View

సెలబ్ కనెక్ట్... హైదరాబాద్ లో సోషల్ నెట్ వర్కింగ్ ప్లాట్ ఫామ్

Monday,April23rd,2018, 04:00 PM

సోష‌ల్ మీడియాకు అద‌ర‌ణ అంత‌కు అంత పెరుగుతూనే ఉంది. ఇలాంటి త‌రుణంలో స‌రికొత్త ఐడియాల‌జీతో మ‌న హైద‌రాబాద్ న‌గరంలోకి సెల‌బ్ క‌నెక్ట్ అనే సోష‌ల్ క‌నెక్టింగ్ నెట్ వ‌ర్క్ స్టార్ట‌య్యింది.


సెల‌బ్రిటీల‌ను ఫ్యాన్స్‌, ఫాలోవ‌ర్స్ వివిధ ర‌కాలైన సోష‌ల్ మీడియా మాధ్య‌మాల ద్వారా ఫాలో అవుతుంటారు. ఇలాంటి వారికి వారి అభిమాన సెల‌బ్రిటీల‌ను క‌లుసుకోవాల‌నే ఆకాంక్ష ఎక్కువగా ఉంటుంది. వారికి క‌ల‌లాగా మిగిలిపోతుంటుంది. అలాంటి క‌ల‌ను నిజం చేయ‌డానికే సెల‌బ్ క‌నెక్ట్‌ను స్టార్ట్ చేశాం. అభిమానులు వారికి ఇష్టమైన సెల‌బ్రిటీతో కొంత స‌మ‌యాన్ని గ‌డ‌ప‌వ‌చ్చు. ఇది అభిమానుల‌కు ఎంతో ఉత్సాహాన్నిస్తుంది. త‌మకు ఇష్ట‌మైన వ్య‌క్తితో లైవ్‌గా మాట్లాడ‌వ‌చ్చు. ఆడియో కాల్స్‌, వీడియో కాల్స్‌, సెల్ఫీ తీసుకోవ‌చ్చు. ఇన్‌స్టెంట్ చాటింగ్ చేయ‌డ‌మే కాదు.. మెసేజ్‌లు కూడా పెట్ట‌వ‌చ్చు. ఇలా ఇన్‌స్టా గ్రామ్‌, ఫేస్ బుక్‌, ట్విట్ట‌ర్ ఇలా అన్ని సోష‌ల్ మీడియా మాధ్య‌మాల్లో సెల‌బ్ క‌నెక్ట్ త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటుంది. కేవ‌లం సినీ తార‌లే కాదు, ప్ర‌ముఖ క్రికెటర్లు, బ్యాడ్మింట‌న్ ఆట‌గాళ్లు ఇలా విభాగాల్లోని సెల‌బ్రిటీస్‌తో అభిమానులు త‌మ అనుభూతుల‌ను పంచుకోవ‌చ్చు అని అంటున్నారు. సెల‌బ్ క‌నెక్ట్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ రాజా జాటా
అనువ‌జ్ఞులైన అడ్వ‌జైర్స్‌, మెంట‌ర్స్ ఉండ‌ట‌మే సెల‌బ్ క‌నెక్ట్‌కు ప్ర‌ధాన‌మైన బ‌లం. భార‌త‌దేశంలోని హైద‌రాబాద్‌తో పాటు ప్ర‌ధాన న‌గ‌రాలైన ముంబై, బెంగ‌ళూరు న‌గ‌రాల్లో సెల‌బ్ క‌నెక్ట్ జూన్‌, ఆగ‌స్ట్ నెల‌ల్లో లాంచ్ కానుంది. స్టీవెన్ స్పీల్ బ‌ర్గ్ ముఖ్య అతిథిగా న‌వంబ‌ర్‌లో న్యూయార్క్ న‌గరంలో సెల‌బ్ క‌నెక్ట్ ప్రారంభం కానుంది.


Social networking platform CelebKonect launched in Hyderabad!


CelebKonect, a social networking and engagement platform, has debuted in India. That too in 'mana' Hyderabad. A unique 'Konecting' platform, it seeks to bring together fans and followers with their idols, mentors, favourite celebs or influencers, be it in films, sports or any other field!


"CelebKonect provides a platform for celebs and their fans/followers, whereby the former can monetise their valuable time while fulfilling the dreams of their fans and connecting with them on a personal level," says Raja Jata, the company's Managing Director.


What are the forms in which the engagement can happen on CelebKonect? "Possibilities are limited only by your imagination. You can 'Konect' with your celebs for LIVE streams, audio calls, video calls, taking selfies on demand, and instant chat and messaging," he adds.


The platform has all the goodies from Instagram, Facebook, YouTube, etc. With its unique features, the folks at CelebKonect must be looking forward to a great start. "We are happy to see everyone excited and interested in our product. They want to be with us not just as users but also as long-term investors. Since CelebKonect is all about relationships, anyone who believes in relationships will find it very exciting. Celebs have been very excited to join us. It's one way they can give back to the society and to the ones who love them," the company says.


For example, some international cricketers from India, West Indies, Bangladesh, etc have already joined the platform. So have many badminton players.


Experienced advisors and mentors from a range of backgrounds are building CelebKonect every day with great passion!


A global platform, CelebKonect has deep connections with Hyderabad. "This is the reason we are doing our first launch in this beautiful city. This will be followed by a series of launches in each of the capital cities in India and abroad," the platform says. In June and August respectively, it will be launched in Mumbai and Bengaluru. In November, CelebKonect will be launched in New York. Steven Spielberg will be the chief guest.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

Gossips

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !