filmybuzz

View

సూపర్ స్కెచ్ టీజర్ ని విడుదల చేసిన తలసాని

Friday,April06th,2018, 12:29 PM

ప్ర‌తిభావంతులైన తెలుగు ఆర్టిస్టులు, విదేశీ ఆర్టిస్టుల‌తో మంచి ప్ర‌యోగంగా రూపొందించిన 'సూప‌ర్ స్కెచ్‌' ఘ‌న విజ‌యం సాధించాలి. నాకు ఆప్తుడైన న‌ర్సింగ్ ఇందులో హీరోగా చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం చిన్న సినిమాల‌కు, మంచి సినిమాల‌కు అండ‌గా నిలుస్తుంది అని రాష్ట్ర సినిమాటోగ్ర‌ఫీ శాఖామాత్యులు త‌ల‌సాని శ్రీనివాస‌యాద‌వ్ అన్నారు.


ర‌విచావ‌లి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ శుక్ర క్రియేష‌న్స్ నిర్మిస్తోన్న చిత్రం `సూప‌ర్ స్కెచ్‌`. ఎరోస్ సినిమాస్ స‌మ‌ర్ప‌ణలో యూ అండ్ ఐ, ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడ‌మీ స‌హ‌కారంతో తెర‌కెక్కుతోంది. బ‌ల‌రామ్ మ‌క్కల నిర్మాత‌. న‌ర్సింగ్‌, ఇంద్ర‌, స‌మీర్ ద‌త్తా, కార్తిక్, చ‌క్రి మాగంటి, అనిల్‌, శుభాంగి, సోఫియ (కాలిఫోర్నియా), గ్యారిటోన్‌ టోను (ఇంగ్లాండు) బంగార్రాజు, బాబా కీల‌క పాత్ర‌ధారులు.


ఈ చిత్రం టీజ‌ర్‌ను శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో త‌ల‌సాని శ్రీనివాస‌యాద‌వ్ ఆవిష్క‌రించారు.


ఈ సంద‌ర్భంగా న‌ర్సింగ్ మాట్లాడుతూ - మొత్తం తెలంగాణ ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్ల‌తో ఈ సినిమా చేశాం. తెలంగాణ నేప‌థ్యానికి ప్రాధాన్య‌మిచ్చి తీసిన `ఫిదా` లాంటి చిత్రాలు ఈ మ‌ధ్య కాలంలో సూప‌ర్‌హిట్ అయ్యాయి. మా సినిమా ప్ర‌తి ఫ్రేమ్‌లోనూ తెలంగాణ నేప‌థ్యం ఉంటుంది. తెలంగాణ ఆర్టిస్టులతో పాటు కాలిఫోర్నియాకు చెందిన సోఫియా, ఇంగ్లాండ్‌కు చెందిన గ్యారిటోన్ టోన్ ముఖ్య పాత్ర‌లు పోషించారు. ఇందులో నాది పోలీసాఫీస‌ర్ పాత్ర‌. డైలాగులు కిర్రెక్కించే విధంగా ఉంటాయి అని తెలిపారు.


ద‌ర్శ‌కుడు ర‌విచావ‌లి మాట్లాడుతూ - దృశ్యం` సినిమాలాగా మంచి థ్రిల్ల‌ర్ సినిమా ఇది. ఇత‌ర భాష‌ల్లో రీమేక్ అయ్యేంత స‌త్తా ఉంది ఈ క‌థ‌లో. షూటింగ్ పార్ట్ మొత్తం పూర్త‌యింది. మే నెల‌లో చిత్రాన్ని విడుద‌ల చేస్తాం అని చెప్పారు.


ఇండియా - పాకిస్తాన్‌ల మ‌ధ్య వరల్డ్ కప్ ఫైన‌ల్ మ్యాచ్ జ‌రిగితే ఎంత ఉత్కంఠ‌గా ఉంటుందో, ఈ సినిమా కూడా అంతే ఉత్కంఠ‌గా ఉంటుందని నిర్మాత బ‌ల‌రామ్ మ‌క్క‌ల చెప్పారు.


ఈ కార్య‌క్ర‌మంలో ఇంద్ర‌, శుభాంగి త‌దిత‌రులు పాల్గొన్నారు.


ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్ కొడ‌కండ్ల‌, కెమెరా: సురేంద‌ర్ రెడ్డి, ఎడిటింగ్‌: జునైద్‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోననే ఆసక్తి అందరిలో ఉంది. ప్రిన్స్ మహే ..

Read More !

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటో ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. స ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

Gossips

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !