View

విడుదలకు సిద్ధమైన GOOGLY (గుడ్ బ్యాడ్ అగ్లీ)

Saturday,February03rd,2018, 04:19 PM

గుడ్ అంటే మంచి, బ్యాడ్ అంటే చెడు, అగ్లీ అంటే తింగ‌రిత‌నం ఈ ప‌దాలు మ‌న‌కు తెలిసిన‌వే. కాక‌పోతే సంద‌ర్భానుసారం అవి బ‌య‌ప‌డుతుంటాయి. మ‌నం వాటిని అలాగే త‌గిన సంద‌ర్భంలో ఉప‌యోగిస్తుంటాం. ఇప్పుడు వీటినే టైటిల్‌గా పెట్టి ర‌చ‌యిత హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ తెరకెక్కిస్తోన్న చిత్రం `గుడ్ బ్యాడ్ అగ్లీ`. ఈ సినిమాకు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ సంగీత సారథ్యం వ‌హించ‌డం కూడా విశేషం. అంజిరెడ్డి ప్రొడ‌క్ష‌న్‌, ఎస్‌.కె.విశ్వేష్‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. అంజి రెడ్డి నిర్మాత‌. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వర‌లోనే విడుద‌లకు ఫ‌స్ట్ కాపీతో సిద్ధం అయింది. ఈ సంద‌ర్భంగా...


ద‌ర్శ‌కుడు హ‌ర్ష వ‌ర్ధ‌న్ మాట్లాడుతూ - కొన్ని మంచి కార‌ణాల వ‌ల్లే ఈ సినిమా కాస్త ఆలస్య‌మ‌యింది. న‌న్ను న‌మ్మి, నాకు ఇంత టైమ్ కేటాయించిన నా టీమ్ అంద‌రికీ ధ‌న్య‌వాదాలు. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో న‌డుస్తున్న ట్రెండ్ ప్ర‌కారం గుడ్ బ్యాడ్ అగ్లీని, రిలీజ్ త‌ర్వాత GBU అని చెప్తారు. అది విన‌డానికి కూడా బాలేదు. అందుకే మేమే ఈ సినిమాకు గూగ్లీ అని పెట్టుకుంటున్నాం. గూగ్లీ అంటే అంద‌రికీ తెలుసు. బౌలింగ్ లో అదొక టైప్ బౌలింగ్. బాల్ వేసిన త‌ర్వాత అది ఎప్పుడు ఎక్క‌డ ఎలా ప‌డుతుందో ఎవ‌రికీ తెలియ‌దు. మ‌నిషి స్వభావం కూడా అలాంటిదే నేను న‌మ్ముతాను. ఈ సినిమా క‌థాంశం కూడా అదే కాబ‌ట్టి సినిమాకు ఈ పేరును ఫిక్స్ చేశాం. ఏదో పెట్టాల‌ని పెట్ట‌కుండా, మా సినిమా లోనుంచే గూగ్లీ అని సెలెక్ట్ చేసుకున్నాం. షూటింగ్ పూర్తి చేసుకుని ఫ‌స్ట్ కాపీతో సిద్ధంగా ఉంది. వీలైనంత త్వర‌గా సెన్సార్ కు పంపి, సెన్సార్ అయిన వారం త‌ర్వాతే సినిమాను రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. మా క‌ష్టం ప్రేక్ష‌కులంద‌రికీ న‌చ్చుతుంద‌ని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం అన్నారు.


నిర్మాత అంజిరెడ్డి మాట్లాడుతూ - సినిమా చాలా బాగా వ‌చ్చింది. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ సినిమాను చాలా ప్యాష‌న్ తో తెర‌కెక్కించాడు. ఫ్యామిలి అంతా కలిసి కడుపుబ్బ నవ్వుకునేలా ఉంటుంది. నెలాఖ‌రున సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం అన్నారు.


హీరోయిన్ శ్రీముఖి మాట్లాడుతూ - ఇప్ప‌టివ‌ర‌కు నేను చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఒక ఎత్తు. న‌న్ను నేను కొత్త‌గా చూసుకునే అవ‌కాశ‌మిచ్చిన హర్ష‌కు థ్యాంక్స్. సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. త్వ‌ర‌లోనే సెన్సార్ చేసుకుని, ఈ నెలాఖ‌రులోగా సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నాం. త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నా అన్నారు.


టీఎన్ఆర్ మాట్లాడుతూ - ఈ మ‌ధ్య కాలంలో హైప్ తెచ్చుకున్న సినిమాల్లో గుడ్ బ్యాడ్ అగ్లీ కూడా ఒక‌టి. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చాలా ఎదురుచూస్తున్నా.. ఫైన‌ల్ గా ఈ ఫిబ్ర‌వ‌రిలో సినిమాను రిలీజ్ చేయ‌నున్నాం. టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.


ముర‌ళి, శ్రీముఖి, కిషోర్‌, అజ‌య్‌గోష్‌, టిఎన్ఆర్‌; మ‌హేష్ క‌త్తి, సంతోష్‌, చెర్రి, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీః సురేష్‌, ర‌వి, ఎడిటింగ్ఃకిషోర్‌, ఆర్ట్ః ఆనంద్‌, స్టంట్స్ః శ్రీధ‌ర్‌, మ్యూజిక్ డిజైన్‌, ప్రోగ్రామింగ్ః క‌మ‌ల్‌, సాహిత్యంః చైత‌న్య ప్ర‌సాద్‌, శ్రీమ‌ణి, నిర్మాతః అంజిరెడ్డి, ర‌చ‌న‌, సంగీతం, ద‌ర్శ‌క‌త్వంః హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

Gossips

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !