View

విదేశీ నటులతో సూపర్ స్కెచ్ వేసిన రవి చావలి!

Friday,February09th,2018, 01:24 PM

తెలుగు సినిమాల స‌రిహ‌ద్దులు ఏనాడో చెరిగిపోయాయి. మ‌న ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్ల వ‌ర్షం ఎంత కురుస్తోందో... ఓవ‌ర్సీస్‌లోనూ అలాగే ఓవ‌ర్‌ఫ్లో అవుతోంది. వ‌సుధైక కుటుంబం అయిన ఈ త‌రుణంలో తెలుగు చిత్రాల్లో విదేశీ న‌టులు కూడా అరుదుగా సంద‌డి చేస్తున్నారు. తాజాగా `సూప‌ర్ స్కెచ్‌`లోనూ విదేశీ తారాగ‌ణం క‌నిపించ‌నుంది. మైండ్ గేమ్ కాన్సెప్ట్ తో రూపొందుతోన్న చిత్ర‌మిది. ర‌వి కుమార్ చావ‌లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.


న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ తో శ్రీమ‌న్నారాయ‌ణ‌, ఒక‌ప్ప‌టి ఫ్యామిలీ హీరో జ‌గ‌ప‌తి బాబుతో సామాన్యుడు, అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ తో ద‌గ్గ‌ర‌గా దూరంగా, యూత్ స్టార్ నితిన్ తో విక్ట‌రీ, యంగ్ హీరో ఆదితో ప్యార్ మే ప‌డిపోయా, ది ఎండ్ వంటి హిట్ చిత్రాలు అందించిన ద‌ర్శ‌కుడు ర‌వి కుమార్ చావ‌లి. తాజాగా ఆయ‌న మ‌రికొంత మంది కొత్త వాళ్లను ప్రోత్స‌హిస్తూ తెర‌కెక్కిస్తోన్న‌ చిత్ర‌మే సూప‌ర్ స్కెచ్. న‌ర్సింగ్, ఇంద్ర‌, స‌మీర్ ద‌త్, కార్తీక్, చ‌క్రి మాగంటి, అనిక‌, సుభాంగీ, విదేశీ న‌టులు సోఫియా, గ్యారీ టాన్ టోనీ (ఇంగ్లండ్) ఇందులో కీల‌క పాత్ర‌ధారులు. యారో సినిమాస్ స‌మ‌ర్ప‌ణ‌లో యు అండ్ ఐ- ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడ‌మీ స‌హ‌కారంతో శ్రీ శుక్ర క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తోన్న చిత్ర‌మిది.


సినిమా గురించి ద‌ర్శ‌కుడు ర‌వికుమార్ చావ‌లి మాట్లాడుతూ మాట్లాడుతూ - గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లే తో, వైవిథ్య‌మైన పాయింట్ తో ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కిస్తున్నాం. ఇటీవ‌లే చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర ప‌నుల్లో భాగంగా డ‌బ్బింగ్ జ‌రుగుతోంది. మ‌న వాళ్ల‌తో పాటు విదేశీ న‌టులు సోఫియా, గ్యారీ టాన్ టోని (ఇంగ్లండ్‌) పాత్ర‌లు కూడా మెప్పిస్తాయి. సురేంద‌ర్ రెడ్డి ఛాయాగ్ర‌హ‌ణం అందిస్తుండ‌గా, జునైద్ ఎడిటింగ్, కార్తీక్ కొడ‌కండ్ల సంగీతం అందిస్తున్నారు. సుభాష్, నారాయ‌ణ్, ఇంజ‌పూరి, ప్రియాంక‌ సాహిత్యం స‌మ‌కూర్చారు. యారో సినిమాస్ స‌మ‌ర్ప‌ణ‌లో యు అండ్ ఐ- ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడ‌మీ స‌హ‌కారంతో శ్రీ శుక్ర క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్స్ పై బ‌ల‌రామ్ మ‌క్క‌ల ఖ‌ర్చుకు వెన‌కాడ‌కుండా నిర్మిస్తున్నారు. త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చే సినిమా అవుతుంది అని అన్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Aadi Starrer Nuvve Theatrical Trailer

Read More !