View

అల్లు అర్జున్ స్టామినా తోడైతే.. ఓ సైనిక ప్రభంజనం!

Friday,January26th,2018, 01:28 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అనుఇమ్మాన్యూయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతూ తెరకెక్కుతున్న చిత్రం “నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా”. కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ , శ‌ర‌త్ కుమార్ లు ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు. విశాల్ శేఖర్ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రంలోని ఓ సైనిక అనే ఫస్ట్ పాటను గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేశారు. అద్భుతమైన రెస్పాన్స్ వస్తోన్న ఈ పాట గురించి గీత రచయిత రామజోగయ్య శాస్త్రి తమ అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు.


"నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రంలోని ఫస్ట్ సింగిల్ "ఓ సైనిక" అనే పాటను రిపబ్లిక్ డేను పురస్కరించుకొని ఈ రోజు ఉదయం అన్ని ప్లాట్ ఫామ్స్ లో రిలీజ్ చేశాం. పాట రిలీజ్ అయిన తర్వాత ఇది ప్రభంజనం అనే చెప్పొచ్చు.. నాకు, వక్కంతం వంశీకి, బన్నీ వాసుకు వచ్చే మెసేజ్ లు మాములుగా లేవు. పెద్ద పాట సరైన అకేషన్ లో రిలీజ్ అవ్వడం... ఆ పాటకు మాస్ బీట్ ఉన్న హీరో స్టామినా తోడైతే ఎలా ఉంటుందో అర్థమైంది. బాలీవుడ్ సంగీత దర్శకులు విశాల్ శేఖర్ చాలా సంవత్సరాల తర్వాత తెలుగులో సినిమా చేశారు. వారికి ఇది మంచి కంబ్యాక్ ఫిల్మ్. ఈ రోజు గణతంత్ర దినోత్సవం. మన సైనికులకు పెద్ద ట్రిబ్యూట్ ఇచ్చాం అనిపించింది. ఇలాంటి పాట రాసే అవకాశం నాకు ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ట్విట్టర్, ఫేస్ బుక్ లో ఒక్కో లైన్ గురించి అభిమానులు మాట్లాడుతుండడం వెరీ హ్యాపీ. మంచి పాట వస్తే మన తెలుగు వారు ఎంతలా అక్కున చేర్చుకుంటారో అర్థమైంది. ఈ సాంగ్ మేకింగ్ వీడియో గురించి చెప్పుకోవాలి... ప్రతీ లైన్ అర్థం తీసుకొని విజువల్స్ తో మేకింగ్ చేశారు వారికి హాట్సాఫ్. రియల్ లైఫ్ షాట్స్ ని పెట్టి చేసిన వీడియో అద్భుతంగా ఉంది. పాట రాసిన నాకు కళ్లనుంచి నీళ్లొచ్చాయి. అంత చక్కగా ఉంది ఈ వీడియో. ప్రమోషన్స్ లో నాంది ప్రస్తావనగా మొదలైన ఈ పాట కు మంచి రెస్పాన్స్ రావడం చాలా సంతోషంగా ఉంది. చంద్రబోస్ గారు మెసేజ్ పెట్టి అవార్డుల పంట పండినట్టే అన్నారు. అవార్డులు పక్కన పెడితే నాకు మార్నింగ్ నుంచి వచ్చిన మెసేజ్ ల రూపంలో అవార్డులు అందినట్టే అనిపించింది. చాలా మంది హృదయాల్ని టచ్ చేయగలిగాను. ఈ ఆల్బమ్ మొత్తం చాలా బాగా వస్తోంది. వక్కంతం వంశీ గారి కథా బలం గొప్పది. ఆయన రాసిన గత చిత్రాల మాదిరి గానే ఈ సినిమా తన దర్శకత్వంలో సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. బన్నీ గారికి, లగడపాటి శ్రీధర్ గారికి, నాగబాబు గారికి, బన్నీ వాసు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అని అన్నారు.


నటీనటులు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అనూ ఎమ్మాన్యూఏల్ యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ తదితరులు
సాంకేతిక నిపుణులు
ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వరరావు (చంటి)
ఫైట్స్ - రామ్ లక్ష్మణ్
సాహిత్యం - రామజోగయ్య శాస్త్రి
ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్
సినిమాటోగ్రఫి - రాజీవ్ రవి
సంగీతం - విశాల్ - శేఖర్
ప్రొడక్షన్ కంట్రోలర్ - డి. యోగానంద్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - బాబు
బ్యానర్ - రామలక్ష్మీ సినీ క్రియేషన్స్
సమర్పణ - k.నాగబాబు
సహ నిర్మాత - బన్నీ వాసు
నిర్మాత - శిరీషా శ్రీధర్ లగడపాటి
రచన, దర్శకత్వం - వక్కంతం వంశీ


https://www.youtube.com/watch?v=1T5dBuOA4Us&feature=youtu.beAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి ..

Read More !

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Moodu Puvvulu AAru Kaayalu Teaser

#U Movie Theatrical Trailer

Read More !