View

డబ్బుకు, మానవతా విలువలకు సంబంధించిన చిత్రం చతురంగ వేటై.. తెలుగు రీమేక్!

Tuesday,March27th,2018, 12:57 PM

త‌మిళ చ‌తురంగ వేట్టై ఎంత పెద్ద విజ‌యాన్ని సాధించిందో తెలిసిందే. ఆశ, అత్యాశ‌ల మ‌ధ్య ఆస‌క్తిక‌రంగా సాగిన ఈ క‌థ‌కు త‌మిళ ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. భావోద్వేగాలకు ప్రాంతీయ భేదాలుండ‌వు. ఎక్క‌డైనా ఈ క‌థ నీరాజ‌నాలు అందుకుంటుంద‌నే న‌మ్మ‌కంతో, ఆ క‌థ‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కోసం తెర‌కెక్కిస్తున్నారు అభిషేక్ ఫిలిమ్స్ అధినేత ర‌మేష్ పిళ్లై. ప్రముఖ నిర్మాత శ్రీదేవి మూవీస్ శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 75 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. జ్యోతిల‌క్ష్మి, ఘాజి చిత్రాల ఫేమ్ స‌త్య‌దేవ్ హీరోగా న‌టిస్తున్నారు. ఎక్క‌డికి పోతావు చిన్నవాడా చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కులకు దగ్గరైన నందితా శ్వేత నాయిక‌గా న‌టిస్తున్నారు. గోపీ గ‌ణేష్ ప‌ట్టాభి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.


ఈ సినిమా గురించి నిర్మాత ర‌మేష్ పిళ్లై మాట్లాడుతూ - తొలిసారిగా అభిషేక్ ఫిలిమ్స్ పతాకం ఫై లారెన్స్ నటించిన శివలింగ తమిళ చిత్రాన్ని తెలుగులో అనువదించి మంచి విజయాన్ని సాధించాము. త‌మిళంలో ఘ‌న విజ‌యాన్ని సాధించిన చిత్రం చ‌తురంగ వేట్టై, తెలుగులో రీమేక్ చేస్తున్నాం. . ఇప్ప‌టికి 75 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. కొడైకెనాల్‌, వైజాగ్‌, హైద‌రాబాద్‌లో కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించాం. తాజాగా హైద‌రాబాద్‌లోనే మార్చి 23 నుంచి షెడ్యూల్ చేస్తున్నాం. ఇదే ఆఖ‌రి షెడ్యూల్‌. ఏప్రిల్ 15తో పూర్త‌వుతుంది. ఎక్క‌డా రాజీప‌డ‌కుండా హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో తెర‌కెక్కిస్తున్నాం. డ‌బ్బింగ్‌, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను పూర్తి చేసి జూన్ చివ‌రి వారంలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. త్వ‌ర‌లో టైటిల్‌ని ప్ర‌క‌టిస్తాం. ప్ర‌తి ఒక్క‌రికీ క‌నెక్ట్ అయ్యే సినిమా ఇది అని అన్నారు.


చిత్ర స‌మ‌ర్ప‌కులు శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ మాట్లాడుతూ - ధ‌నం మూలం ఇద‌మ్ జ‌గ‌త్ అని అంటారు. చ‌తురంగ వేట్టై డ‌బ్బుకు, మానవతా విలువలకు సంబంధించిన సినిమా. ఇంకా తేట‌గా చెప్పాలంటే ప్రతి మనిషికి ఆశ‌ ఉండడం సహజం . అది అత్యాశగా మారితే ఎలా ఉంటుందనేది ఈ కథలో ప్రధానాంశం. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంది. అన్ని ప‌నులు పూర్తి చేసి జూన్ చివ‌రి వారంలో విడుద‌ల చేస్తాం. క‌థ‌, క‌థ‌నం, సంభాష‌ణ‌లు, పాట‌లు హైలైట్ అవుతాయి అని చెప్పారు.


ఆదిత్యామీన‌న్‌, పృథ్వి, బ్ర‌హ్మాజీ, సిజ్జు, త‌నికెళ్ల భ‌ర‌ణి, చైత‌న్య కృష్ణ‌, ధ‌న్‌రాజ్‌, వేణుగోపాల‌రావు, ఫిష్ వెంక‌ట్‌, బ‌న్నీ చందు, `దిల్‌` ర‌మేష్‌
త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రానికి నిర్మాత‌: ర‌మేష్ పిళ్లై, స‌మ‌ర్ప‌ణ‌: శివ‌లెంక‌ కృష్ణ‌ప్ర‌సాద్‌, మాటలు -ద‌ర్శ‌క‌త్వం: గోపీగ‌ణేష్ ప‌ట్టాభి, క‌థ‌: హెచ్‌.డి.వినోద్‌, అడిష‌న‌ల్ డైలాగ్స్: పుల‌గం చిన్నారాయ‌ణ‌ ,సంగీతం: సునీల్ కాశ్య‌ప్‌, ఎడిట‌ర్‌: న‌వీన్ నూలి, ఆర్ట్: బ్ర‌హ్మ క‌డ‌లి, కెమెరా: శివేంద్ర‌కుమార్‌, , కో డైర‌క్ట‌ర్‌: కృష్ణ‌కిశోర్‌, ప్రొడ‌క్ష‌న్ కంట్రోలర్స్: ఆర్‌.సెంథిల్‌, కృష్ణ‌కుమార్‌.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి ..

Read More !

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

Gossips

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Moodu Puvvulu AAru Kaayalu Teaser

Read More !