View

పూరి చేతుల మీదుగా దీర్ఝ ఆయుష్మాన్ భవ మోషన్ పోస్టర్!

Sunday,January28th,2018, 08:13 AM

వింగ్స్ మూవీ మేక‌ర్స్ బేన‌ర్‌పై కార్తీక్‌రాజు, మిస్తి చక్రవర్తి జంటగా జి.ప్రతిమ "దీర్ఘ ఆయుష్మాన్ భవ" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోషియో ఫాంటసీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పూర్ణానంద్.ఎం దర్శకుడు. మోషన్ పోస్టర్ ను ప్రముఖ దర్శకులు పూరీ జగన్నాధ్ ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా పూరీ జగన్నాధ్ మాట్లాడుతూ.. "కార్తీక్ రాజ్ నాకు చాలాకాలంగా తెలుసు. ఒక డిఫరెంట్ ఫిలిమ్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. టైటిల్, పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఈ సినిమాతో కార్తీక్ రాజ్ హీరోగా మంచి గుర్తింపు లభించాలని ఆశిస్తున్నాను" అన్నారు.


చిత్ర కథానాయకుడు కార్తీక్ రాజు మాట్లాడుతూ.. "హీరోగా నా గత చిత్రాల కంటే‌ వైవిధ్యంగా ఉండే సినిమా "దీర్ఝ ఆయుష్మాన్ భవ" డైరెక్టర్‌ పూర్ణానంద్‌గారు ఓ గమ్మత్తెన ప్రేమకథగా రూపొందిస్తున్నారు. పూరీ జగన్నాధ్ గారు మా సినిమా మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. ఆయన బ్లెస్సింగ్స్ మా సినిమాకి తప్పకుండా ఫలిస్తాయి" అన్నారు.


దర్శకుడు ఎం.పూర్ణానంద్‌ మాట్లాడుతూ.. ''ఇప్పటివరకు వచ్చిన ప్రేమకథా చిత్రాలకు భిన్నంగా తీస్తొన్న సోషియో ఫాంటసీ ఎంటర్ టైనర్ "దీర్ఝ ఆయుష్మాన్ భవ". సినిమా ఆద్యంతం ఫ్రెష్‌ లుక్‌తో ఉంటుంది. సీనియర్ నటులు కైకాల సత్యనారాయణగారు చాలాకాలం తర్వాత యముడిగా కనిపించనున్నారు. ఆయన పాత్ర సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది. మార్చ్ లో సినిమాను విడుదల చెయనున్నాము. "దీర్ఝ ఆయుష్మాన్ భవ" అని టైటిల్ మా సినిమాకు పర్ఫెక్ట్ అని సినిమా చూసినవాళ్లే అంటారు" అన్నారు.


కార్తీక్‌రాజు, మిస్తి చక్రవర్తి, నొయల్, కైకాల సత్యనారాయణ, ఆమని, పృథ్వీరాజ్‌, కాశి విశ్వనాధ్, సత్యం రాజేష్, తాగుబొతు రమేష్, గెటప్ శీను, రాంప్రసాద్, కేదార్ శంకర్, జెమిని సురేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సిద్ధార్థ్‌, కెమెరా: మల్హర్‌భట్‌ జోషి, మాటలు: ప్రదీప్‌ ఆచార్య, పూర్ణానంద్‌.ఎం, ఆర్ట్‌: రామకృష్ణ, నిర్మాత: ప్రతిమ.జి, కథ-కథనం-దర్శకత్వం: పూర్ణానంద్‌.ఎం.


Puri Jagannadh Released "Dheerga Ayushman Bhava" Motion Poster


G Prathima is making a film titled "Dheerga Ayushman Bhava" under Wings Movie Makers. Karthik Raju and Mishti Chakraborty are lead actors in the film. M Purnanand is directing this socio fantasy entertainer. Popular director Puri Jagannadh released the film’s motion poster yesterday in the evening.


Speaking on the occasion, Puri Jagannadh said, “I know Karthik Raju since he's a kid. He indeed has grown up in my family like a family member. He’s now coming up with a different film. Title as well as poster is appealing. I wish, Karthik Raju will get recognition as hero with the film.”


Hero Karthik Raju said, “"Dheerga Ayushman Bhava" will be a completely different film from my previous movies as a hero. Director Purnanand has penned a unique love story. I’m excited for Puri Jagannadh gaaru releasing the motion poster. His blessings will definitely work positively for our film.”


Director M Purnanand said, “"Dheerga Ayushman Bhava" is a socio fantasy romantic entertainer and is different from regular love subjects. You will find freshness throughout the film. Senior actor Kaikala Satyanarayana Rao gaaru has played the role of Yama after long time. His role will be special attraction in the film. Currently, post production works are happening. CG will play key role. We are planning to release the movie in March. Those who have watched our film have said "Dheerga Ayushman Bhava" is an apt title.”


Karthik Raju, Mishti Chakraborty, Nagineedu, Aamani, Kedhar Shankar, Kasi Vishwanath, Satyam Rajesh, Tagubothu Ramesh, Getup Seenu, Auto Ramprasad, 30years Prudhvi, Noel and Gemini Suresh are the prominent cast. Music is by Siddharth, Camera is by Malhar Bhatt Joshi, dialogues are penned by Pradeep Aacharya, Pooranand M and art is by Ramakrishna. Producer for the film is Prathima and story, screenplay and direction are by Purananand. M.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి ..

Read More !

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

Gossips

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !