంక్స్‌. ఆడియో విష‌యంలో ఆదిత్య‌మ్యూజిక్ మాధ‌వ్‌గారు, నిరంజ‌న్‌గారు చాలా à°¸‌పోర్ట్ చేశారు. à°•‌à°®‌ర్షియ‌ల్‌గాకూడా ప్రొత్స‌హిస్తున్నారు. ఇప్పుడు à°ˆ టీజ‌ర్‌లాంచ్‌à°•à°¿ కూడా వారి à°¸‌à°¹‌కారం అందించారు. à°•‌à°¥ ప్ర‌కార‌మే 22 అనే టైటిల్ పెట్టాం. నాకు à°¸‌పోర్ట్ చేస్తున్న ప్ర‌తి ఒక్క‌à°°à°¿à°•à±€ థాంక్స్‌ అన్నారు.


హీరోయిన్ à°¸‌లోని మిశ్రా మాట్లాడుతూ - ఇక్క‌à°¡à°¿à°•à°¿ à°µ‌చ్చిన మారుతిగారికి ప్ర‌త్యేక à°§‌న్య‌వాదాలు. à°ˆ సినిమాలో భాగ‌à°®‌వ్వ‌à°¡à°‚ చాలా సంతోషంగా ఉంది. à°ˆ సినిమాలో నాకు à°•à°‚à°«‌ర్ట్‌జోన్‌కు విభిన్న‌మైన మంచి పాత్ర ఇచ్చిన శివ‌గారికి థ్యాంక్స్‌. ఇదొక యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌. రూపేష్‌గారు బాగా à°¨‌టించారు. à°ˆ సినిమా à°¤‌ప్ప‌కుండా  à°ªà±à°°à±‡à°•à±à°·‌కుల‌కు à°¨‌చ్చుతుంది అన్నారు.


సినిమాటోగ్రాఫ‌ర్  à°°‌వికిర‌ణ్ మాట్లాడుతూ - టీజ‌ర్ విడుద‌à°²‌చేసిన నాగార్జున‌గారికి, ఇక్క‌à°¡à°¿à°•à°¿ à°µ‌చ్చిన మారుతిగారికి  à°¥à±à°¯à°¾à°‚క్స్‌. మా సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు à°œ‌రుగుతున్నాయి. à°¤‌ప్ప‌కుండా à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చుతుంది. టీమ్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°§‌న్య‌వాదాలు అన్నారు.


ఆర్ట్ డైరెక్ట‌ర్ పెద్దిరాజు మాట్లాడుతూ  -  à°¸à°¿à°¨à°¿à°®à°¾ బాగా à°µ‌చ్చింది. మాకు సహాయం చేసిన ప్ర‌తి ఒక్క‌à°°à°¿à°•à°¿ à°§‌న్య‌వాదాలు అన్నారు.


à°¨‌టుడు కృష్ణ‌చైత‌న్య మాట్లాడుతూ - టైటిల్ మాదిరిగానే సినిమా కూడా చాలా ఆస‌క్తిక‌à°°à°‚à°—à°¾ ఉంటుంది. à°ˆ సినిమాలో శివ నాకు చాలా మంచి పాత్ర ఇచ్చారు. à°ˆ ఏడాదిలోనే నా కెరీర్‌లో ఇదొక బెస్ట్ క్యారెక్ట‌ర్‌ అని చెప్ప‌à°—‌à°²‌ను అన్నారు.


నిర్మాత బి.à°Ž. రాజు మాట్లాడుతూ - ఎంతోమంది కొత్త à°¦‌ర్శ‌కుల‌ను ప్రొత్స‌హించి, వారు à°ˆ రోజు మంచి స్థాయిలో ఉండ‌టానికి కార‌à°£‌మైన నాగార్జున చేతులు మీదుగా టీజ‌ర్‌ను లాంచ్ చేయించాల‌ని వారిని à°•‌లిశాను. మా అబ్బాయి..శివ à°“ సినిమాLI డైరెక్ట్ చేశాడు..అని చెబుతుండ‌గానే నాగార్జున‌గారు à°¤‌ప్ప‌à°• లాంచ్ చేస్తాన‌ని ప్రోత్స‌హించి టీజ‌ర్ రిలీజ్ చేసి  à°†à°¶à±€à°¸à±à°¸à±à°²à± అందించారు. అలాగే నాగ‌చైత‌న్య‌గారు ఆల్‌ది బెస్ట్ చెప్పారు.  à°¡à±ˆà°°à±†à°•à±à°Ÿ‌ర్ మారుతి గారి దగ్గ‌à°° శివ à°µ‌ర్క్ చేశాడు, శివ మీద అభిమానంతో మారుతి గారు విచ్చేసి క్యాలెండ‌ర్ లాంచ్ చేసినందుకు థాంక్స్‌. అలాగే మా ఆత్మీయులు కొండా కృష్ణంరాజుగారు రావ‌à°¡à°‚ ఎంతో ఆనందం. శివ కు à°¦‌ర్శ‌కుడిగా à°…à°µ‌కాశం ఇచ్చిన రూపేష్ గారికి స్పెష‌ల్ థాంక్స్. ఇండస్ట్రీ ప్ర‌ముఖుల à°¸‌పోర్ట్‌తో à°ˆ సినిమా ముందుకు వెళుతోంది.టీజ‌ర్ చూసిన‌వారు శివ పెద్ద à°¦‌ర్శ‌కుడు అవుతాడ‌ని అంటున్నారు. అది à°¤‌ప్ప‌à°• à°œ‌à°°‌గాల‌ని  à°•à±‹à°°à±à°•à±à°‚టున్నాను. శివ‌కు à°œ‌à°¯ ఆశిస్సులు ఎప్పుడూ ఉంటాయి అన్నారు.


రూపేష్‌ కుమార్‌ చౌదరి, సలోని మిశ్రా, విక్రమ్‌ జీత్‌ విర్క్‌, దేవిప్రసాద్‌, జయప్రకాష్‌, రవి వర్మ, శశిధర్‌ కోసూరి, ఫిదా శరణ్య, రాజశ్రీనాయర్‌, పూజా రామచంద్రన్‌, కృష్ణ చైతన్య, ఆఫ్ఘనిస్తాన్‌ రామరాజు, బేబి సంస్కృతి, మాస్టర్‌ తరుణ్‌, మాస్టర్‌ దేవాన్ష్‌, బేబి ఓజల్‌ తదితరులు నటిస్తున్న à°ˆ చిత్రానికి సినిమాటోగ్రఫీ : బి.వి. రవికిరణ్‌, సంగీతం: సాయికార్తీక్‌, ఎడిటింగ్‌: శ్యామ్‌ వాడవల్లి,  à°•à±Šà°°à°¿à°¯à±‹à°—్రఫీ: అనీలామా, ఆర్ట్‌: పెద్దిరాజు అడ్డాల, స్టంట్స్‌: జాషువ, లిరిక్స్: భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్,  à°ªà±à°°à±Šà°¡à°•à±à°·à°¨à±‌ మేనేజర్‌: కిరణ్‌ కాసా, పిఆర్ఓ: బి.à°Ž రాజు, చీఫ్‌ కో-డైరెక్టర్‌: పుల్లారావు కొప్పినీడి, నిర్మాత: శ్రీమతి సుశీలాదేవి, à°•à°¥, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: శివకుమార్‌ బి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !