filmybuzz

View

నీ ప్రేమ కోసం ఆడియో లాంఛ్ విశేషాలు

Thursday,April19th,2018, 03:45 AM

జొన్న ప‌ర‌మేష్‌, రాధ బంగారు జంట‌గా ఉలి ద‌ర్శ‌క‌త్వంలో మాస్ట‌ర్ గోవింద్ బోగోజు స‌మ‌ర్ప‌ణ‌లో స‌రోవ‌ర్ ఫిలిమ్స్ ప‌తాకంపై ఉప్పుల గంగాధ‌ర్ నిర్మిస్తోన్న చిత్రం `నీ ప్రేమ కోసం`. ఈ సినిమా ఆడియో ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం బుధ‌వారం ఉద‌యం హైద‌రాబాద్ పిలిం ఛాంబ‌ర్ లో ఘ‌నంగా జ‌రిగింది. గౌర‌వ అతిథి పాత్ర‌లో నంబి వేణుగోపాలాచార్య కౌశిక‌, ముఖ్య అతిథి పాత్ర‌లో సింహ‌రాజు కొదండ రాములు, ప్ర‌త్యేక పాత్ర‌లో శ్రీ మంజునాథ విజ‌య్ బాబు న‌టిస్తున్నారు.


నంబీ వేణుగోపాలా చార్య కౌశిక‌ సీడీల‌ను ఆవిష్క‌రించి అతిధుల‌కు , యూనిట్ స‌భ్యుల‌కు అంద‌జేశారు.


అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ - ఉలి అన్నీ తానై ప‌నిచేశాడు. అత‌ని క‌ష్టానికి త‌గ్గ ఫ‌లితం అందుకుంటాడు. ప్ర‌తిభ గ‌ల ద‌ర్శ‌కుడు. సినిమా విజ‌యం సాధించి యూనిట్ అందిర‌కి మంచి పేరు, ప్ర‌ఖ్యాత‌లు తీసుకురావాలి అని అన్నారు.


చిత్ర ద‌ర్శ‌కుడు ఉలి మాట్లాడుతూ - రొటీన్ ల‌వ్ స్టోరీల‌కు భిన్నంగా ఉండే సినిమా ఇది. ప్ర‌పంచ శాంతి సందేశంలో అద్భుత‌మైన ప్రేమ‌క‌థా చిత్రంగా నిలుస్తుంది. ప్రేమ కాన్సెప్టెకు..నేను పెట్టిన `డు ఆర్ డై` అనే ఉప‌శీర్షిక‌కు సంబంధం ఏంట‌ని చాలా మందికి సందేహాలున్నాయి. అది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ క‌థ‌ను ఓ ఛాలెంజింగ్ గా తీసుకుని తెర‌కెక్కించాను. అంతా చ‌క్క‌గా న‌టించారు. ప్రేక్ష‌కులంతా మా సినిమాను ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాఅని అన్నారు.


స‌హ నిర్మాత: గోలి వెంక‌ట ర‌మ‌ణ మాట్లాడుతూ - నిజ జీవితంలో మ‌నుషుల పాత్ర‌లు మా సినిమాలో క‌నిపిస్తాయి. ప్ర‌తీ ఒక్క‌రి జీవితంలో ఎన్నో ర‌కాల స‌మ‌స్య‌లు, బాధ‌లు ఉంటాయి. వాటిని మా ద‌ర్శ‌కుడు క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించారు. పాట‌లు, సినిమా పెద్ద విజ‌యం సాధిస్తాయని ఆశిస్తున్నా అన్నారు.


హీరోయిన్ రాధ బంగారు మాట్లాడుతూ - నాకిది తొలి సినిమా. మంచి పాత్ర‌లో న‌టిస్తున్నా. అంద‌రికీ న‌చ్చుతుంది. సినిమా కోసం టీమంతా చాలా క‌ష్ట‌ప‌డి ఇష్టంగా పనిచేసాం` అని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో సంజ‌య్, పులి అమృత్ గౌడ్, పాండు రంగారావు, సింహ‌రాజు, మంజులా సిరాజ్, శ్రీనివాస్ త‌దిత‌రులు పాల్గొన్నారు.


ఈ చిత్రంలో సాయి డిజిట‌ల్ ర‌వి, క‌ళ్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి, అశోక్ బోగే, ర‌మ్య శ్రీ, కాసాల శ్రీనివాస్, కొమ్ము సుజాత‌, కంప్యూట‌ర్ ప్ర‌భాక‌ర్, వంశీ కృష్ణ‌, కే.ఆర్, కృష్ణ‌, మాస్ట‌ర్ గోవింద్ బోగోజు, విష్ణుగిరి, యెన్న‌మ‌నేని శ్రీనివాస‌రావు, వెంట‌ర‌మ‌ణ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్ర‌హ‌ణం: వేమూరి చంద్ర‌శేఖ‌ర్, ఎడిటింగ్: స‌ంప‌త్ రాజ్, స‌త్రాజ్, ఆర్ట్: బొద్దున జ‌యకృష్ణ‌, సంగీతం: కె. ల‌క్ష్మ‌ణ సాయి, నిర్మాత‌: ఉప్పుల గంగాధ‌ర్, క‌థ, మాట‌లు, పాట‌, చిత్ర‌క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వం: ఉలి.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ..

Read More !

Gossips

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Moodu Puvvulu AAru Kaayalu Teaser

#U Movie Theatrical Trailer

super sketch teaser release video

Read More !