filmybuzz

View

దివ్యమణి ఆడియో లాంఛ్ విశేషాలు

Sunday,January21st,2018, 08:05 AM

మోహ్ మాయా ఎంటర్ టైన్మెంట్స్, రెడ్ నొడ్ మీడియా పతాకంపై గిరిధర్ గోపాల్ స్వీయ దర్శకత్వంలొ నిర్మిస్తొన్న చిత్రం "దివ్య మణి". గిరిధర్ గోపాల్ స్టీవ్ శ్రీధర్ సంగీతాన్ని అందించిన ఈ పాటలను ప్రసాద్ ల్యాబ్స్ లొ విడుదల చేశారు. మధురా ఆడియో ద్వారా పాటలను లెజెండరీ డాన్సర్ పద్మశ్రీ ,పద్మ భూషణ్ ,పద్మ విభూషణ్ అవార్డ్ ల గ్రహీత డా.యామిని కృష్ణ మూర్తి విడుదల చేసారు.


ప్రముఖ యోగా గురు, మార్షల్ ఆర్ట్స్ సురేష్ కమల్ హీరోగా ,వైశాలి, కిమయా హీరొయిన్స్ గా "దివ్య మణి" చిత్రంలొ నటిస్తున్నారు.


సురేష్ కమల్ మాట్లాడుతూ - నటుడుగా ఇది నా తొలి చిత్రం. ప్రపంచమంతా యోగా నెర్పటం కొసం తిరిగినా, నాకు తెలుగు నెలంటే చాలా ఇష్టం. గిరిధర్ గారు మంచి కధ చెప్పారు. యాక్షన్ అంతా నేను ఓరిజినల్ గా చెశాను. గిరిధర్ గోపాల్ గారు టాలెంటెడ్ పర్సన్, ఆల్ రౌండర్. ఈ సినిమా చూసిన ఎందరికొ స్పూర్తిగా నిలుస్తుందన్నారు.


గిరిధర్ గోపాల్ మాట్లాడుతూ - మనిషి ని తనని తాను జాగృతి పరచుకొవటానికి సృజనాత్మకత ఎంతొ అవసరం. పాటలుబాగున్నాయంటున్నారు. సినిమా కూడా అందరినీ అలరిస్తుంది. యామిని కృష్ణ మూర్తి గారి బయోపిక్ ను ఈ సినిమా అనంతరం భారీగా చేస్తున్నాము. యామని గారి ఆధ్వర్యంలొ ఈ వేడుకను జరుపుకోవటం సంతోషంగా ఉందన్నారు.


ప్రాడీ కూనా మాట్లాడుతూ - గిరిధర్ గోపాల్ కధే ఈ సినిమాకు హైలెట్. అంతర్జాతీయంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి కృషి చెస్తున్నామన్నారు‌.


రామ్ లక్ష్మణ్ మాట్లాడుతూ - సురేష్ కమల్ మాస్టర్ గారు రియల్ హీరో.ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ ని సంపాదించిన వ్యక్తి. ఆయనతో వర్క్ చెయటం మా అదృష్టం. ఈ సినిమాలొ ప్రతి స్టంట్ రియల్ గానె ఉంటుందన్నారు. ఓ అద్బతమైన కళ ను, ప్రతిభను చూడాలంటే " దివ్యమణి " సినిమా చూడాలన్నారు.


సాయి కుమార్ మాట్లాడుతూ - గిరిధర్ గోపాల్ దివ్యమణి లొ ఎన్నొ అద్బుతాలను చూపించారు. ఈ సినిమాలొ స్టంట్స్ చూసి ఎక్సెట్ అయ్యాను. యామిని గారు ఈ కార్యక్రమంలొ పాల్గొవటం మా అదృష్టం. దివ్యమణి అందరినీ అలరించాలని ఆశిస్తున్నానన్నారు.


బలభద్రపాత్రుని రమణి మాట్లాడుతూ - గిరిధర్ గోపాల్ నాకు దైవమిచ్చిన సోదరుడు. ఈ సినిమా ఓ అద్బుతం.ఈ సినిమాకు కధ, దర్శకత్వం, పాటలు, సంగీతం, సింగింగ్ ఇలా ఎన్నొ విభాగాల్లొ ప్రతిభను చూపాడు. తాను పెద్ద పేరు సాధించాలని కొరుకుంటున్నానన్నారు.


ప్రసాద్ రావు మాట్లాడుతూ - ఈ సినిమా వేడుకలొ యామని కృష్ణ మూర్తి గారు పాల్గొనటం గొప్ప అదృష్టం. గిరిధర్ గోపాల్ వెరీ టాలెండెట్. త్వరలొ యామని గారి బయోపిక్ తీయటం సంతొషకరమైన విషయం. దివ్యమణి సక్సెస్ కావాలని ఆశిస్తున్నామన్నారు.


యామిని కృష్ణమూర్తి మాట్లాడుతూ - నా భాష, నా మనుషుల మధ్య ఈ కార్యక్రమం జరుపుకొవటం ఆనందంగా ఉంది. గిరిధర్ గొపాల్ కు విజయం లభించాలని ఆశిస్తున్నానన్నారు.


ఈ చిత్రానికి మాటలు: బలభద్రపాత్రుని రమణి, సినిమాటోగ్రఫీ: రాజేష్ కాటా, పైట్స్: జైక (థాయ్ల్యాండ్), రామ్-లక్ష్మణ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ : స్టీవ్ శ్రీధర్, సునీల్ కశ్యప్, కధ- దర్శకత్వం : గిరిధర్ గోపాల్


Divya Mani Audio Launched
Giridhar Gopal is producing as well as directing 'Divya Mani' under Moh Maya and Red Node Media banner. Giridhar Gopal Steve Sridhar composed audio was launched through Madhura Audio in Prasad Labs yesterday. Padma Shree, Padma Bhushan and Padma Vibhushan Awardee Yamini Krishnamurthy released the audio album. Popular yoga guru and martial arts expert Suresh Kamal played male lead, while Vaishali and Kimaya essayed heroines in the film.


While speaking on the occasion, Suresh Kamal said, 'This is my first film as an actor. Although I roamed around the world to teach Yoga, I always have special bonding with Telugu land. Giridhar narrated me a wonderful story. I did all the action sequences in the film on own. Giridhar Gopal is an all-rounder and a talented person. This film will surely inspire many.'


Giridhar Gopal said, `Creativity is important for everyone to achieve something in life. Songs have got good response. Movie too will gratify one and all. We will next be making biopic of Yamini Krishnamurthy garu. We are happy to celebrate the event in presence of Krishnamurthy garu.'


Pradi Kuna said, `Giridhar Gopal's story is main highlight of the film. We are planning to release the movie worldwide.'


Ram-Lakshman said, `Suresh Kamal master is a real hero. He earned popularity throughout the world. Every stunt in the film was performed originally. Watch Divya Mani movie for wonderful art and talent.'


Saikumar said, `Giridhar Gopal has shown many wonders in Divya Mani. I was really excited after watching breathtaking stunts in the film. We are fortunate to have Yamini garu attending the event. Divya Mani will definitely enthrall all section of audiences.'


Bhalabadrapatruni Ramani said, `Giridhar Gopal is a god gifted brother to me. He composed music, sung songs, penned lyrics, story and also handled direction. Hope, he will earn good name with the film.'


Prasad Rao said, `We are fortunate to have Yamini garu attending the event. Giridhar Gopal is very talented. We are glad to announce that we will next be making Yamini Krishnamurthy biopic. I wish the film will become a super hit.'


Yamini Krishnamurthy said, `I'm really happy to be part of the event and share some wonderful moments with people close to me. I wish Giridhar Gopal will attain success with the film.'


Lyrics: Bhalabadrapatruni Ramani, Cinematography:Rajesh Kata, Fights: Zaika (Thailand), Ram-Lakshman, Background Music: Steve Sridhar, Sunil Kashyap, Story-Direction: Giridhar Gopal.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ..

Read More !

Gossips

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Moodu Puvvulu AAru Kaayalu Teaser

#U Movie Theatrical Trailer

super sketch teaser release video

Read More !