filmybuzz
filmybuzz

View

మహానటి పాటలకు డేట్ ఫిక్స్!

Wednesday,April25th,2018, 12:01 PM

'మహానటి' చిత్ర పాటలు మే 1 న విడుదల కానున్నాయి. ఇటీవలే విడుదలైన ‘మూగ మనసులు’ అనే మొదటి పాటకు విశేష స్పందన వచ్చింది. మిక్కీ జె. మేయర్ సమకూర్చిన బాణీలు అలనాటి ఆణిముత్యాలాంటి పాటలకు దీటుకు ఉన్నాయని అంటున్నారు. చిత్ర టీజర్ కు విశేష స్పందన వచ్చింది. సావిత్రిగా కీర్తి సురేష్ ఒదిగిపోయింది. జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ కనిపించే ఈ చిత్రంలో సమంత అక్కినేని, విజయ్ దేవరకొండ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెకెక్కుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక దృశ్య కావ్యంగా మలుస్తున్నారు. ఉన్నత నిర్మాణ విలువలతో అత్యంత ప్రతిష్టాత్మకం తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రియాంక దత్ స్వప్న సినిమాస్, వైజయంతి మూవీస్ బ్యానర్ ల పై నిర్మిస్తున్నారు. మహానటుడు ఎస్.వి. రంగారావు గారి ప్రత్యేక పాత్రలో డా. మోహన్ బాబు గారు కనిపించనున్నారు. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర్ రావు గారి పాత్రను ఆయన మనవడు హీరో నాగ చైతన్య పోషిస్తున్నారు. డా.రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్, శాలిని పాండే, మాళవికా నాయర్, భానుప్రియ, దివ్యవాణి, శ్రీనివాస్ అవసరాల, దర్శకులు క్రిష్, తరుణ్ భాస్కర్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న "మహానటి" చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవ్వనుంది.


ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్, ప్రొడక్షన్ డిజైన్: శివం, ఆర్ట్: అవినాష్, కాస్ట్యూమ్స్: గౌరాంగ్, అర్చన, స్టైలిస్ట్: ఇంద్రాక్షి, కెమెరా: డాని, కళా నేతృత్వం: తోట తరణి, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర్రావు, దర్శకత్వం: నాగ అశ్విన్, నిర్మాత: ప్రియాంక దత


Mahanati Audio will be Release on May1st


The much-awaited audio of Mahanati will be releasing on the 1st of May. The first single track titled ‘Mooga Manasulu’ was released recently and is receiving an amazing response from music lovers. The music is composed by Mickey J Meyer and will be in reminiscence of the golden era. The teaser wowed the movie buffs by giving them a nostalgic feel. Keerthy Suresh is apt as legendary actress Savitri carrying her charm and grace. Dulquer Salman as Gemini Ganesan, Samantha Akkineni as Madhuravani and Vijay Deverakonda as Vijay Antony are equally impressive. Mahanati is based on real-life story of Savitri. Director Nag Ashwin is making immense efforts to make it an epic. Dr. Mohan Babu will be seen in a brief role as great actor SV Rangarao. Naga Chaitanya will be portraying the role of Legendary ANR, his grandfather.

 

The film also features Dr.Rajendra Prasad, Prakash Raj, Shalini Pandey, Malavika Nair, Bhanu Priya, Divya Vani, Srinivas Avasarala and others. Mahanati is all set for a grand release on May 9th. Mahanati is produced by Priyanka Dutt under Swapna Cinemas and Vyjayanthi Movies.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !