View

వేలంటైన్స్ డే కి సుమంత్ అశ్విన్, నిహారిక 'హ్యాపీ వెడ్డింగ్' ఫస్ట్ లుక్!

Saturday,February03rd,2018, 04:14 PM

ఇటీవ‌లే క్వీన్ ఆఫ్ టాలీవుడ్ అనుష్క తో భాగ‌మ‌తి లాంటి సూప‌ర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ ని సాధించిన‌ యువి క్రియేష‌న్స్ మ‌రియు పాకెట్ సినిమా సంయుక్తంగా ల‌క్ష్మ‌ణ్ కార్య ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ హీరో సుమంత్ అశ్విన్, మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల జంట‌గా నిర్మిస్తున్న సినిమా 'హ్య‌పీ వెడ్డింగ్ షూటింగ్ పూర్తిచేసుకుంది. యువి క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో తొలిసారిగా సుమంత్ అశ్విన్ న‌టిస్తున్నారు. ఈ క‌థ చెప్ప‌గానే చాలా ఎక్సైట్ అయిన హీరోయిన్ నిహ‌రిక మొట్ట‌మెద‌టి సారి సుమంత్ అశ్విన్ తో చేయ‌టం విశేషం. వీరిద్ద‌రి మ‌ద్య జ‌రిగే చ‌క్క‌టి క‌థ గా ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రానికి ఫిదా లాంటి సూప‌ర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ ఫిల్మ్ కి సంగీతం అందించిన శక్తికాంత్ కార్తీక్ మ్యూజిక్ ని అందిస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 14 వేలంటైన్స్ డే సంద‌ర్బంగా ఈచిత్రం యెక్క మొద‌టి లుక్ ని విడుద‌ల చేయ‌టానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. స‌మ్మ‌ర్ లో చిత్రాన్ని విడుద‌ల చేస్తారు.


ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు మాట్లాడుతూ - తెలుగు సినిమా పరిశ్ర‌మ‌లో వ‌రుస విజ‌యాలు సాధిస్తున్న‌ క్రేజి బ్యాన‌ర్ యు వి క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో 2018 లొ భాగ‌మ‌తి తో సూప‌ర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ ని సాధించినందుకు యు వి క్రియేష‌న్స్ వారికి మా శుభాకాంక్ష‌లు. అలాంటి ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌ తో మేము అసోసియేట్ గా హ్య‌పివెడ్డింగ్‌ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాము. సుమంత్ అశ్విన్‌, నిహారిక లు జంట‌గా న‌టిస్తున్నారు. ఫిదా లాంటి మ్యూజిక్ ఛార్ట్‌బ‌స్ట‌ర్ ని అందించిన శక్తికాంత్ కార్తిక్ మా చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. రోమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ గా తెర‌కెక్కిన‌ ఈ చిత్రం ప్ర‌స్తుతం షూటింగ్ పూర్తిచేసుకుని పొస్ట్‌ప్రోడ‌క్ష‌న్ లో బిజిగా వుంది. ద‌ర్శ‌కుడు ల‌క్ష్మ‌ణ్ కార్య ద‌ర్శ‌కుడు. పెళ్ళి కుదిరిన రోజు నుండి పెళ్ళి జ‌రిగేరోజు వ‌ర‌కూ మ‌ద్య‌లో రెండు కుటుంబాల మ‌ద్య‌, రెండు మ‌న‌సుల మ‌ధ్య ఏం జ‌రుగుతుంద‌నే విష‌యాన్ని చాలా అందంగా మా ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించాడు. ప్ర‌తి ఓక్క‌రి జీవితం లో ఇలాంటి అనుభ‌వం జ‌రిగివుంటుంది. ప్ర‌తిప్రేక్ష‌కుడ్ని ఈ పాత్ర‌లో త‌మ‌నితాము చూసుకునేలా పాత్ర‌ల్లో ప్రేక్ష‌కులు లీన‌మ‌య్యేలా ప్ర‌తి పాత్ర తీర్చిదిద్దాము. ఈ స‌మ్మ‌ర్ కి పెర్‌ఫెక్ట్ ఫ్యామిలి అండ్ రోమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ గా ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తుంది. ఫిబ్ర‌వ‌రి 14న ఈ చిత్రం యెక్క మొద‌టి లుక్ ని విడుద‌ల చేస్తాము అన్నారు.


న‌టీన‌టులు... సుమంత్ అశ్విన్‌, నిహ‌రిక‌, న‌రేష్, ముర‌ళి శ‌ర్మ‌, ప‌విత్ర లోకేష్, తుల‌సి, ఇంద్ర‌జ‌, మ‌ధుమ‌ణి త‌దిత‌రులు..
సాంకేతిక నిపుణులు..
యువి క్రియేష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో
కెమెరా.. బాల రెడ్డి
మ్యూజిక్.. శ‌క్తికాంత్ కార్తిక్‌
నిర్మాత‌.. పాకెట్ సినిమా
ద‌ర్శ‌క‌త్వం.. ల‌క్ష్మ‌ణ్ కార్య‌Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

Gossips

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !