filmybuzz

View

సూపర్ స్కెచ్ వేసిన రవి చావలి.. మర్డర్ మిస్టరీ!

Wednesday,January17th,2018, 08:54 AM

మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ బ్యాక్‌డ్రాప్‌లో న‌డిచే థ్రిల్ల‌ర్‌గా మా `సూప‌ర్ స్కెచ్‌`ను రూపొందించాం. పూర్తిగా స్క్రీన్‌ప్లే బేస్డ్ సినిమా ఇది అని ద‌ర్శ‌కుడు ర‌వి చావ‌లి అన్నారు. సామాన్యుడు, శ్రీమ‌న్నారాయ‌ణ‌ తదితర చిత్రాల‌తో మంచి పేరు తెచ్చుకున్న రవి చావలి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ శుక్ర క్రియేష‌న్స్ నిర్మిస్తోన్న చిత్రం 'సూప‌ర్ స్కెచ్‌'. ఎరోస్ సినిమాస్ స‌మ‌ర్ప‌ణ‌లో యూ అండ్ ఐ, ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడ‌మీ స‌హ‌కారంతో తెర‌కెక్కుతోంది. బ‌ల‌రామ్ మక్క‌ల నిర్మాత‌. న‌ర్సింగ్‌, ఇంద్ర‌, స‌మీర్ ద‌త్త‌, కార్తీక్‌, చ‌క్రి మాగంటి, అనిక‌, సుభాంగీ, సోఫియా (ఇంగ్లాండ్‌), గ్యారిటోన్ టోనీ (ఇంగ్లాండ్‌), బంగార్రాజు, బాబా కీల‌క పాత్ర‌ధారులు.


ద‌ర్శ‌కుడు ర‌వి చావ‌లి మాట్లాడుతూ - ఒక పోలీసాఫీస‌ర్‌, ఒక ఫారిన్ అమ్మాయి, న‌లుగురు క్రిమిన‌ల్స్ మ‌ధ్య జ‌రిగే క‌థ ఇది. పోలీసును ముప్పుతిప్ప‌లు పెట్టి, మూడు చెరువుల నీళ్లు తాగించిన క్రిమిన‌ల్స్ పాత్ర‌లు ప్ర‌ధానంగా తెర‌కెక్కించాం. పోలీస్ ఆఫీస‌ర్ నాయ‌క్‌గా న‌ర్సింగ్ న‌టించారు. ఆయ‌న కేర‌క్ట‌ర్‌, డైలాగులు సినిమాకు మెయిన్ హైలైట్‌. శ్రీహ‌రికి ఆల్ట‌ర్నేటివ్ ఇత‌నే... అన్న‌ట్టు చేశాడు. ఇంద్రసేన చేసిన నెగ‌టివ్ పాత్ర కూడా సినిమాకు హైలైట్ అవుతుంది. ప్ర‌తి సెక‌నూ ఏమ‌వుతుందోన‌ని ఉత్కంఠ‌భ‌రితంగా సాగేలా టైట్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఎవ‌రూ ప్రెడిక్ట్ చేయ‌ని విధంగా సాగే చిత్ర‌మిది. హైద‌రాబాద్‌, విజ‌య‌వాడ, బాప‌ట్ల‌ సూర్య‌లంక బీచ్‌, వికారాబాద్ పారెస్ట్ లో షూటింగ్ చేశాం. 50 రోజుల్లో చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ప్ర‌స్తుతం ఎడిటింగ్ జ‌రుగుతోంది. ఫిబ్ర‌వ‌రి ఆఖ‌రున గానీ, మార్చిలోగానీ సినిమాను విడుద‌ల చేస్తాం అని తెలిపారు.


ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు: ర‌వి చావ‌లి, స‌మ‌ర్ప‌ణ‌: ఎరోస్ సినిమాస్‌, నిర్మాత‌: బ‌ల‌రామ్ మక్క‌ల‌, స‌హ నిర్మాణం: యూ అండ్ ఐ క్రియేష‌న్స్, ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడ‌మీ, కెమెరామేన్‌: సురేంద్ర రెడ్డి, ఎడిటింగ్‌: జునైద్‌, సంగీతం: కార్తీక్ కొడ‌కండ్ల‌, లిరిక్స్: సుభాష్ నారాయ‌ణ్‌, ఇంజ‌పూరి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర్' సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరి ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత ..

Read More !

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోననే ఆసక్తి అందరిలో ఉంది. ప్రిన్స్ మహే ..

Read More !

Gossips

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

#U Movie Theatrical Trailer

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Read More !