filmybuzz

View

సుధీర్ బాబు, అదితిరావు 'సమ్మోహన' మైన రొమాన్స్!

Thursday,February22nd,2018, 11:34 AM

సుధీర్‌బాబు, బాలీవుడ్ న‌టి అదితిరావు హైద‌రీ జంట‌గా మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీదేవి మూవీస్ ప‌తాకంపై శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ నిర్మిస్తోన్న చిత్రానికి 'స‌మ్మోహ‌నం' అనే పేరును ఖ‌రారు చేశారు. గురువారం సాయంత్రం 4.41గంట‌ల‌కు టైటిల్‌ను ప్ర‌క‌టించారు.


చిత్ర ద‌ర్శ‌కుడు మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి మాట్లాడుతూ - స‌మ్మోహ‌నం అంటే మంత్ర‌ముగ్ధుల‌ని చేసే ఒక అంద‌మైన ఆక‌ర్ష‌ణ‌. ఒక మ్యాజిక‌ల్ ఎట్రాక్ష‌న్‌. మా చిత్రంలో హీరో హీరోయిన్ల మ‌ధ్య స‌మ్మోహ‌న‌క‌ర‌మైన రొమాన్స్ ఉండ‌టంతో పాటు మిగ‌తా పాత్ర‌ల‌కి ఉండే విభిన్న‌మైన ఆకర్ష‌ణ‌లు మెప్పిస్తాయి. ఓ కొత్త పోక‌డ ఉన్న న‌వ‌త‌రం ప్రేమ‌క‌థా చిత్రంగా ఉంటూనే ఆద్యంతం హాస్యం, స‌జీవ‌మైన కుటుంబ బంధాలు, ఉద్వేగ భ‌రిత స‌న్నివేశాల స‌మాహారంగా స‌మ్మోహ‌నం తెర‌కెక్కుతోంది అని అన్నారు.


చిత్ర నిర్మాత శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ మాట్లాడుతూ - క‌థ‌కు యాప్ట్ గా ఉండేలా `స‌మ్మోహ‌నం` టైటిల్‌ని ఖ‌రారు చేశాం. ఇప్ప‌టి వ‌ర‌కూ మూడు షెడ్యూళ్లు పూర్త‌య్యాయి. ఈ నెల 22 నుంచి మార్చి 3 వ‌ర‌కు నాలుగో షెడ్యూల్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతుంది. దాంతో 80 శాతం షూటింగ్ పూర్త‌వుతుంది. మార్చి 3వ వారం నుంచి ఏప్రిల్ 3 వ‌ర‌కూ హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, ముంబైలో షూటింగ్ చేస్తాం. పెళ్లిచూపులు ఫేమ్ వివేక్ సాగ‌ర్ మంచి సంగీతాన్నిచ్చారు. పీజీ విందా కెమెరా సినిమాకు హైలైట్ అవుతుంది. ఇది ఫీల్ గుడ్ ఫిల్మ్. ప్రేమ‌, వినోదం ప్ర‌ధానాక‌ర్ష‌ణ‌లుగా నిలుస్తాయి. పూర్తి స్థాయి టెక్నిక‌ల్ వేల్యూస్‌తో తెర‌కెక్కిస్తున్నాం. మే మూడో వారంలో చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం అని అన్నారు.


సుధీర్‌బాబు, అదితిరావు హైద‌రి, వి.కె.న‌రేశ్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, ప‌విత్ర లోకేష్‌, రాహుల్ రామ‌కృష్ణ నందు, అమిత్ పురోహిత్‌, కాదంబ‌రి కిర‌ణ్‌, హ‌రితేజ‌, కేదార్ శంక‌ర్‌, శిశిర్ శ‌ర్మ‌, అభ‌య్‌, హ‌ర్షిణి, బిగ్ ఎఫ్.ఎం.క్రిష్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ సినిమాకు ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్స్: పి. ర‌షీద్ అహ్మ‌ద్‌ఖాన్‌, కె.రామాంజ‌నేయులు, కో డైర‌క్ట‌ర్‌: కోట సురేశ్‌కుమార్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: ర‌వీంద‌ర్‌, ఎడిట‌ర్‌: మార్తాండ్‌.కె.వెంక‌టేష్‌, కెమెరా: పి.జి.విందా, సంగీతం: వివేక్ సాగ‌ర్‌; నిర్మాత‌: శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్, ర‌చన‌-ద‌ర్శ‌క‌త్వం: మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !