View

శ్రీను వైట్ల సినిమాలో రవితేజ కొడుకు, లయ కూతురు!

Wednesday,April04th,2018, 01:01 PM

మాస్ మహారాజా రవితేజ, ఎంటర్ ఎంటర్టైన్మెంట్ కు బ్రాండ్ అంబాసిడర్ శ్రీనువైట్ల, క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హోల్ సమ్ ఎంటర్ టైనర్ "అమర్ అక్బర్ ఆంటోనీ". "నీకోసం, వెంకీ, దుబాయ్ శీను" లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత రవితేజ-శ్రీనువైట్లల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. రవితేజ సరసన అను ఎమ్మాన్యుల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మోస్ట్ సక్సెస్ఫుల్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.


మార్చిలో శ్రీనువైట్ల కుమార్తెలు ఆనంది, ఆద్యలు క్లాప్ కొట్టి, కెమెరా స్విచ్చాన్ చేయగా షూటింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. కామెడీ హీరో సునీల్ కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ కథానాయకి లయ కుమార్తె శ్లోక, రవితేజ కుమారుడు మహాధన్ ల స్పెషల్ రోల్స్ "అమర్ అక్బర్ ఆంటోనీ" చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.


ఇటీవల అమెరికాలో షూటింగ్ మొదలయ్యింది. న్యూయార్క్, కాలిఫోర్నియా, డెట్రాయిట్, సాల్ట్ లేక్ సిటీ లాంటి ఎగ్జాటిక్ లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రం ప్రస్తుతం ఒక లాంగ్ ఐల్యాండ్ లో జెన్నిఫర్ లోపెజ్ కి చెందిన పలాటిటల్ హిడెన్ హిల్స్ మ్యాన్షన్ లో జరుగుతొంది. పాప్ దివా అయిన జెన్నిఫర్ లోపెజ్ కు వీరాభిమాని అయిన శ్రీనువైట్ల అక్కడ షూటింగ్ జరుపుకుంటున్న సందర్భంగా ట్విట్టర్ లో తన ఆనందాన్ని పంచుకుంటూ.. "జెన్నిఫర్ లోపెజ్ కి క్రేజీ ఫ్యాన్ ని నేను. మిలియన్ల మందికి హార్ట్ త్రోబ్ అయిన ఎవర్ గ్రీన్ పాప్ క్వీన్ పలాటిటల్ మాన్షన్ లో షూట్ చేయడం అనేది కల ఫలించడం లాంటిది. ఇది నా బిగ్గెస్ట్ ఫ్యాన్ మూమెంట్" అన్నారు.


చిత్ర నిర్మాతలు నవీన్ యెర్నేని-వై.రవిశంకర్-మోహన్ చెరుకూరి మాట్లాడుతూ.. "1700 స్క్వేర్ ఫీట్ లో, 12.5 మిలియన్ డాలర్ల విలువల గల సోఫిష్టికేటెడ్ ఇంటీరియర్స్ అమార్చబడిన కాస్ట్లీయస్ట్ సెలబ్రిటీ హోమ్ అయిన జెన్నిఫర్ లోపెజ్ మ్యాన్షన్ లో షూటింగ్ జరుపుకుంటున్న తొలి తెలుగు సినిమా "అమర్ అక్బర్ ఆంటోనీ".


రవితేజ, అను ఎమ్మాన్యుల్, సునీల్, లయ, శ్లోక (లయ కుమార్తె), మహాధన్ (రవితేజ కుమారుడు), అభిమన్యు సింగ్, తరుణ్ అరోరా, విక్రమ్ జీత్ సింగ్, రాజ్ వీర్ సింగ్, షాయాజీ షిండే, ఆదిత్య మీనన్, వెన్నెల కిషోర్, సత్య, జయప్రకాష్ రెడ్డి, షకలక శంకర్, శుభలేఖ సుధాకర్, దివ్య ఉన్ని, సిజొయ్ వర్గీసి, భరత్ రెడ్డి, గిరిధర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మేకప్ చీఫ్: ఐ.శ్రీనివాస్ రాజు, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, స్టిల్స్: సాయిరాం మాగంటి, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: కె.కళ్యాణ్-బాలాజీ, కో-డైరెక్టర్: సుభాష్ జెట్టి, చీఫ్ కో-డైరెక్టర్: సీహెచ్ రామారావు, రచన సహకారం: ప్రవీణ్ వర్మ-కొల్లిపార ప్రవీణ్, లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి, కళ: ఏ.ఎస్.ప్రకాష్, ఎడిటర్: ఎం. ఆర్.వర్మ, సంగీతం: ఎస్.ఎస్.థమన్, సినిమాటోగ్రాఫర్: విజయ్ సి.దిలీప్, కథ: శ్రీనువైట్ల-వంశీ రాజేష్ కొండవీటి, సి.ఈ.ఓ: చిరంజీవి (చెర్రీ), నిర్మాతలు: నవీన్ యెర్నేని-వై.రవిశంకర్-మోహన్ (సివిఎం), స్క్రీన్ ప్లే - మాటలు - దర్శకత్వం: శ్రీనువైట్ల.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి ..

Read More !

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Moodu Puvvulu AAru Kaayalu Teaser

#U Movie Theatrical Trailer

Read More !