filmybuzz

View

4 కోట్లుకు 20 కోట్లు తెచ్చిపెట్టిన ఆనందం.. హ్యాపీడేస్ ని మించిపోతుంది!

Tuesday,February27th,2018, 12:33 PM

ప్ర‌స్తుతం న‌డుస్తోన్న ట్రెండ్ ప్ర‌కారం ఏ సినిమా అయినా యువ‌త‌కు రీచ్ అయిందంటే సూప‌ర్‌డూప‌ర్ హిట్ కిందే లెక్క‌. దానికి ఫ్యామిలీ ఆడియ‌న్స్ తోడైతే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బంప‌ర్ హిట్ కొట్టిన‌ట్టే. మ‌ల‌యాళంలో విడుద‌లైన ఆనందం కూడా అలా అత్యంత భారీ విజ‌యాన్ని సొంతం చేసుకున్న సినిమానే. క‌లెక్ష‌న్ల క‌న‌క వ‌ర్షం కురిపించిన చిత్ర‌మే. రూ. 4 కోట్ల‌తో తెర‌కెక్కిన ఈ సినిమా రూ.20 కోట్లు వ‌సూలు చేసిందంటేనే ఆ సినిమా ఏ రేంజ్‌లో హిట్ అయిందో ఊహించుకోవ‌చ్చు. అంత‌లా ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన ఆ సినిమాను సుఖీభవ మూవీస్ ప‌తాకంపై నిర్మాత ఎత్తరి గురురాజ్ ఆనందం అనే టైటిల్‌తోనే తెలుగులోకి అనువ‌దిస్తున్నారు.
గ‌ణేశ్ రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్ర‌మిది. కేర‌ళ టాప్ హీరో `ప్రేమ‌మ్` ఫేమ్ నివిన్ పాల్ ఇందులో గెస్ట్ రోల్ చేశారు. మిగిలిన వాళ్లంద‌రూ కొత్త‌వారే కావ‌డం గ‌మ‌నార్హం. వీరా వెంకటేశ్వర రావు (పెదబాబు ), వీఆర్‌బీ రాజు , రవి వర్మ చిలువూరి ఈ చిత్రానికి సహ నిర్మాతలు . సీనియర్ నిర్మాత ఆర్‌. సీతారామ‌రాజు ఈ చిత్రానికి సమర్పకులు.


ఈ సినిమా గురించి చిత్ర నిర్మాత ఎత్తరి గురురాజ్ మాట్లాడుతూ - ఒక ఇండ‌స్ట్రియ‌ల్ టూర్‌.. నాలుగు రోజులు.. మూడు ప్రేమ‌క‌థ‌లు..క్లుప్తంగా ఆనందం సినిమాలోని విష‌యం ఇదే. అంటే 1 4 3 అన్న మాట. ఆద్యంతం యూత్‌ఫుల్‌గా ఉంటుంది. మ‌న ద‌గ్గ‌ర ఆ మ‌ధ్య విడుద‌లైన హ్యాపీడేస్‌ ని మించిపోయేలా ఉంటుంది సినిమా. పొరుగు రాష్ట్రాల్లో ఏ సినిమా హిట్ అయినా మ‌న‌వారికి ఇట్టే తెలిసిపోతున్న రోజులివి. ఆనందం సినిమా హ‌క్కుల్ని మేం ద‌క్కించుకున్నామ‌ని తెలిసిన వారంద‌రూ ఫోన్లు చేసి బంప‌ర్ హిట్ కొట్ట‌బోతున్నారు.. ముందస్తుగా కంగ్రాట్స్ అని చెబుతున్నారు. వారి మాట‌లు వింటుంటే ఆనందంగా ఉంది. ఎంతో గొప్ప పోటీని త‌ట్టుకుని మేం ఈ సినిమా హ‌క్కుల్ని ద‌క్కించుకున్నాం. మ‌ల‌యాళంలో ఆ రేంజ్ హిట్ అయిన చిత్ర‌మిది. అక్క‌డ వాళ్లు పెట్టిన‌ ఖ‌ర్చుకు ఐదింత‌లు వ‌సూళ్లు రాబ‌ట్టిందంటేనే ఆ సినిమా స్టామినాను అర్థం చేసుకోవ‌చ్చు. అది అర్థం చేసుకుని కొంద‌రు రీమేక్ చేయ‌డానికి రైట్స్ ఇవ్వండ‌ని మ‌మ్మ‌ల్ని అడిగారు. అయితే తెలుగు నేటివిటీకి స‌రిపోయే అంశాలు ఇందులో పుష్క‌లంగా ఉండ‌టంతో మేం అనువాదం చేయాల‌నే నిర్ణ‌యించుకున్నాం. ఇందులో `ప్రేమ‌మ్` ఫేమ్ కేర‌ళ టాప్ హీరో నివిన్ పాల్ త‌ప్ప‌, మిగిలిన వాళ్లంద‌రూ కొత్త‌వారే న‌టించారు. ఎక్క‌డా ఓవ‌ర్ డ్రామా, మెలో డ్రామా, సినిమాటిక్ డ్రామా క‌నిపించ‌దు. మ‌ల‌యాళంలో టాప్ మ్యూజిక్ డైర‌క్ట‌ర్ స‌చిన్ వారియ‌ర్ విన‌సొంపైన సంగీతాన్ని స‌మ‌కూర్చారు. అనువాద కార్య‌క్ర‌మాలు తుది ద‌శ‌కు చేరుకున్నాయి. మార్చిలో సినిమాను విడుద‌ల చేస్తాం అని చెప్పారు.


అరుణ్ కురియ‌న్‌, థామ‌స్ మాథ్యూ, రోష‌న్ మాథ్యూ, విశాక్ నాయ‌ర్‌, సిద్ధి మ‌హాజ‌న‌క‌ట్టి, అన్ను ఆంటోని, అనార్క‌ళి మ‌రిక‌ర్‌, నివిన్ పాల్‌, రెంజి ఫ‌ణిక్క‌ర్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి మాట‌లు: ఎం.రాజ‌శేఖ‌ర రెడ్డి, పాట‌లు: వ‌న‌మాలి, సంగీతం: స‌చిన్ వారియ‌ర్‌, కెమెరా: ఆనంద్‌. ఇ. చంద్ర‌న్‌, సహ నిర్మాతలు :వీరా వెంకటేశ్వర రావు (పెదబాబు ), విఆర్‌బి రాజు ,రవి వర్మ చిలువూరి , ద‌ర్శ‌క‌త్వం: గ‌ణేశ్ రాజ్‌, స‌మ‌ర్ప‌ణ‌: ఆర్‌. సీతారామ‌రాజు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !