View

మేళా టీజర్ లాంఛ్ విశేషాలు

Saturday,April21st,2018, 03:41 PM

మామిడి వెంకటలక్ష్మి సమర్పణలో కొంకా ప్రొడక్షన్స్‌, పి.ఎస్‌.పి.ఫిలింస్‌ బ్యానర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'మేళా'. సూర్యతేజ్‌, ధన్సిక, సిమ్రాన్‌, సోని చరిష్టా తదితరులు ప్రధాన తారాగణం. కిరణ్ శ్రీపురం దర్శకత్వం వహించిన ఈ చిత్ర టీజర్‌ను శ‌నివారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో అతిథులుగామ పాల్గొన్న నటుడు అలీ, ఎస్. గోపాల్ రెడ్డి లు విడుదల చేశారు. ఈ సందర్భంగా ...


అలీ మాట్లాడుతూ - డైరెక్టర్ కిరణ్ మొదట ఇండస్ట్రీకి యాక్టర్ అవ్వాలని వచ్చారు. కుదరక రైటర్ అయ్యారు ఆ తరువాత నిర్మాత .. ఇప్పుడు ఈ మేళా చిత్రం ద్వారా డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు.. అలాగే సూర్య తేజ 'వినాయకుడు' చిత్రంతో పరిచయం అయినా... ఈ చిత్రంతో మంచి రేంజ్ కు వెళ్లనున్నాడు.. టైటిల్ కు తగ్గట్టు సినిమా ఉంటుంది... ఇప్పుడు టీజర్ లో చూసింది 10వ వంతు మాత్రమే... సినిమా ఇంకా అద్భుతంగా ఉంటుంది.. సినిమాను, యూనిట్‌ను ఆదరిస్తారని ఆశిస్తున్నా అన్నారు.


సెలెబ్ కనెక్ట్ రాజ్ మాట్లాడుతూ - ఇండస్ట్రీ గురించి వినడమే కానీ ఎప్పుడూ చూడలేదు.. మొదటి సారి హీరో సూర్య ద్వారా అడుగుపెట్టాం. బాగుంది. మా `మేళా` టీం అందరి మద్దతు పవన్ కళ్యాణ్ గారికి ఉంటుందని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాఅన్నారు.


దర్శకుడు కిరణ్ శ్రీపురం మాట్లాడుతూ - మంచి కథను సపోర్ట్ చేసిన నిర్మాతలందరికీ నా కృతఙ్ఞతలు.. మొదటి నుంచి నన్ను మోసుకు తిరుగుతున్న సూర్యకు థాంక్స్.. మనం మాట్లాడటం కంటే పనే మాట్లాడాలనే దానికి ఈ సినిమానే నిదర్శనం. మూడు వెరీయేషన్స్ లో సినిమా ఉండనుంది. సినిమాకు పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్ ఎంతో కష్టపడి పనిచేశారు. ముఖ్యంగా ధ‌న్సిక‌గారి న‌ట‌న సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. సెలెబ్ వారు ఇచ్చిన ఎనర్జీ తో ముందుకెళుతున్నాం... అందుకు వారికి ధన్యవాదాలు అన్నారు.


హీరో సూర్య తేజ మాట్లాడుతూ - సీనియర్ యాక్టర్స్ అంద‌రూ సినిమాలో న‌టించారు. సినిమాలో నా పాత్ర మూడు వెరీయేషన్స్ లో ఉంటుంది. అలాగే సినిమాలో చాలా వెరైటీ క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి... సినిమా ఒక మర్డర్ మిస్టరీ అని చెప్పొచ్చు... డిఫరెంట్ జోనర్ టచ్ ఉన్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నా, అలాగే ఇటీవల పవన్ కళ్యాణ్ గారిపై కొంత మంది చేస్తున్న అసభ్య, అనుచిత వ్యాఖ్యలను, నేను పూర్తిగా ఖండిస్తున్నా... సంతాపం తెలియచేసున్నా... ఒక యువకుడిగా నేను పవన్ గారికి నా పూర్తి మద్దతను ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాను అన్నారు.


హీరోయిన్ సిమ్రాన్ మాట్లాడుతూ - ఇది నా డెబ్యూ మూవీ.. టీమ్ సందరూ చాలా సపోర్ట్ చేశారు.. ... స్ట్రాంగ్ స్టోరీ కనుక ఖచ్చితంగా సినిమా హిట్ అయ్యి తీరుతుంది అన్నారు.


ఈ కార్యక్రమానికి సెలెబ్ కనెక్ట్ అధినేతలు స్టీఫెన్, సుమన్, పిఎస్‌.పి అధినేత ప్రకాష్ లతో పాటు హీరోయిన్ సోనీ, దాసరి కిరణ్, విస్సు, మ్యూజిక్ డైరెక్టర్ సుక్కు, రామ్ సుంకర, చంద్ర కిరణ్, పెద్ది రాజు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.


సెల‌బ్ క‌నెక్ట్ సంస్థ ప్ర‌మోష‌న‌ల్ పార్ట్‌న‌ర్‌గా వ్య‌వ‌హిస్తున్నారు.


సూర్యతేజ్‌, ధన్సిక, సిమ్రాన్‌, సోని చరిష్టా, అలీ, రాజా రవీంద్ర, భరత్‌ రెడ్డి, నాగినీడు, రోహిణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్‌: పెద్దిరాజు విహాస్‌, సంగీతం: సుక్కు, డ్యాన్స్‌: చంద్ర కిరణ్‌, కెమెరా: ఎస్‌.మురళీమోహన్‌రెడ్డి, ఎడిటర్‌: చంద్రమౌళి, సహ నిర్మాత: పంతం అరుణ రెడ్డి, నిర్మాత: సంతోష్‌ కుమార్‌ కొంకా, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: కిరణ్‌ శ్రీపురం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి ..

Read More !

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Moodu Puvvulu AAru Kaayalu Teaser

#U Movie Theatrical Trailer

Read More !