filmybuzz

View

'మనం' సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్.. ఈటివిలో గేమ్ షో!

Monday,February26th,2018, 02:52 PM

బుల్లితెర దర్శకుడు ‘అనిల్‌ కడియాల’ దర్శకత్వంలో జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ప్రవీణ కడియాల నిర్మాణ బాధ్యతలతో రూపొందుతున్న సరికొత్త గేమ్‌ షో 'మనం'. 'సెలబ్రేషన్‌ ఆఫ్‌ లైఫ్‌' అనేది ఉపశీర్షిక. ఎన్నో చిత్రాల ద్వారా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న ప్రముఖ నటుడు సాయికుమార్‌. హీరోగా, విలన్‌గా, ప్రత్యేక పాత్రలద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న సాయికుమార్‌ గతంలోను బుల్లితెరపై కూడా సత్తా చాటారు. బుల్లితెరపై సాయికుమార్‌ యాంకర్‌గా చేసిన ‘‘వావ్‌’’ అనే గేమ్‌ షో 250 ఎపిసోడ్లు ఈ టీవీలో ప్రసారం అయ్యింది. నంది అవార్డు కూడా గెలుచుకుంది. సాయికుమార్‌ కూడా ఉత్తమ వ్యాఖ్యాతగా అదే కార్యక్రమానికి బుల్లితెర నందిని అందుకోవడం విశేషం. దర్శకుడు అనిల్‌ కడియాల దర్శకత్వంలోనే ఈ ‘వావ్‌’ రూపొందింది. మళ్లీ 7 సంవత్సరాల తర్వాత వీరిద్దరి కలయికలో ‘‘మనం’’అనే ఒక ఫ్యామిలీ గేమ్‌ షో ద్వారా మన ముందుకు వస్తున్నారు.


ఏ గేమ్‌ షో అయినా సెలబ్రిటీస్‌తో ముడిపడి ఉంటుంది. ఈ ‘మనం’ అనే షో ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోని కామన్‌ పీపుల్‌ ఎంటర్‌ అవుతున్నారు. ఈ రోజుల్లో ఒకే కుటుంబానికి చెందిన వాళ్లందరూ ఓ చోట కూర్చుని టైమ్‌ స్పెండ్‌ చేయటం గగనమైపోయింది... అది పరిస్థితుల వల్ల కావచ్చు. సమయం వల్ల కావచ్చు. అందుకే ఆ సమయాన్ని సద్వినియోగం చేయడానికి, రెండు కుటుంబాలు ఒక చోట చేరితే అది పండగలా మారుతుంది అని చూపించడానికి.. చేసే ప్రయత్నమే మా జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో వస్తున్న ‘మనం’ అని తెలిపారు నిర్మాత ప్రవీణ కడియాల.


సాయికుమార్‌ మాట్లాడుతూ – ఈ నెల 27 నుండి ...ప్రతి మంగళవారం రాత్రి 9.30 నిమిషాలకు ప్రైమ్‌టైమ్‌లో ఈ–టీవీలో ఈ షో ప్రసారం కాబోతుంది. ప్రేక్షకులు ఆశీర్వదించి కార్యక్రమాన్ని విశేషంగా ఆదరించాలని కోరుతున్నాము. ఈ ఫ్యామిలీ గేమ్‌ షోలో కుటుంబ అనుబంధాలు, అప్యాయతల గురించి మాట్లాడుకుంటూ, ఆట పాటలతో ఎంజాయ్‌ చేస్తూ లక్షల విలువైన బహుమతులు గెలుచుకుంటూ అందరిని ఎంటర్‌టైన్‌ చేయటమే ఈ ‘మనం’ ప్రత్యేకత అని అన్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర్' సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరి ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత ..

Read More !

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోననే ఆసక్తి అందరిలో ఉంది. ప్రిన్స్ మహే ..

Read More !

Gossips

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

#U Movie Theatrical Trailer

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Read More !