View

ఆకలి తెలిసినవాడు ఎమ్మెల్యే అయితే... బగ్గిడి గోపాల్ జీవిత చరిత్ర!

Friday,January19th,2018, 12:58 PM

బ‌గ్గిడి ఆర్ట్ మూవీస్ పతాకంపై బ‌గ్గిడి గోపాల్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తూ నిర్మిస్తోన్న బ‌యోపిక్ 'బ‌గ్గిడి గోపాల్'. రైటు రైటు టు అధ్య‌క్షా అనేది క్యాప్ష‌న్. మ‌హేష్‌, భ‌వ్య‌శ్రీ, శ్వేతారెడ్డి హీరో హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా అర్జున్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్స‌వం ఈ రోజు ఫిలించాంబ‌ర్ లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిలుగా విచ్చేసిన మాజీ గ‌వ‌ర్న‌ర్ కొణిజేటి రోశ‌య్య ముహూర్త‌పు స‌న్నివేశానికి క్లాప్ నివ్వ‌గా, టిఎప్‌సిసి ఛైర్మ‌న్ ప్ర‌తాని రామ‌కృష్ణగౌడ్ కెమెరా స్విచాన్ చేశారు. సాయి వెంక‌ట్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.


అనంత‌రం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో మాజీ ఎమ్మెల్యే , న‌టుడు, నిర్మాత బ‌గ్గిడి గోపాల్ మాట్లాడుతూ - ఒక సామాన్య ఆర్టీసీ కండ‌క్ట‌ర్ అయిన నేను శాస‌న స‌భ్యుడుగా ఎలా ఎదిగాను అనేది ఒక‌టో పార్ట్ గా చిత్రీక‌రిస్తున్నాం. ఆక‌లి తెలిస‌న వాడు ఎమ్మెల్యే అయితే ప్ర‌జ‌ల‌కు ఎలా సేవ చేస్తాడు, శాస‌స స‌భ‌లో ఎదుర్కొన్న స‌వాళ్లు, కొంత మంది వ‌ల్ల నా ఫ్యామిలీ ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అన్న‌ది రెండో పార్ట్ లో చూపిస్తున్నాం. ఇలా నా జీవితం విద్యార్ది ద‌శ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అనేక మ‌లుపుల‌తో సాగింది. ఇవన్నీ ఈ చిత్రంలో పొందు ప‌రిచాము. నా లైఫ్ హిస్ట‌రీని సినిమాగా చేయ‌డం మా ద‌ర్శ‌కుడు దాన్ని అద్భుతంగా త‌యారు చేయ‌డం ఆనందంగా ఉంది. ఈ కార్య‌క్ర‌మానికి మాజీ గ‌వ‌ర్న‌ర్ కొణిజేటి రోశ‌య్య వ‌చ్చి మా యూనిట్ ను ఆశీర్వ‌దించ‌డం చాలా ఆనందంగా ఉందన్నారు.


టిఎఫ్ సిసి ఛైర్మ‌న్ ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ మాట్లాడుతూ - బగ్గిడి గోపాల్ గారి లైఫ్ హిస్ట‌రీని సినిమా తీయ‌డం గొప్ప విష‌యం. క‌థ విన్నాను. ద‌ర్శ‌కుడు చాలా అద్భుతంగా స‌హ‌జ‌సిద్దంగా త‌యారు చేశాడు. ఇటీవ‌ల కాలంలో బ‌యోపిక్ చిత్రాలు పెద్ద స‌క్సెస్ అవుతున్నాయి. ఈ సినిమా కూడా సూప‌ర్ హిట్ అవ‌డం ఖాయం. రెండు పార్ట్ లు గా రూపొందుతున్న ఈ చిత్రం పెద్ద స‌క్సెస్ కావాల‌న్నారు.


త‌మిళ‌నాడు మాజీ గ‌వ‌ర్న‌ర్ కొణిజేటి రోశ‌య్య మాట్లాడుతూ - బ‌గ్గిడి గోపాల్ లైఫ్ హిస్ట‌రీ తో వ‌స్తోన్న ఈ చిత్రం బాగా ఆడాల‌ని కోరుకుంటున్నా. బ‌గ్గిడి గోపాల్ తొలి ప్ర‌య‌త్నం ఫ‌లించాల‌ని ఆశిస్తున్నా. బ‌గ్గిడి గోపాల్ శాస‌న స‌భ్యులుగా ఉన్న‌ప్పుడు నేను కూడా శాస‌న స‌భ స‌భ్యుడిగా ఉండేవాణ్ని. త‌రుచుగా క‌లిసేవాళ్లం. ఆయ‌న్ను దీవిస్తూ ఇలాంటి మ‌రెన్నో చిత్రాలు చేయాల‌న్నారు.


ద‌ర్శ‌కుడు అర్జున్ కుమార్ మాట్లాడుతూ - నేను ప్ర‌స్తుతం వేరే చిత్రం చేస్తున్నా. అందులో బ‌గ్గిడి గోపాల్ గోపాల్ గారు విల‌న్ రోల్ లో న‌టిస్తున్నారు. నా వ‌ర్క్ న‌చ్చి బ‌గ్గిడి గోపాల్ గారి బ‌యోపిక్ ని సినిమాగా చేసే అవ‌కాశం క‌ల్పించిన బ‌గ్గిడి గోపాల్ గారికి ధ‌న్య‌వాదాలు అన్నారు.


ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర యూనిట్ పాల్గొని అవ‌కాశం ప‌ట్ల ఆనందాన్ని వ్యక్త ప‌రిచారు.


బ‌గ్గిడి గోపాల్, రెడ్డ‌ప్ప రెడ్డి (ఆర్ ఆర్‌), మ‌హేష్‌, భ‌వ్య‌శ్రీ, శ్వేతారెడ్డి, క‌విత‌, సుమ‌న్, రామ‌కృష్ణ గౌడ్, ఎల్ బి శ్రీరాం, జ‌బ‌ర్ద‌స్త్ అండ్ గబ్బ‌ర్ సింగ్ రౌడీస్ న‌టిస్తున్న ఈ చిత్రానికి మేనేజ‌ర్ః రెడ్డ‌ప్ప రెడ్డి, కో-డైర‌క్ట‌ర్ః సివి ముర‌ళి; అసోసియేట్ః అన్వేష్ పూరి, కెమెరాః ఎ.ప్ర‌వీణ్ కుమార్; స‌ంగీతంః జ‌య‌సూర్య‌; ఆర్ట్ః మ‌నోజ్ కుమార్; నిర్మాతః బ‌గ్గిడి గోపాల్; ద‌ర్శ‌కత్వంః అర్జున్ కుమార్‌.​



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి ..

Read More !

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Moodu Puvvulu AAru Kaayalu Teaser

#U Movie Theatrical Trailer

Read More !