View

రాజరథం లోని 'నీలిమేఘమా..' ని విడుదల చేసిన నిఖిల్!

Wednesday,January31st,2018, 01:08 PM

ఈ సంగీతపు శుభసాయంత్రాన 'రాజరథం' టీం మరో పాటని విడుదల చేసింది. ఏ ఆర్‌ రెహమాన్‌, హారిస్‌ జైరాజ్‌, మిక్కీ జే మెయెర్‌ ల సారధ్యంలో పాడిన అభయ్‌ జోద్పుర్కర్‌ ఈ పాటకి స్వరాన్ని అందించారు. హీరో నిఖిల్‌ విడుదల చేసిన ఈ పాట మాల్షేజ్‌ ఘాట్‌, మహాబలేశ్వర్‌ వంటి అద్భుత ప్రదేశాల్లో చిత్రీకరణ జరుపుకుంది. అద్భుతమైన పద ప్రయోగంతో సాగే ఈ పాటని రెండు రకాలుగా అన్వయించుకునేలా రాయడం విశేషం. భూమి, ఆకాశం, సూర్యుడిని ఉద్దేశించినట్లు కనిపించినా అంతర్లీనంగా సినిమాలో మూడు ముఖ్య పాత్రలు అభి, మేఘ, సూరజ్‌లకి అన్వయించుకునేలా ఉంటుంది. ఈ పాటని దర్శకుడు అనూప్‌ భండారి స్వరపరచగా రామజోగయ్యశాస్త్రీ సాహిత్యాన్ని అందించారు ఈ పాట కోసం ప్రఖ్యాత నిపుణులు చెన్నై ఆర్కెస్ట్రా, సాక్స్‌ రాజ, కొరియోగ్రాఫర్‌ బొస్కో సీజర్‌ వంటి వారు పనిచేయడం విశేషం. రాజ్‌ పొద్దార్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌, విలియం డేవిడ్‌ కలర్‌ ఫుల్‌ ఫోటోగ్రఫీతో ఈ పాట చాలా అందంగా కనిపిస్తుంది.


మంచి ఫీల్‌తో, అచ్చ తెలుగు పదాలతో అందంగా చిత్రీకరించిన ఈ పాట అందర్నీ ఆకట్టుకునేలా రూపొందింది. నిరూప్‌ భండారి, అవంతిక శెట్టి, ఆర్య, రవిశంకర్‌ ప్రధాన పాత్రల్లో టైటిల్‌ పాత్రలో కనిపించే రానా దగ్గుబాటితో రొమాంటిక్‌ కామెడీగా రూపొందించబడిన ఈ 'రాజరథం' ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 16న విడుదలకి సిద్ధమవుతోంది. అనూప్‌ భండారి దర్శకత్వంలో జాలి హిట్స్‌ ప్రొడక్షన్స్‌ బేనర్‌లో అజయ్‌ రెడ్డి, అంజు వల్లభనేని, విషు దకప్పగారి, సతీష్‌ శాస్త్రి నిర్మాతలుగా 'రాజరథం' చిత్రాన్ని రూపొందించారు.


రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'రాజరథం' చిత్రంలో నిరూప్‌ భండారి, అవంతిక శెట్టి, పి.రవిశంకర్‌ ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌: అజనీష్‌ లోక్‌నాథ్‌, ఎడిటింగ్‌: శాంతకుమార్‌, సినిమాటోగ్రఫీ: విలియమ్‌ డేవిడ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సుధాకర్‌ సాజ, నిర్మాణం: జాలీహిట్స్‌ టీమ్‌, అంజు వల్లభనేని, విషు దకప్పదారి, సతీష్‌ శాస్త్రి, అజయ్‌రెడ్డి గొల్లపల్లి, సంగీతం, స్క్రీన్‌ప్లే, రచన, దర్శకత్వం: అనూప్‌ భండారి.


Kirrak Party Nikhil launched Neeli Meghama from Rajaratham


It was musical evening, as team 'Rajaratham' released another song from the album in the voice of Abhay Jodhpurkar, who has sung for AR Rahman, Harris Jayaraj, Mickey Meyer in the past. Launched by Actor Nikhil, the song seems to be an instant addiction shot at the beautiful and untouched locales of Malshej Ghat and Mahabaleshwar. This romantic song sees a magical play of words where the interpretation can be done in 2 ways; a song about earth, cloud and sun or about the 3 characters - Abhi, Megha and Suraj which is composed by Anup Bhandari and lyrics penned by Ramajogayya Sastry. The song has ace musicians working on it, one being Chennai Orchestra - Strings conducted by the famous Sax Raja, Bosco-Caeser duo choreographing the dance moves which is so simple and neat, Rajar Poddar's production design and William David's cinematography is a visual treat!


The contemporary feel of the song and the neatly etched pure telugu lyrics are surely gonna make you fall in love with the song. Nirup Bhandari, Avantika Shetty, Arya, Ravishankar form the core cast with Rana Daggubati playing the title role of 'Rajaratham' which is a Rom-Com musical directed by Anup Bhandari. Team of debut Producers Ajay Reddy, Anju Vallabhaneni, Vishu Dakappagari, Sathish Sastry from Jollyhits are planning for a worldwide release on Feb 16th.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి ..

Read More !

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

Gossips

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !