filmybuzz
filmybuzz

View

నాగశౌర్య @నర్తనశాల.. ఇది పాత నర్తనశాలకు రీమేక్ కాదు!

Sunday,March18th,2018, 01:19 PM

ఛలో చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఐరా క్రియేషన్స్ నాగశౌర్య హీరోగా నటించే రెండో చిత్రం @నర్తనశాల ప్రారంభమైంది. ఉగాది పర్వదినాన సినీ అతిరథుల సమక్షంలో ఈ చిత్రం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు సంస్థ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. వంశీ పైడి పల్లి, నందిని రెడ్డి, శ్రీనివాస్ అవసరాల, అజయ్ ఈ వేడుకలో పాలుపంచుకున్నారు. వంశీ పైడి పల్లి హీరో నాగశౌర్యపై క్లాప్ కొట్టారు.


శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ చిత్రంతో కృష్ణవంశీ దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన శ్రీనివాస్ చక్రవర్తి దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో నరేష్, జయప్రకాష్ రెడ్డి, అజయ్, పోసాని కృష్ణ మురళి, సత్యం రాజేష్, వెన్నెల కిషోర్, గుండు సుదర్శన్, జెమిని సురేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

 

 

ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో హీరో నాగశౌర్య మాట్లాడుతూ... ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఛలో చిత్రంతో మాకు బ్లాక్ బస్టర్ హిట్ అందించిన ప్రేక్షకులకు మాకు ఫుల్ సపోర్ట్ చేసిన మీడియా వారికి మా థాంక్స్. ఎట్ ది రేట్ ఆఫ్ నర్తనశాల చిత్రంతో శ్రీనివాస్ చక్రవర్తి దర్శకుడిగా పరిచయమౌతున్నారు. కృష్ణవంశీ దగ్గర ఆయన పనిచేశారు. ఈ సినిమా తర్వాత ఆయన కచ్చితంగా పెద్ద దర్శకుడు అవుతారు. మా సంస్థ నుంచి మరో కొత్త డైరెక్టర్ ను పరిచయం చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నా డెసిషన్ ను నమ్మిన మా అమ్మకు థాంక్స్. ఇక ఈ చిత్రం డ్యాన్స్ బేస్ డ్ చిత్రం అని, పాత నర్తనశాల రీమేక్ అని చాలా మంది అనుకుంటున్నారు. కానే కాదు. ఇది ఫుల్ ఎంటర్ టైనర్. నవ్వుకునే చిత్రం. హీరోయిన్స్ ఇంకా ఫైనల్ కాలేదు. ఇక చూసి చూడంగానే సాంగ్ తో ఛలో చిత్రానికి సూపర్బ్ సాంగ్ ఇచ్చిన మహతి మరోసారి అంతకంటే అద్భుతమైన పాటలిస్తాడని ఎక్స్ పెక్ట్ చేస్తున్నాను. ఇక ఎడిటర్ చంటి గారు మా ఫ్యామిలీలో కలిసి పోయారు. ఎడిటింగ్ లో ఆయన ఏది చెబితే అదే ఫైనల్ మాకు. ఇక డిఓపి విజయ్ గారితో చాలా సార్లు కలిసి వర్క్ చేయాలనుకున్నాను. కానీ కుదరలేదు. మా బ్యానర్లో కలిసి వర్క్ చేయడం చాలా బాగుంది. నిర్మాత మా అమ్మకు స్పెషల్ థాంక్స్. రెండో సినిమాకు కూడా బయటి వారిని కాకుండా నన్నే హీరోగా పెట్టినందుకు. అని అన్నారు.


దర్శకుడు శ్రీనివాస్ చక్రవర్తి మాట్లాడుతూ... తల్లితండ్రులు, భగవంతుడి తర్వాత నేను ముందుగా నాగశౌర్యకు... నిర్మాతలు శంకర్ ప్రసాద్, ఉష గారికి చాలా చాలా థాంక్స్ చెప్పుకుంటాను. ఎందుకంటే... ఈ తరహా కథని పర్ ఫెక్ట్ గా జడ్జ్ చేసి సినిమా చేద్దామని ఒప్పుకున్నారు. నాకు మంచి ఫ్రీడమ్ ఇచ్చారు. సినిమా చేద్దాం అన్నప్పటి నుంచి ఐరాలో ఫ్యామిలీ మెంబర్ అయ్యాను. ఐరాలో ఆల్రెడీ ఛలో అనే పెద్ద హిట్ ఉంది. దాన్ని మించేలా సినిమా రూపొందిస్తానని మాటిస్తున్నాను. నాకు పెద్ద పెద్ద టెక్నీషిన్స్ ని ఇచ్చారు. చాలా థాంక్స్. అని అన్నారు.


ఎడిటర్ చంటి, డిఓపీ విజయ్ సి కుమార్ మాట్లాడుతూ... ఐరా క్రియేషన్స్ లో ఛలో సూపర్ హిట్ అయ్యింది. అలాగే నర్తనశాల కూడా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాం. అని అన్నారు.


ఐరా క్రియేషన్స్ డిజిటల్ హెడ్ ఎం.ఎన్.ఎస్.గౌతమ్ మాట్లాడుతూ... ఛలో చిత్రంతో మా ఐరా క్రియేషన్స్ కి మంచి గుర్తింపు వచ్చింది. దానికి ఆడియెన్స్ కు, మీడియాకు స్పెషల్ థాంక్స్. @నర్తనశాల చిత్రం సైతం మిమ్మల్ని బాగా ఎంటర్ టైన్ చేస్తుంది. అని అన్నారు.


నటీనటులు
నాగశౌర్య, నరేష్, జయప్రకాష్ రెడ్డి, అజయ్, పోసాని కృష్ణ మురళి, సత్యం రాజేష్, వెన్నెల కిషోర్, గుండు సుదర్శన్, జెమిని సురేష్ తదితరులు
సాంకేతిక వర్గం
పిఆర్ఓ - ఏలూరు శ్రీను
పబ్లిసిటీ డిజైనర్ - అనంత్
స్క్రిప్ట్ కోర్డినేటర్ - కాశి నడింపల్లి
ఫైట్స్ - వెంకట్
ఆర్ట్ - కిరణ్ కుమార్
ఎడిటింగ్ - కోటగిరి వెకటేశ్వరరావు (చంటి), తమ్మిరాజు
మ్యజిక్ - మహతి స్వర సాగర్
డిఓపి - విజయ్.సి.కుమార్
లైన్ ప్రొడ్యూసర్ - బుజ్జి
ఐరా డిజిటల్ - ఎం.ఎన్.ఎస్.గౌతమ్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ..

Read More !

Gossips

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

#U Movie Theatrical Trailer

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Read More !