View

కృష్ణార్జున యుద్ధం రిలీజ్ డేట్ ఫిక్స్.. జ్యూక్ బాక్స్ విడుదల!

Monday,March26th,2018, 01:23 PM

వ‌రుస విజ‌యాల హీరో నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న చిత్రం కృష్ణార్జున యుద్ధం ఈ ఏప్రిల్ 12న విడుద‌ల కానుంది. వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి స‌మ‌ర్ప‌ణ‌లో షైన్ స్క్రీన్న్ ప‌తాకంపై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌, ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాల ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది.సినిమా చిత్రీక‌ణ పూర్త‌య్యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. హిప్ హాప్ త‌మిళ సంగీతం అందించిన ఈ సినిమా జ్యూక్ బాక్స్ మార్క‌టో విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో...

నేచుర‌ల్ స్టార్ నాని మాట్లాడుతూ - హిప్ హాప్ త‌మిళ సంగీతం అందించిన ఈ సినిమా జ్యూక్ బాక్స్‌ మార్కెట్లో విడుద‌లైంది. నా కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ ఆల్బ‌మ్ అవుతుంది. త‌ను చాలా మంచి ఆల్బ‌మ్ ఇచ్చాడు. మార్చి 31న ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ను తిరుప‌తి కండెక్ట్ చేయ‌బోతున్నాం. ఏప్రిల్ 12న సినిమాను రిలీజ్ చేయ‌బోతున్నాం. అలాగే ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ రోజున థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేస్తున్నాం. గాంధీ డైరెక్ష‌న్ నాకు చాలా ఇష్టం. త‌న‌తో వ‌ర్క్ చేయాల‌ని అనుకునేవాడిని. ఇప్ప‌టికి కుదిరింది. సినిమాను బాగా ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేశాను. ప్రేక్ష‌కుల‌కు సినిమా త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది. కాన్‌టెంప‌రరీ మూవీ. కృష్ణ‌, అర్జున అనే ఇద్ద‌రు వ్య‌క్తులు ఓ ప‌రిస్థిత‌లో ఓ స‌మ‌స్య‌పై చేసే పోరాట‌మే ఈ చిత్రం. ఇందులో కృష్ణ విలేజ్ క్యారెక్ట‌ర్‌లో క‌న‌ప‌డితే.. అర్జున్ రాక్‌స్టార్‌. ప‌ర్స‌న‌ల్‌గా నాకు కృష్ణ పాత్ర అంటే ఇష్టం. పూర్తిస్థాయి చిత్తూరు యాస‌లో మాట్లాడే పాత్ర‌. కొత్త‌గా ట్రై చేశాను. కృష్ణ క్యారెక్ట‌ర్‌ త‌ప్ప‌కుండా ఆడియెన్స్‌కు న‌చ్చుతుంది. దీనికి ఏ సినిమా ఇన్‌స్పిరేష‌న్ లేదు. ఆడియెన్స్‌ను ఎంట‌ర్ టైన్ చేయ‌డ‌మే ప్ర‌ధానంగా సినిమా చేశాం. హై ఎన‌ర్జిటిక్ మూవీ అన్నారు.


చిత్ర ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక గాంధీ మాట్లాడుతూ - వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌, ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాల త‌ర్వాత నా ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న సినిమా కృష్ణార్జున యుద్ధం. సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అందులో భాగంగా రీసెంట్‌గా డ‌బ్బింగ్ పూర్త‌య్యింది. ఏప్రిల్ 12న సినిమా రిలీజ్ అనుకుంటున్నాం. అంత‌కంటే ముందుగా.. అంటే మార్చి 31న తిరుప‌తిలో ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ను చేయ‌బోతున్నాం. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై వ‌స్తున్న తొలి చిత్ర‌మిది. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, రుక్స‌ర్ మీర్ హీరోయిన్స్‌గా న‌టించారు. మంచి స్టార్ కాస్టింగ్ న‌టించారు. నాని అన్న‌.. నాకు మంచి అవ‌కాశం ఇచ్చారు. అందుకు ఆయ‌న‌కు స్పెష‌ల్ థాంక్స్‌ అన్నారు.


నిర్మాత సాహు గార‌పాటి మాట్లాడుతూ - మా బ్యాన‌ర్‌లో సినిమా చేసే అవ‌కాశం ఇచ్చిన నాని, మేర్ల‌పాక గాంధీగారికి థాంక్స్‌. సినిమా చాలా బాగా వ‌చ్చింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ జ‌రుగుతున్నాయి. ఏప్రిల్ 12న సినిమాను రిలీజ్ చేయాల‌నుకుంటున్నాం. మార్చి 31న తిరుప‌తి మున్సిప‌ల్ గ్రౌండ్స్‌లో ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ను చేయ‌బోతున్నాం అన్నారు.


ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర స‌మ‌ర్పకులు వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి పాల్గొన్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

Gossips

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !