filmybuzz

View

45 థియేటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకున్న 'ఛలో'

Thursday,March22nd,2018, 03:47 PM

నాగ‌సౌర్య హీరోగా, ర‌ష్మిక హీరోయిన్‌గా వెంకి కుడుముల ని ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం చేస్తూ ఐరా క్రియేషన్స్ బ్యానర్లో శంకర్ ప్రసాద్ స‌మ‌ర్ప‌ణ‌లో, ఉష నిర్మాతగా నిర్మించిన చిత్రం ఛ‌లో.. ఈ చిత్రం విడుద‌లయ్యిన మెద‌టి రోజునుండి ప్రేక్ష‌కులు, పాత్రికేయులు, విమ‌ర్శ‌కుల నుండి ప్ర‌శంలతో పాటు బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించిన విష‌యం తెలిసిందే. ఈ రొమాంటిక్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్ర‌శంశ‌లు అందుకున్న ఈచిత్రానికి మెద‌టినుండి హ్రుద‌య‌పూర్వ‌కంగా స‌పోర్ట్ చేస్తున్న మీడియా ఫ్రెండ్స్ అంద‌రికి మెద‌టిగా యూనిట్ ధ‌న్య‌వాదాలు తెలిపుతున్నారు. ఈ చిత్రాన్ని సూప‌ర్‌హిట్ నుండి బ్లాక్‌బ‌స్ట‌ర్ కి తీసుకువెళ్ళి ఈ నెల మార్చి 23 నాటికి 50 రోజులు 45 దియోట‌ర్స్ లో న‌డిపించిన తెలుగు ప్రేక్ష‌కుల‌కి మా ప్ర‌త్యేఖ ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నాము. ఈ చిత్రం హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో పాటు సాటిలైట్‌, రీమెక్ రైట్స్ అంటూ క్రేజీ బిజినెస్ డీల్స్ తో 2018 బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ గా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మలో రికార్డ్ క్రియేట్ చేసింది ఛలో.


ఈ సంద‌ర్బంగా నిర్మాత మాట్లాడుతూ.. ఐరా క్రియేషన్స్ తొలి ప్రయత్నంగా మొదలు పెట్టిన ఛలో ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన ప్ర‌తి ఓక్క‌రికి మా చిత్ర యూనిట్ త‌రుపున ద‌న్య‌వాదాలు. ఈ చిత్రం దిగ్విజయంగా 50 రోజులు పూర్తి చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి ఐరా క్రియేషన్స్ రుణపడి వుంటుంది. మా ఐరాక్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో మెదటి ద‌ర్శ‌కుడుగా పనిచేసి ఈ ఘ‌న‌విజ‌యాన్ని అందించిన ద‌ర్శ‌కుడు వెంకి కి మరింత భ‌విష్య‌త్తు వుండాల‌ని కొరుకుంటున్నాము. తెలుగు ప్రేక్ష‌కుల అందించిన ఉత్సాహంతో ఇటీవలే ఉగాది సందర్భంగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ శిష్యుడు శ్రీనివాస్ చక్రవర్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ @నర్తనశాల చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించాము. ఈ చిత్రం కూడా ఛ‌లో చిత్రానికి ఏ మాత్రం త‌గ్గ‌కుండా నిర్మిస్తాము.. అతి త్వ‌ర‌లో ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ ని స్టార్ట్ చేస్తాము. అలాగే మ ఛ‌లో చిత్రానికి ప‌నిచేసిన మ్యూజిక్ ద‌ర్శ‌కుడు, ఆర్ట్ ద‌ర్శ‌కుడు, ఎడిట‌ర్ గారికి, ఫైట్ మాస్టారు, డాన్స్ మాస్టార్ , మా పి.ఆర్‌.ఓ ఏలూరు శ్రీను ఇలా పేరు పేరు నా చిత్ర యూనిట్ అంద‌రికి మా హ్రుద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నాము అని అన్నారు.

 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర్' సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరి ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత ..

Read More !

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోననే ఆసక్తి అందరిలో ఉంది. ప్రిన్స్ మహే ..

Read More !

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటో ..

Read More !

Gossips

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

#U Movie Theatrical Trailer

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Read More !